ముగించు

కలెక్టరేట్ విభాగాలు

కలెక్టర్ వారి కార్యాలయము నందలి విభాగములు
విభాగము సబ్జెక్టు విభాగములోని సహాయకుని సీటు సహాయకునికి కేటాయించబడిన సబ్జెక్టు వివరములు
సిబ్బంది బదిలీలు, పోస్టింగులు, శెలవు మొదలగునవి గ్రామ ఎస్టాబ్లిష్ మెంట్ తో సహా ( పే డ్రా మరియు అలవెన్స్ లు గాక), క్రమశిక్షణ చర్యలు, కార్యాలయ విధి విధానము అనగా క్రింది కార్యాలయముల తనిఖీ, రికార్డులు మరియు రికార్డు రూముల నిర్వహణ ఎ1 అన్ని తరగతుల ఉద్యోగుల యొక్క క్రమ  శిక్షణా చర్య, ఉత్తర్వులు,  సివిల్ పెన్షన్స్,  మండల పరిపాలన ,  లోనిధి చట్టము ( ట్రెజర్ ట్రొవ్ యాక్టు),  అధికారులు,  జిల్లా అధికారులు మరియు సిబ్బందికి  వ్యతిరేకముగా అందించిన పిర్యాదులపై చర్యలు.
ఎ2 కార్యాలయ విధి విధానము ,  క్రింది స్ధాయి మరియు కలెక్టరేట్ కార్యాలయముల తనిఖీ ,  ఉద్యోగ నియామకములు,  కారుణ్య నియామకములు,  కండలేరు రిజర్వాయరు క్రింద తొలగింపబడిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశము కల్పించుట.
ఎ3 గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ  సహాయకుల సర్వీసు వివరములు, వారి సర్వీసు తాలూకు అప్పీలులు మరియు ఫించను ప్రతిపాదనలు మొదలగునవి.  గ్రామ చావడిలు.
ఎ4 రికార్డు గది  మరియు గ్రంధాలయము, ఫారముల పంపిణీ, పేపరు క్లిప్పింగ్ లు , గ్రీవెన్స్ సెల్.
ఎ5 రెవెన్యూ శాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు,  డిప్యూటి కలెక్టర్లు  యొక్క సర్వీసుకు సంబంధించిన విషయములు , తహశీల్ధారులు,   డిప్యూటీ తహశీల్ధారులు,  సీనియర్ అసిస్టెంట్లు,  జూనియర్ అసిస్టెంట్లు,  క్లాస్-4 ఉద్యోగుల సర్వీసులకు  సంబంధించిన  విషయములు,  ఇన్-సర్వీసు ఉద్యోగులకు శిక్షణా కేంద్రము తరగతులు మరియు జిల్లా శిక్షణా కేంద్రము మరియు కంప్యూటర్ శిక్షణ.
ఎ7 కలెక్టరేట్ యొక్క తపాలు పంపిణీ చేయుట, డి.ఓ. రిజిష్టరు మరియు ఇతర ముఖ్యమైన పేపర్ల  రిజిష్టర్లు రిట్ పిటిషన్ రిజిష్టరు,  సూట్స్ రిజిష్టరు , యల్.ఏ.రిజిష్టరు , టెలిగ్రామ్ రిజిష్టరు,  ఫాక్స్ మెస్సెజ్ రిజిష్టర్ ల నిర్వహణ.
ఎ8 ఇతర శాఖల తపాలు ( కలెక్టర్ కార్యాలయము మినహా) –  రిజిష్టర్డు తపాల్స్,  స్పెషల్ రిజిష్టర్లు, కాల్ బుక్,  సెక్యూరిటి  రిజిష్టరు,  ట్రాన్సిట్ రిజిష్టరు ఫర్ ఫ్లో ఆఫ్ ఫైల్స్ యొక్క  మెయింటెనెన్సు,  ఇతర డిపార్టుమెంటుల ట్రాన్సిట్ రిజిష్టరు.
