ముగించు

ఏ.పి. మార్క్ ఫెడ్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్)

ఎ) ప్రొఫైల్:

ఏ.పి.మార్కఫెడ్(అంధ్రప్రదేశ్రాష్ట్రసహకారమార్కెటింగ్సమాఖ్యలిమిటెడ్.)నెల్లూరుజిల్లాలోనిసహకారసొసైటీలయొక్కసమాఖ్యగాజిల్లాలోనిరైతులఉత్పత్తులకుగిట్టుబాటుధరలుకల్పించడంమరియువారికిఅవసరమగుఎరువులనుసరఫరాచేయుముఖ్యఉద్దేశ్యoతోటిఏర్పాటుచేయబడినది. దీనికితగినవిధంగాప్రస్తుతంమార్క్ఫెడ్ఎరువులనిల్వలనుసమకూర్చుకొనుచురైతులకుఅవసరమగుఎరువులుసరఫరాచేయచున్నదిమరియురైతులవద్దనుండిసొసైటీలద్వారావ్యవసాయ ఉత్పత్తులనుకనీస మద్దతు ధరపైకొనుగోలుచేయచున్నది.

సభ్యసంస్థలు:-

ప్రస్తుతమునెల్లూరుజిల్లాలో78ప్రాధమికవ్యవసాయసహకారసంఘాలుమరియుఒకజిల్లాసహకారమార్కెటింగ్సొసైటీసభ్యులుగాఉన్నయి,ఇవిరైతులకుఅవసరమగుఎరువులు,సూక్ష్మపోషకాలనుఅందించడంమరియురైతులయొక్కఉత్పత్తులకుమద్దతుధరకల్పిస్తున్నాయిమరియుజిల్లాసహకారమార్కెటింగ్సొసైటీ&ప్రాధమికవ్యవసాయసహకారసంఘాలుయొక్కకార్యకలాపాలలావాదేవీలుజిల్లాసహకారబ్యాంకునిర్వహిస్తుంది.

బి)  సంస్థ నిర్మాణ క్రమము:

Organization structure

సి)  పథకాలు/కార్యకలాపాలు/కార్యప్రణాళిక :-

ఎరువులు పంపిణి :-

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు, ప్రైవేటు డీలర్లకు మరియు ప్రభుత్వ సంస్థలకు ఏ.పి.మార్క్ ఫెడ్ ,నెల్లూరు వివిధ రకాలైన ఎరువులను(యూరియా,డి.ఎ.పి మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులు) పంపిణి చేస్తుంది.

వ్యవసాయ ఉత్పత్తులసేకరణ;-

ఏ.పిమార్క్‌ఫెడ్ పప్పుధాన్యాలు (శనగలు,మినుములుమరియుపెసలును) మరియు ముతక ధాన్యాల (మొక్కజొన్న, జొన్న మరియు సజ్జలు ) సేకరణకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా ఉంది.రైతులఉత్పత్తులను క కనీస మద్దతు ధరతో వారి వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టాల విక్రయాలను నివారించడం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకుAP మార్క్‌ఫెడ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎండు మిర్చి మరియు పసుపు వంటి పంటలను కూడా కొనుగోలు చేస్తుంది.

డి) సంప్రదించవలసిన అధికారి వారి వివరాలు:-

వ.సంఖ్య పేరు & స్థాయి ఫోన్ నెంబర్
1 శ్రీ ఎస్.పవన్ కుమార్,జిల్లా మేనేజర్ 8978381839/0861-2327160
2 శ్రీ కె.రమేష్,అకౌంటెంట్ 6309009805
3 శ్రీ టి.వేణు,డి.ఈ.ఓ 8985084988
4 శ్రీ వై.వి.ఎస్.కె ప్రసాద్,సి.ఓ 9908203264

ఇ) ఈ-మెయిల్/పోస్టల్ అడ్రస్:

ఈ-మెయిల్ ఐ.డి: nellore[dot]markfed1[at]gmail[dot]com

చిరునామా:-

అంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్, జిల్లా కార్యాలయము డోర్ నెం.26-14-189, సంగమిత్ర స్కూల్ రోడ్, సాయి బాబా గుడి దగ్గర, బి వి నగర్, మినీ బైపాస్ రోడ్, SPSR నెల్లూరు జిల్లా-524004.

ఎఫ్) డిపార్టుమెంటుకు సంబధించిన ముఖ్యమైన వెబ్ సైట్లు:-

www.apmarkfed.ap.gov.in