ముగించు

భూగర్భ జల మరియు జలగణన శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

జిల్లాలో భూగర్భ జల మట్టములను పరిశీలించి రికార్డు చేయటము జరుగుచున్నది. దీనికొరకు 100 పిజోమీటర్లతో కూడిన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వీటిలో 95 పిజోమీటర్లో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులు అనే పరికరములను అమర్చి, భూగర్భ జలాలను నిరంతరము గంటకొకసారి కొలిచి, కంప్యూటర్ సర్వరుకు పంపటం జరుగుచున్నది. ఈ నీటి మట్టములను ఎవరైనా CM Dashboard నందు Ground Water విభాగములో చూసుకొనవచ్చును.

దీనితో పాటుగా భూగర్భజల శాఖ షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల వారి భూములందు భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఉపప్రణాలికలో భాగముగా బోర్లు నిర్మించి ఇవ్వండం జరుగుచున్నది. ప్రైవేటు వ్యక్తుల భూములలో రుసుము వాసులు చేసి భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఎక్కువ నీరు వచ్చే స్థలములను గుర్తించి, సాంకేతిక సలహాలు ఇవ్వడం జరుగుచున్నది. సింగల్ విండోద్వార పొందిన దరఖాస్తులను పరిశీలించి,సర్వేలునిర్వహించి తగిన నివేదికలు మరియు సాంకేతిక సలహాలు భూగర్భజల శాఖ ఇస్తుంది.

అంతే కాకుండా చెక్ డాములు, ఊట చెరువులు నిర్మించే ప్రదేశములలో Infiltration test నిర్వహించబడి సిఫారసు చేయబడుతున్నాయి.

అంతే కాకుండా గనుల సిఫారసు మరియు రొయ్యల చెరువుల సిఫారసు కమిటీల యందు సభ్యులుగా ఉండి, తగిన పాత్ర వహించుచున్నది.

 

బి) సంస్థనిర్మాణం:

GROUND WATER

సి) పథకాలు / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము భుగర్భ జల  మరియు జల  గణన శాఖ, నెల్లూరు 2019-20 సంవత్సరమునకు కార్య ప్రణాళిక
క్రమ సంఖ్య విషయము యూనిట్ లక్ష్యము
1 గ్రామ  భూగర్భ జల గణన సంఖ్య 1205
2 పంపు టెస్టులు సంఖ్య 20
3 ఇన్ఫిల్త్రేషన్ టెస్టులు సంఖ్య 50
4 నీటి మట్టముల కొలతలు    
a పీజొమీటర్లు సంఖ్య 1200
b పరిశీలక బావులు సంఖ్య 474
5 ప్రవాహ కొలతలు సంఖ్య 96
6 NHP నందు పీజోమీటర్ల డ్రిల్లింగ్ సంఖ్య 35
7 నీటి నమూనాల సేకరణ సంఖ్య 274
8 పరిశోధక బోరు బావుల సర్వే సంఖ్య మొదలైన్నప్పటి నుండి
9 scp బోరు బావుల డ్రిల్లింగ్ సంఖ్య 16
10 tsp బోరు బావుల డ్రిల్లింగ్ సంఖ్య 12
11 scp బోరు బావుల పరిశీలన సంఖ్య 200
12 tsp బోరు బావుల పరిశీలన సంఖ్య 50
13 ఇతర బోరు బావుల కొరకు సర్వే సంఖ్య దరఖాస్తులననుసరించి
14 ఇతర  సర్వేలు    
15 APWALTA సంఖ్య దరఖాస్తులననుసరించి
16 త్రాగు నీరు సంఖ్య దరఖాస్తులననుసరించి
17 పరిశ్రమలు సంఖ్య దరఖాస్తులననుసరించి
18 ఇతరములు సంఖ్య దరఖాస్తులననుసరించి

 

డి) పరిచయాలు:

వరుస సంక్య ఆఫీసర్ పేరు ఆఫీసర్  హోదా ఫోన్ నెంబర్
1 ఆర్. శోభన్ బాబు ఉప సంచాలకులు 8333991246
2 టి. ఎస్. శర్మ సహాయ సంచాలకులు 8333991226
3 ఎన్. పి. శెట్టి సహాయ భూ భౌతిక శాస్త్రవేత్త 8333991227
4 డా. ఎ.దినకర్ సహాయ భూగర్భ జల శాస్త్రవేత్త 8333991228
5 ఎన్. సురేష్ సహాయ జల శాస్త్రవేత్త 9704132164
6 వై. నవీన్ బాబు సాంకేతిక సహాయకుడు ( భూగర్భ జల) 7013542243
7 టి. రాజారావు సాంకేతిక సహాయకుడు ( భూ భౌతిక) 7095828125
8 జి. అపర్ణ సాంకేతిక సహాయకుడు ( జల) 7675020021
9 ఎల్.ఎం.కే. కుమారి పర్యవేక్షకులు 9866375342
10 సి.హెచ్. మధు సీనియర్ సహాయకులు 9885863133
11 సి.ఎం.లక్ష్మి జూనియర్ సహాయకులు 9985608071
12 ఎన్. వేంకటేశు జూనియర్ సహాయకులు 9059726819
13 కే. పద్మావతి జూనియర్ సహాయకులు 9010672042
14 ఎస్.ఎన్.బి. రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ 9290131150
15 ఈ.వి.డి. రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ 9491651397
16 ఎస్.సిహెచ్. కొండయ్య వర్క్ ఇన్స్పెక్టర్ 9390486519

 

ఇ) ఇమెయిల్పోస్టల్చిరునామా:

ఆఫీసు ఇమెయిల్ : ddgwd.nellore[at]gmail[dot]com

ఆఫీసు చిరునామా – ఉప సంచాలకులు

                                     భూగర్భ జల మరియు జలగణన శాఖ 

                                  ఇంటి నె.o 26-12/1463, బి.వి. నగర్, బి.సి. బాలికల వసతి  

                                   గృహము ప్రక్కన , నెల్లూరు – 524004               

 

ఎఫ్) విభాగానికిసంబంధించినముఖ్యమైనవెబ్సైట్లింకులు:

1) https://core.ap.gov.in/cmdashboard/UserInterface/GroundWater/GroundWaterReports.aspx

2) www.apwrims.ap.gov.in