బి జీత భత్యముల బిల్లులు,  ఆఫీసు కంటింజెన్సీలు,  అన్ని రకాల ఖర్చులు మరియు కొనుగోళ్ళ బడ్జెట్ లు మొదలగునవి. ఆడిట్ పేరాలు బి1 కలెక్టరు కార్యాలయ సిబ్బంది యొక్క జీత భత్య బిల్లులు,  ఋణములు మరియు అడ్వాన్స్ లు, ఇతరత్రా బిల్లులు,  అధికారులు,  సిబ్బంది యొక్క  ఆదాయ పన్ను విషయములు,  తాత్కాలిక సిబ్బంది మరియు పోస్టుల కొనసాగింపు ప్రతిపాదనలు,  సాధారణ భవిష్య నిధి విషయములు.
బి2 కలెక్టరు కార్యాలయ సిబ్బంది యొక్క వార్షిక ఇంక్రిమెంట్లు  పే ఫిక్సేషన్ మరియు సర్వీసు రిజిష్టర్ల  నిర్వహణ,  ప్రభుత్వ క్వార్టర్ల కేటాయింపు ,  అద్దె భవనములలో కొనసాగుచున్న కార్యాలయముల తాలూకు అద్దె నిర్ధారణ చేయుట,  ప్రయాణ భత్యము  బిల్లులు / బదిలీ ప్రయాణ భత్యము బిల్లులు/ యల్ టి సి మొదలగునవి.
బి3 మెడికల్ రీయింబర్స్ మెంట్,  ప్రాపర్టీ టాక్స్, శెలవులు/ సరెండర్ శెలవుల మంజూరు , అన్ని క్యాడర్ల యొక్క యల్.టి.సి., అధికారిక భాష, రెవెన్యూ ఉద్యోగుల బ్యాంకు ఋణముల రికవరీలు  ,  గృహ నిర్మాణ ఋణములు / వివాహ ఋణములు / పండుగ అడ్వాన్స్ లు ,  లీవ్ ఎన్ కాష్ మెంట్,  శెలవులు/ సరెండర్ శెలవుల మంజూరు.
బి4 ఆడిట్ అభ్యంతరములు, ఆడిట్ పేరాస్, తనిఖీ నివేదికలు, అకౌంటెంట్ జనరల్ ఆఫీసు యొక్క ఆడిట్ ఇన్స్ ఫెక్షన్ లు/ ఆడిట్ మీటింగులు.
బి5 క్యాష్ అకౌంటుల నిర్వహణ ,  ట్రెజరీ వర్కు,  బిల్లుల ఎన్ కాష్ మెంట్,  వ్యయ అకౌంటుల యొక్క ట్రెజరీ సరిపోల్చుట.
బి6 కలెక్టరేట్ యొక్క కేర్ టేకర్,  కంటింజెన్సీ & స్టేషనరీ బిల్లులు,  వీడియో కాన్ఫరెన్స్ హాలు/ గోల్డెన్ జూబ్లీ హాలు/ కస్తూరిభా కళాక్షేత్రము/ పినాకిని గెస్ట్ హౌస్ ల నిర్వహణ, ఫర్నిచరు  కంటింజెంట్ బిల్లులు,  సర్వీసు పోస్టేజ్, టెలిఫోన్,  టెలిగ్రామ్, ఎలక్ట్రిసిటీ మొదలగునవి నిర్వహణ. పరిశుభ్రత, బడ్జెట్ మరియు నెంబరు స్టెట్ మెంట్,  రెవెన్యూ బిల్గింగు యొక్క రిపేర్లు మరియు నిర్వహణ.
బి7 సి యమ్ ఆర్ ఓ. ప్రాజెక్ట్, హ్యాండ్ హూల్డింగ్ రిసోర్స్  పర్సన్స్ మరియు కంప్యూటర్ ఆపరేషన్స్,  కంప్యూటర్ ల మెయింటెనెన్సు.
