ముగించు

సహకార విభాగం

1.శాఖ స్వరూపము :

జాయింట్ రిజిస్ట్రార్ కేడర్ గల అధికారి జిల్లా సహకార శాఖాదికారిగా వ్యవహరిస్తారు . జిల్లా స్థాయిలో ఈ శాఖ కు ఆయన ప్రధాన అధికారి. ఆయన జిల్లా కలెక్టర్ యొక్క ఆధీనములో మరియు రాష్ట్ర స్థాయిలో సహకార సంఘముల కమీషనర్ మరియు రిజిస్త్రారు వారి యొక్క సూచనలు మరియు ఆదేసములకు అనుగుణముగా తన విధులు నిర్వర్తిస్తారు.ఆయన క్రింద ముగ్గురు దివిసిఒనల్ స్థాయి అధికారులు అనగా డిప్యూటీ రిజిస్ట్రార్ నెల్లూరు /గూడూరు /కావాలి , అను వారి ఆధీనములో డివిజన్ స్థాయి కార్యాలయములు ఉండును. ప్రతి డివిజన్ క్రింద మూడు సబ్ – డివిజన్ కార్యాలయములు చొప్పున నెల్లూరు /రాపూరు ,ఆత్మకూరు, గూడూరు/సూళ్ళురుపేట /వెంకటగిరి /కావలి/కోవూరు మరియు ఉదయగిరిలో , ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆధీనములో ఈ కార్యాలయాలు పనిచేయును. ఈ పై తెలిపిన కార్యాలయములు సహకార సంఘముల యొక్క రిజిస్ట్రేషన్,ఎలక్షన్ మరియు నిర్వహణ మొదలగునవి పర్యవేక్షించ బడును. ఇవి కాక డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయిలో జిల్లా సహకార సంఘముల లెక్కల తనిఖీ అధికారి వారి కార్యాలయము పనిచేయును . ఈ కార్యాలయము ద్వారా జిల్లా లోని అన్ని రకాల సహకార సంఘముల యొక్క లెక్కలు తనిఖీ చేయబడును. మరో డిప్యూటీ రిజిస్ట్రారు స్థాయి అధికారి జిల్లా సహకార అధికారి బ్యాంకు యొక్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ లో వుండి బ్యాంకు రుణాలను చట్ట పరముగా వసూలు చేయు విధులను నిర్వర్తిస్తారు.

ఈ శాఖ యొక్క కేడర్ స్త్రెంత్ :-135

కేడర్ స్త్రెంత్ లోని ఉద్యోగులే కాకుండా , అవసరాలకు అనుగుణముగా ఇద్దరు డిప్యూటీ రిజిస్త్రార్లు ,ఇద్దరు అసిస్టెంట్ రిజిస్త్రార్లు మరియు 6 మంది ఇతర స్థాయి ఉద్యోగులు జిల్లా లో ద్వామా , మెప్మా , ప్రోహిబిషన్ డిపార్టుమెంటు మరియు ఐ.టి.డి.ఎ కార్యాలయములలో పొరుగు సేవల క్రింద పనిచేస్తారు.

సహకార శాఖ యొక్క ముఖ్య విధులు :-

  1. A.P.Coop.Societies Act,1964 మరియు A.P.Mutually Aided Coop.S ocieties Act,1995 అను చట్టముల క్రింద సహకార సంఘములను రిజిస్ట్రేషన్ చేయుట .
  2. సహకార సంఘముల పాలకవర్గ కమిటీలకు ఎన్నికలు నిర్వహించుట.
  3. సహకార సంఘములకు లెక్కల తనిఖీ చేయుట .
  4. చట్టపరమైన ఎంక్వయిరీ లు మరియు తనిఖీలు నిర్వహించుట .
  5. నిధుల దుర్వినియోగ కేసుల పై సముచిత చర్యలు గైకొనుట.
  6. ఆర్బిట్రేషణ్ మరియు అమలు దరఖాస్తు కేసులను పరిష్కరించుట.
  7. పని చేయని సంఘములను పరిసమాప్తి చేయుట.

సహకారశాఖ నిర్మాణము : జిల్లా కార్యాలయము

COOPERATION

పరిచయము

క్రమ.సంఖ్య పేరు హోదా ఫోన్ . నెం
1 కె . తిరుపాల్ రెడ్డి జిల్లా సహకార శాఖాధికారి, నెల్లూరు 9100109190
2 కె. తిరుపతయ్య జిల్లా సహకార లెక్కలతనిఖీఅధికారి ,నెల్లూరు 9100109192
3 పి. శరభయ్య విభాగేయ సహకార శాఖాధికారి, నెల్లూరు 9100109193
4 బి. సుధాభారతి విభాగేయ సహకార శాఖాధికారి, గూడూరు 9100109194
5 కె . తిరుపాల్ రెడ్డి విభాగేయ సహకార శాఖాధికారి, కావలి 9100109195
6 ఆర్. అంజి రెడ్డి డిప్యుటీ రిజిస్ట్రారు/స్పెషల్ ఆఫీసర్,ఎస్.పి.ఎస్.ఆర్.ఎన్.డి.సి.సి.బి.బ్యాంకు.,నెల్లూరు 9951530053
7 యస్.చినఅంకయ్య ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, నెల్లూరు 9908269029
8 వి . రవి కుమార్ ఉప – విభాగేయ సహకార శాఖాధికారి,రాపూరు 7382572859
9 యస్ . సరళ ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, ఆత్మకూరు 9502016819
10 డి . స్రవంతి భాయి ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, గూడూరు 9290450243
11 డి . స్రవంతి భాయి ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, (ఎఫ్ .ఎ.సి),వెంకటగిరి 9290450243
12 డి బి వి యస్. శేఖర్ బాబు ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, సూళ్ళురుపేట 9849178456
13 డి . మస్తానమ్మ ఉప – విభాగేయ సహకార శాఖాధికారి,కావలి  
14 కె .వి . రమణయ్య ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, కోవూరు 9440378253
15 పి. ప్రదీప్ కుమార్ ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, ఉదయగిరి 9652567620

Website:

http://apcooperation.nic.in

Email/Postal Address:-

Email: dconellore[at]gmail[dot]com
Postal Address:-
అరవింద నగర్ , ఆర్.టి.సి. బస్టాండ్ ,
సుందర్ లాడ్జి, నెల్లూరు -524003.

Email/Postal Address:-
Email: dlconlr[at]gmail[dot]com
Postal Addresss:-
ఆర్.ఆర్. వీధి , నెల్లూరు .

Email/Postal Address:-
Email: dlcokvl[at]gmail[dot]com
Postal Address:-
కో – అపరేటివ్ కాలనీ , కావలి .

Email/Postal Address:-
Email:- dlcogdr[at]gmail[dot]com
Postal Address:-
నరసింగరావు పేట, గూడూరు .

Email/Postal Address:-
Email:- dcaonlr[at]gmail[dot]com
Postal Address:-
శ్రీనివాస అగ్రహారం ,నెల్లూరు .

COOPERATIVE