ముగించు

పౌర సరఫరాలు

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

సివిల్ సప్లయ్ శాఖ నిజానికి ఒక రెగ్యులేటరీ శాఖ .తదనుగుణంగా, దాని కార్యకలాపాలు క్లస్టర్ మిల్లింగ్ వరి కోసం ధాన్యపు కొనుగోలు కేంద్రాల ద్వారా వరినిAPSCSCLtd, వారి కొనుగోలుచేయు నప్పుడు విజిలెన్స్ మరియు మానిటరింగ్ వ్యవహారములు నిర్వహించుట, నిత్యావసర వస్తువుల పంపిణీ అంటే. బిపిఎల్ రేషన్ కార్డులతో కంప్యూటరీకరించిన ఎలక్ట్రానిక్ బరువు కలిగిన యంత్రాల ద్వారా సబ్సిడీ రేట్లు వద్ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం పరిధిలో వినియోగదారుల వ్యవహారాలు, నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించడం, ఎల్.పి.జి. మహిళల (దీపం పథకం) కి ఎల్.పి.జి ఏజన్సీల ద్వారా.

బి) సంస్ధగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్ధాయి వరకు సంస్ధగత నిర్మాణ క్రమము

 

DSO OFFICE

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

1. ప్రజా పంపిణీ వ్యవస్థ: – దారిద్యరేఖకు దిగువన వున్న వారికి కేటాయించే తెల్ల రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలలో సభ్యులు ఒక్కొక్కరికి కిలోగ్రాము బియ్యం ఒకే ఒక్క రూపాయి చొప్పున 5 కిలోలు బియ్యం పంపిణీ చేయటం

2. అంత్యోదయ అన్న యోజన పథకం:- అంత్యోదయ అన్న యోజన కార్డు కల్గిన వారికీ కిలో బియ్యం రూపాయి చొప్పున కార్డుకి 35 కిలోల బియ్యాన్ని పంపిణి చేయటం

3. అన్నపూర్ణ పధకం:- ఏ.ఏ.పి కార్డు ధారులకు కార్డుకి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణి.

4. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీలు సంక్షేమ వసతి గృహములు తదితర విద్యా సంస్థలకు యం.యల్.యస్ పాయింట్స్ ద్వారా సరఫరా చేయబడు నిత్యావసర సరుకులు రవాణా మరియు నిర్వహణపై విజిలెన్స్ చేయుట.

5. దీపం పధకం:- జిల్లాలోని అన్ని కుటుంబాలకు వంట గ్యాస్ అనుసంధానం చేసి జిల్లాని నూరు శాతం వంట గ్యాస్ అనుసంధనిత మరియు పొగ కాలుష్య రహిత జిల్లాగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకై దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 1600 రూపాయల రాయితీలో (ఇందు గ్లాస్ బండక) రూ. 1450/-, రెగ్యులేటర్ పరికరానికి రూ. 150/- ల జమనిది ఎల్.పి.జి దీపం పధకం కనెక్షన్ ల పంపిణీని సూపర్ వైజ్ చేయుట .

6. పెట్రోలు బంకులు, యల్.పి.జి. ఏజెన్సీస్ లకు B Form లైసెన్స్ లు మంజూరు చేయుట.

7. చౌక దుకాణం డీలరుల నియామకము

డి) సంప్రదించవలసిన అధికారి వారి వివరములు

వరుస సంఖ్య డివిజన్ / మండలం జతచేయబడింది చరవాణి సంఖ్య
1. జిల్లా పౌరసరఫరాల అధికారి, నెల్లూరు 8008301500
2. ఎ యస్ ఓ , నెల్లూరు డివిజన్ 9912449961
3. ఎ యస్ ఓ, కావలి 8008129994
4. ఎ యస్ ఓ, గూడూరు 9705066979
5. ఎ యస్ ఓ వారి కార్యాలయము 8008129994
6. ఎ యస్ ఓ, డి యస్ ఓ,కడప 9110565103

ఇ) ఇమెయిల్ చిరునామా :-

commr_cs[at]ap[dot]gov[dot]in

dydir.it1[at]gmail[dot]com

dydir.pds2[at]ap[dot]gov[dot]in

ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్లు

వ. సంఖ్య పథకం వెబ్‌సైట్ చిరునామా
1 రేషన్ కార్డులు http//epdsap.ap.gov.in/epdsAP/epds
2 రేషన్ పంపిణీ https//epos.ap.gov.in/ePos/
3 సరఫరా గొలుసు నిర్వహణ http//scm.ap.gov.in/SCM/Home_SCM
4 దీపం https//epds.ap.gov.in/Deepam/APP-Entry.jsp
5 ఆంధ్ర ప్రదేశ్ ధాన్యం సేకరణ www.nfsa.ap.gov.in
6 సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ www.apscsc.gov.in
7 ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ – AePDS https://aepos.ap.gov.in/ePos/