సి శాంతి భద్రతలు ( న్యాయ మరియు పోలీసు శాఖలతో సమన్వయముతో) , సినిమాటోగ్రపి చట్టము, న్యాయాధికారులు,  పి.సి.ఆర్, యాక్టు, యస్.సి., యస్.టి లపై ఆట్రాసిటీలు, వెట్టి చాకిరి,  కనీస వేతనముల చట్టము ,  అన్ని రకాల ప్రివెన్టివ్ డిటెన్షన్ చట్టాలు,  స్వాతంత్ర్య సమరయోధుల సామాజిక అర్హత సర్టిఫికెట్ ల అప్పీలు సి1 శాంతి భద్రతలు , ప్రివెన్టివ్ డిటెన్షను చట్టాలు, మెజిస్టీరియల్ విచారణలు,  జైళ్ళు, అత్యాచారములు,  యన్.హెచ్.ఆర్.సి.,  యస్.హెచ్.ఆర్.సి. మరియు యస్.సి/యస్.టి. కమీషన్ మరియు యన్.ఆర్.ఐ. మరణ కేసుల నుండి తీసుకున్న పిటీషన్లు.
సి2 పెట్రోలియం యాక్టు,  ఎక్స్ ప్లోజిప్ప్ యాక్టు,   చీఫ్ మినిస్టర్ రిలీఫ్,  పి.ఆర్.బి. చట్టము, మొదలగునవి.
సి3 కనీస వేతన చట్టము,  వెట్టి చాకిరి,  ఆయుధాల చట్టము,  స్వాతంత్య సమరయోధుల పెన్షన్ లు,  ఆపద్బంధు, యన్.యఫ్.బి.యస్.
సి4 క్యారెక్టర్ మరియు ఆంటీసిడెంట్ ల యొక్క వెరిఫికేషన్,  వివిధ రకాల విషయాలపై గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్లు పంపుట.
సి5 న్యాయాధికారులు,  కోఆర్డినేషన్ కమిటీ మరియు న్యాయాధికారుల మీటింగు,  కుల విచారణ ,  సినిమాటోగ్రఫీ చట్టము.
సి6 ఇండియన్ క్ర్తెస్తవ వివాహ చట్టము ,  రైతుల ఆత్మహత్యలు,  సమాచార హక్కు చట్టము.
డి అన్ని రకాల రెవెన్యూ చెల్లింపులు- నీటి తీరువ,  వ్యవసాయేతర  భూమి పన్ను చట్టము,  గ్రామ అకౌంట్లు, ఋణములు,  రెవెన్యూ రికవరీ చట్టము మరియు జమాబంది మరియు విలేజ్ అకౌంట్ల నుండి రావలసిన యితర రికవరీలు,  రికార్డు ఆఫ్ రైట్స్ వర్షాభావ పరిస్డితులు, ఇరిగేషన్ చట్టము డి1 జిల్లా రాజపత్రము,  జనన మరియు మరణాలు యస్.ఇ.ఆర్.యఫ్.ఏ.యస్.ఐ. చట్టము,  ఆరోగ్యశ్రీ, వైటల్ గణాంకాలు.
డి2 కరువు సహాయము,  వాటిపై  ఆడిట్ అభ్యంతరములు,  మైనారిటీల అంశములు.
డి3 ప్రకృతి వైపరీత్యములు,  యఫ్.డి.ఆర్, తుఫాను భద్రతా నివాసముల నిర్వహణ ,  ఇరిగేషన్ చట్టము మరియు రెగ్యులేషన్స్.
డి4 మునిసిపాలిటీలు,  వైర్ లెస్ సెట్ ల మెయింటేనెన్స్ ,  అగ్ని ప్రమాదములు,  ఎక్త్సెజ్.
డి5 ఇండియన్ స్టాంప్ చట్టము, జన గణన,  రెవెన్యూ రికవరీ చట్టము ,  వైద్య మరియు ఆరోగ్యము.
