1. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ యొక్కరేఖా సూచన చిత్రము::
- వైద్య విధాన పరిషత్ లోనికమిషనరేట్ 291986 సెక్షన్5క్రిందగవర్నింగ్కౌన్సిల్ఏర్పాటు చేయుటకుజరిగినది.
- జిల్లాప్రధానఆసుపత్రులు, ప్రాంతీయ =ఆసుపత్రులు,మరియుసామాజికకేంద్రములుఆంధ్రప్రదేశ్వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్నాయి.
- వైద్య విధాన పరిషత్గలఆసుపత్రులుజిల్లా వైద్య సేవలసమన్వయఅధికారివారిఆధీనములోపనిచేస్తున్నాయి.
- నెల్లూరు జిల్లాలోని ఈక్రింది ఆసుపత్రులువైద్య విధాన పరిషత్ ఆధీనములోపనిచేస్తున్నాయి.
డిపార్ట్మెంట్ యొక్క రేఖా సూచన చిత్రము ::
వ.సంఖ్యా | ఆసుపత్రులువివరణ | ఉపకేంద్రము..సంఖ్య | నగరములు | మొత్తముపడకలు |
---|---|---|---|---|
1 |
జిల్లా ఆసుపత్రి
|
1 | ఆత్మకూరు | 150 |
2 | ప్రాంతీయ ఆసుపత్రి | 1 | కావలి | 100 |
3 | ప్రాంతీయ ఆసుపత్రి | 2 | గుడూర్ | 100 |
4 | సామాజికకేంద్రములు | 1 | ఉదయగిరి | 30 |
5 | సామాజికకేంద్రములు | 2 | వింజమూరు | ౩౦ |
6 | సామాజికకేంద్రములు | 3 | బుచ్చిరెడ్డి పాలెం | ౩౦ |
7 | సామాజికకేంద్రములు | 4 | కోవుర్ | ౩౦ |
8 | సామాజికకేంద్రములు | 5 | అల్లూరు | 50 |
9 | సామాజికకేంద్రములు | 6 | Âఇందుకూరుపేట | 30 |
10 | సామాజికకేంద్రములు | 7 | వెంకటచలం | 30 |
11 | సామాజికకేంద్రములు | 8 | కోట | ౩౦ |
12 | సామాజికకేంద్రములు | 9 | వాకాడు | ౩౦ |
13 | సామాజికకేంద్రములు | 10 | పొదలకూరు | 30 |
14 | సామాజికకేంద్రములు | 11 | వేంకటగిరి | 30 |
15 | సామాజికకేంద్రములు | 12 | రాపూరు | 50 |
16 | సామాజికకేంద్రములు | 13 | నాయుడుపేట | 30 |
17 | సామాజికకేంద్రములు | 14 | సుల్లురుపేట | 30 |
మొత్తము | 810 |