Close

జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డి.ఆర్.డి.ఏ) వెలుగు

PROFILE OF THE DEPARTMENT:-

సంఘ సభ్యుల కుటుంబాల జీవనోపాధులను పెంచి వారి జీవన ప్రమాన స్థాయిని పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన సాధించ వచ్చుననే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక పధకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పటిష్టతకు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 42895 సంఘాలు మరియు 428950 సంఘసభ్యుల ద్వారా విన్నుత్నమైన జీవనోపాధులను మరియు మానవాభివృద్ధిని సూచికలు తద్వారా గ్రామీణ పేద కుటుంభాల యొక్క తలసరి ఆదాయాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకై కృషి చేస్తున్నది .

 

ORGANIZATION STRUCTURE

 

DRDA

DRDA

పధకాలు/కార్యకళాపాలు /కార్య ప్రణాళిక

1. సామాజిక ఆధారిత సేవలు:-

  • సంస్థాగత నిర్మాణం
  • బ్యాంక్ రుణాలు
  • స్త్రీ నిధి సేవలు

2.జీవనోపాధి సేవలు :-

  • ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం
  • ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ –జీవనోపాదులు
  • సుస్థిర వ్యవసాయం మరియు మహిళా కిషన్ శాసక్తికరణ్ పరియోజన
  • కృషి
  • డ్వాక్రా బజార్
  • అన్న సంజీవని
  • ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్లు

3.మానవాభివృద్ధి సేవలు :-

  • ఆరోగ్య & పోషణ సేవలు
  • ఓడియఫ్ /ఐయస్ఎల్

4.ఉన్నతి సేవలు

5.భీమా సేవలు :-

  • ఆభయ హస్తం
  • ఆమ్ అధ్మీ భీమా యోజన
  • ఋణ భీమా
  • YSR పెన్షన్ కానుక

6.YSR పెళ్లి కానుక

 

సంప్రదించవలసిన ముఖ్య అధికారులు :-

1.జిల్లా స్థాయి అధికారి

పథక సంచాలకులు

డి ఆర్ డి ఏ –వెలుగు.

2.మండల స్థాయి అధికారి

సహాయక పథక నిర్వహకులు(ఏ పి యం)

మండల సమాఖ్య కార్యలయం .

 

ఇ –మెయిల్ /పోస్టల్ ఆడ్రెస్:

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,

కలెక్టరేట్ ప్రాంగణం ,

నెల్లూరు .

చరవాణి సంఖ్యా .-9704501001

మెయిల్ ఇడి :pddrdanlr[at]gmail[dot]com

 

వెబ్ సైట్స్ :-

క్రమ సం పథకం పేరు వెబ్ సైట్స్
1 డి ఆర్ డి ఏ –వెలుగు http://www.serp.ap.gov.in
2 YSR పెన్షన్ కనుక http://sspensions.ap.gov.in/
3 YSR భీమా http://www.bima.ap.gov.in/
4 YSR పెళ్లి  కనుక https://ysrpk.ap.gov.in