డి6 యం.సి.ఆర్ & హెచ్.ఆర్.డి. మరియు ఎ.పి.ఏ.ఆర్.డి ట్రైనింగ్స్ ,  మైనారిటీల మిస్ లేనియస్,  కోర్టు ఫీ రిఫండ్ ,  ఫైల్ డిస్పోజల్స్ , బిజినెస్ రిటర్న్,  జమాబంది,  నీటి తీరువా, వ్యవసాయేతర భూమి పన్ను.
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతము మరియు బదలాయింపు. లిన్ క్విష్ మెంట్స్ ,  అసైన్ మెంట్స్ , లీజులు, లంకలు , ఇవాక్యూ ప్రాపర్టీ, భూ ఆక్రమణ చట్టము, మంజూరు కాబడిన భూముల అన్యాక్రాంతములు లేదా బదలాయింపు నిషేధ చట్టము మరియు పై వాటికి సంబంధించిన  యితర చట్టాలు ఇ1 భూమి మంజూరు ,  భూ బదలాయింపు నిషేధ చట్టము,  ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము, ఆంద్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగు చట్టము.
ఇ2 అన్యాక్రాంతము ,  భూ బదలాయింపు మైన్స్ &  మినరల్స్ ,  సివిల్ సూట్స్ మరియు యితర రెవెన్యూ విషయములు, లోకాయుక్త కేసులు.
ఇ4 నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించిన అన్ని రకాల భూముల విషయములు,  అన్యాక్రాంతము మరియు భూమి బదలాయింపు ( అర్బన్), సివిల్ సూట్స్ ( రెవెన్యూ).
ఇ5 భూమి మంజూరు ,  భూ బదలాయింపు నిషేధ చట్టము,  ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము, ఆంద్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగు చట్టము ,  రిట్ పిటిషన్స్,  ఎ.పి. యస్.సి,యస్.టి. కమీషన్, మానవ హక్కుల కమీషన్,  యస్.సి. జాతీయ కమీషన్ల నుండి వచ్చిన పిటిషన్ల పై తదుపరి చర్యలు..
ఇ6 అన్యాక్రాంతములు,  భూముల బదిలీ,  మైన్స్ & మినరల్స్,  సివిల్ సూట్స్ ( రెవెన్యూ) రిట్ పిటిషన్లు.
ఇ8 భూమి మంజూరు ,  భూ బదలాయింపు నిషేధ చట్టము ,  ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము.
ఇ9 అన్యాక్రాంతము ,  భూ బదలాయింపు మైన్స్ &  మినరల్స్ ,   కోర్టు కేసులు సివిల్ సూట్స్  (రెవెన్యూ ) లకు సంబంధించిన విషయములు.
ఇ11 సి ఆర్ .జెడ్., జిల్లా వినియోగదారుల ఫోరము, భూముల గురించి సాధారణ కరస్పాండెన్స్,  స్టాక్ ఫైలుల నిర్వహణ . అండంగల్ ల నిరంతర ఆప్ డేషన్.
యఫ్ కౌలుదారి చట్టము , ల్యాండ్ సీలింగ్ చట్టము , ఎస్టేట్స్ మరియు ఇనామ్ ల రద్దు చట్టములు, సెటిల్ మెంట్స్, ఏజన్సీ చట్టము, సూట్స్ మరియు లీగల్ విషయములు , ఏమైనా యితర ల్యాండ్ రీఫార్మ్ చట్టాలు , అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ యఫ్1 రికార్డ్ ఆఫ్ రైట్స్ ,  ల్యాండ్ రీఫారమ్స్,  కౌలుదారి చట్టాలు ,  ఇనామ్ అబాలిషన్ చట్టము , సమాచార హక్కు చట్టము ద్వారా ఆడంగల్ లు ( నెల్లూరు డివిజన్).
యఫ్2 కోర్టు కేసులకు సంబంధించిన ( యస్.ఆర్. ఫైల్స్) రికార్డు ఆఫ్ రైట్స్,  ల్యాండ్ రీఫారమ్స్,  కౌలుదారి చట్టాలు ,  ఇనామ్ అబాలిషన్ చట్టము ,  ఫెయిర్ ఆడంగల్స్  రికార్డింగ్ టు సమాచార హక్కు చట్టం  , రిట్ పిటిషన్స్ ( కావలి డివిజన్).
