జిల్లా గురించి

నెల్లూరు జిల్లా తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా 163 కి.మీ.ల పొడవైన  తూర్పు తీరంతో రాష్ట్రం యొక్క ఆగ్నేయ భాగంలో  ఉంది. ఈ జిల్లా 13 వ శతాబ్దం వరకు విక్రమా సింహపురిగా  పేరుగాంచి తదుపరి  నెల్లూరు గా పిలువబడింది
మరింత చదవండి