ముగించు

ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లి. (NREDCAP)

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:-

నెడ్ క్యాప్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వము ద్వారా చేపట్టబడుతున్న పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్యక్రమములను రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ఈ క్రింద తెలిపిన ఉద్దేశ్యంతో చేపట్టడం జరుగుచున్నది.

  • పునరుద్ధరణీయ ఇంధనవనరుల కార్యక్రమమును చేపట్టుటకు అవసరమైన సర్వే,అభివృద్ధి మరియు అమలు చేయడం.
  • గాలిమరలు,సౌరశక్తి మొదలగు ద్వారా విద్యుత్ ఉత్పత్తి.
  • నిర్మాణం తదుపరి సర్వీసు మరియు అనుకూలమైన టెక్నాలజిలను అనుసరించుట
  • శిక్షణా,పరిశోధన మరియు అభివృద్ధి.
  • కేంద్ర రాష్ట్ర ప్రభాత్వాల ద్వారా విడుదలకాబడిన నిధులను సద్వినియోగం చేయుట తదుపరి ధృవీకరణ పత్రమును ఇచ్చుట.

బి) ఆర్గనైజేషన్ చార్ట్ :

NREDCAP

సి) పథకములు /కార్యక్రమములు / కార్య ప్రణాళిక:-

ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమములను కేంద్ర/రాష్ట్ర పాతకములను నెడ్ క్యాప్చే నిర్వహింపబడుచున్నవి.

  • నూతన జాతీయ బయోగ్యాస్ మరియు సహజసిద్ధ సేంద్రీయ ఎరువు కార్యక్రమము.
  • జాతీయ వాయుశక్తి పథకము.
  • జాతీయ సౌరశక్త
  • పునరుద్ధరణీయ ఇంధన వనరుల మిని హైడల్ & మున్సిపల్ వ్యర్థ పదార్థముల వినియోగం ద్వారా విద్యుత్ ఉత్పత్తి.

కార్య ప్రణాళిక:-

క్రమ స. పథకం పేరు 2019-20 సంవత్సర,కార్యప్రణాళిక రిమార్క్
1 బయోగ్యాస్ ప్లాంటు సం:-లక్ష్యం-180 ప్లాంట్లుఆగష్టు 2019 కి సాధించిన ప్రగతి 27-ప్లాంట్లుముఖ్య 2020 నాటికి అంచనా ప్రగతి -180  
2 వాయుశక్తి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు అవసరమైన గాలివీచు స్థలములు లేవు. జిల్లాలో ఇప్పటివరకు నరసింహకొండ పైన 2.5 MW కెపాసిటి విండ్ ఫార్మ్ నెలకొల్పడం జరిగింది.
3 సౌరశక్తి ఆగష్టు-2019 నాటికి జిల్లాలో 382 KW కెపాసిటి సోలార్ పవర్ ప్యాక్ సిస్టమ్స్ ను నెలకొల్పడం జరిగింది.మార్చ్-2020 నాటికి 1500 KWP కెపాసిటి సాధించుటకు ప్రయత్నం జరుగుచున్నది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తము 1804-కే‌డబల్యూ-కెపాసిటి సోలార్ పవర్ ప్యాక్ సిస్టమ్ నెలకొల్పడమైనది

 

డి) జిల్లా కార్యలయం సిబ్బంది వివరములు :-

క్ర.స పేరు హోదా ఫోన్ నెంబర్
1 శ్రీ వి. రామలింగయ్య జిల్లా అధికారి 9000550975
2 శ్రీ ఎన్.శ్రీనివాసులు రెడ్డి సహాయ అధికారి 9490182004
3 శ్రీ కే.శ్రీనివాసులు ఫీల్డ్ ఆఫీసర్ 9866044215
4 శ్రీ వి.దయాకర్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ 9347330325

ఇ) ఈ మెయిల్/పోస్టల్ అడ్రెస్:

Email: dmnlr[at]nredcap[dot]in

ఎఫ్) పోస్టల్ అడ్రెస్ :-

H.No.26-11-227/1, మొదటి అంతస్తు, అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర,

పడారుపల్లి రోడ్, మిని బైపాస్ రోడ్, నెల్లూరు-524004.

 

జి) వెబ్ సైట్ లింకు :

www.nredcap.in