యఫ్3 రికార్డ్  ఆఫ్ రైట్స్ ,  ల్యాండ్ రీఫారమ్స్,  కౌలుదారి చట్టాలు ,  ఇనామ్ అబాలిషన్ చట్టము , సమాచార హక్కు చట్టము ( గూడూరు డివిజన్).
యఫ్ 4 ఎస్టేట్ రద్దు చట్టము ( కావలి  డివిజన్, గూడూరు డివిజన్ , నెల్లూరు డివిజన్).
జి సాధారణ మరియు సాంఘీక సంక్షేమములకు సంబందించిన భూసేకరణ మరియు సంబందిత అంశములు , హైకోర్ట్ మరియు సుప్రీం కోర్టుల పరిధిలో  గల కేసుల విషయముల పై చర్యలు జి1 నెల్లూరు డివిజన్ కు సంబంధించి జనరల్ అండ్ సోషల్ వెల్ఫర్ ,  సోషల్ వెల్ఫర్ బడ్జెట్,  జెన్ కొ,  కె. పి .సి.యల్ కు సంబంధించి భూసేకరణ.
జి2 గూడూరు డివిజన్ కు సంబంధించి  సాధారణ మరియు సాంఘీక సంక్షేమముల  తాలూకు భూసేకరణ మరియు భూసేకరణ నిధుల యొక్క  నిర్వహణ ,  సరస్వతి నిధి & సి.యస్.ఆర్.ఫర్ కాలేజీ స్టూడెంట్స్.
జి3 కావలి మరియు ఆత్మకూరు డివిజన్లు ,  ఎయిర్ పోర్టు కు సంబంధించి సాధారణ మరియు సాంఘీక సంక్షేమ భూసేకరణ అంశములు.
జి4 నడికుడి శ్రీకాళహస్తి భూసేకరణ , ఆర్.బి.యస్.యల్.,   సాధారణ తెలుగు గంగ ప్రాజెక్టుల 13 ప్రకటనలు.
జి 5 నాయుడుపేట డివిజన్ తాలూకు నేషనల్ హైవేస్ ఎ.పి.ఐ.ఐ.సి.ల తాలూకు సాధారణ మరియు సాంఘీక సంక్షేమ భూసేకరణ అంశములు.
హెచ్ వి.ఐ.పి.ల పర్యటనలు మరియు ప్రోటోకాల్ డ్యూటిలు వాహనముల రిక్విజిషన్ లు గ్రీవియన్స్ ల రిడ్రెసల్ , ఎలెక్షన్స్ మరియు మిస్ లేనియస్ మరియు ఏమైనా ఇతర అంశములు హెచ్1 ఎలెక్షన్స్ మరియు సంబంధిత కరస్పాండెన్స్.
హెచ్2 ప్రోటోకాల్, మోటారు వాహనములు/ ఇంధన చార్జీల మెయింటెనెన్సు, రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్, సి.సి.యల్.ఏ. లాంగ్ పెండింగ్ రిఫరెన్స్ లు, స్టేట్ ఫంక్షన్స్.
హెచ్3 గౌరవ ముఖ్యమంత్రి/ పేషి పిటిషన్లు, ఇతరత్రా విషయములు.
ఆర్‌ & ఆర్     సహాయ మరియు పునరావాసము, కె.పి.సి,యల్.,  జెన్ కో,  టి.పి.సి.యల్,  రెలయన్స్,  ఆర్ & ఆర్ ఆఫ్ కండలేరు రిజర్వాయరు సి.యల్ & అటెండెన్స్ నిర్వహణ, కలెక్టరేట్ సిబ్బంది మరియు జిల్లా అధికారుల రిజిష్టరు,  నేషనల్ సేవింగ్స్ స్కీమ్.