ముగించు

జిల్లావైద్య సేవల సమన్వయాదికారి

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ యొక్క రేఖా సూచన చిత్రము :

  •  వైద్య విధాన పరిషత్ లోని కమిషనరేట్ 291986 సెక్షన్ 5 క్రింద గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగినది
  •  ఏ. పీ. వీ. వీ. పీ యాక్ట్ 1986, vide Act. No. 44 of 2023. ప్రకారం డీ. ఎస్. హెచ్ గా మార్చబడినది
  • జిల్లా ప్రధాన ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రములు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధి లో పని చేస్తున్నాయి
  •  డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులు జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి ఆధీనములో పని చేస్తున్నాయి
  •  నెల్లూరు జిల్లా లోని ఈ క్రింది ఆసుపత్రులు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ఆధీనం లో పని చేస్తున్నాయి.
క్ర. సంఖ్య ఆసుపత్రుల  వివరణ నగరములు మొత్తము  పడకలు
1 జిల్లా ఆసుపత్రి ఆత్మకూరు 150
2 ప్రాంతీయ ఆసుపత్రి కావాలి 100
3 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు 100
4 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉదయగిరి 50
5 సామాజిక ఆరోగ్య కేంద్రము రాపూరు 50
6 సామాజిక ఆరోగ్య కేంద్రము అల్లూరు 50
7 సామాజిక ఆరోగ్య కేంద్రము వింజమూరు 30
8 సామాజిక ఆరోగ్య కేంద్రము బుచ్చిరెడ్డిపాలెం 30
9 సామాజిక ఆరోగ్య కేంద్రము కోవూరు 30
10 సామాజిక ఆరోగ్య కేంద్రము ఇందుకూరుపేట 30
11 సామాజిక ఆరోగ్య కేంద్రము వెంకటాచలం 30
12 సామాజిక ఆరోగ్య కేంద్రము పొదలకూరు 30
13 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉలవపాడు 30
మొత్తం 710

1. ఆసుపత్రుల్లో గల సేవలు సదుపాయములు:-

    • అన్ని డీ. ఎస్. హెచ్. ఆసుపత్రుల్లో నిరంతరము 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నాము
    • అన్ని డీ. ఎస్. హెచ్. ఆసుపత్రుల్లో క్రమములో ఓపీ /ఐపీ , రక్త పరీక్షలు, ఈ. సీ. జీ., యు. ఎస్. జీ. స్కానింగ్, ఎక్స్ – రే(టెలీ- రేడియోలజీ), ఆపరేషన్లు, కాన్పులు, పిల్లలు లేకుండా ఆపరేషన్లు, మాతా శిశు సంక్షేమ సేవలు, ఈ –అవుషదీ( మందులు) , ఎన్ సీ డీ, పీఎం ