ముగించు

ఆంధ్ర ప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTIDCO)

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

లెటర్ సంఖ్య :ఎన్‌ఐసిి/డిస్ట్రిక్ట్ ప్రొటోకాల్/కొల్/2019/1 లో పిలిచిన వార్షిక ఆధాయం

సంవత్సరానికి 3 లక్షలు కన్నా తక్కువ వున పట్టణ పేదలకు పిఎంఏవై (ఏహెోచ్‌పి ) కింద సరసమైన గృహాల నిర్మాణo యొక ప్రొఫైల్.

1. దారిధ్యరేఖకు దిగువున విభాగం:-

మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (యూ‌హెచ్)విభాగం

బి) ఆర్గనైజేషన్ నిర్మాణo:-

APTIDCO

ఇల్లులేని మరియు వార్షిక ఆదాయo 3 లక్షలకన్న తక్కువ ఉన్న పట్టణ పేదలకు శాశ్వత సరసమైన గృహాలను అందించడానికి భారత్ ప్రభుత్వం ప్రధాన మoత్రీ ఆవాస్ యోజన అనే సమగ్ర మిషన్ ను ప్భించింది.

గృహాల నిర్మాణo 3 వర్గాలు కింద ఉంది అనగ 300ఎస్‌ఎఫ్‌టి, 365 ఎస్‌ఎఫ్‌టి , 430ఎస్‌ఎఫ్‌టి ఏపిి‌టి‌డి‌కొ అనేది నిర్మాణ సంస్థ మరియు లభ్ధిధారుల ఎంపిక గృహాల కేటాయింపు లభ్ధిధారుల సహకారం మరియు బ్యాంక్ అనుసంధానం సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై ఆధారపడి ఉంటుంది 3 లక్షల సుబ్సిడీని భారత్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరియు మిగిలిన మొత్తాన్ని లభ్ధిధారులు బ్యాంక్ అనుసంధానం ద్వారా చెల్లిస్తారు .

మంజూర్ చేసిన గృహాల వివరాలు మరియు పనుల దశ కింద ఇవ్వబడింది .

సి) సంప్రదించవలసిన అధికారుల వివరములు

  1. జి . వెంకటేశ్వరరావు (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)
  2. పి. శివప్రసాద్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)
  3. జి. స్యాముయల్ బాబు(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)
  4. టి . రాంగోపాల్ రెడ్డి (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)

ఇ మెయిల్ – eenellore.aptidco[at]gmail[dot]com

డి) పోస్టల్ చిరునామా :

ప్రాజెక్ట్ ఆఫీసర్,

ఏపి్‌టి‌డి‌కొ ,

డోర్ నెం :25/2/296

న్యూ మిలిటరీ కాలనీ ,

నిప్పో సెంటర్ నెల్లూరు 524004.

ఇ) విభాగానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు

దారిధ్యరేఖకు దిగువున ఉన్న మరియు 3 లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్న వారికి సరసమైన ధరలతో పి‌ఎం‌ఏవైయ పథకం క్రింద గృహ వసతి కల్పించుట .

వెబ్సైట్ చిరునామా : https://www.aptidco.com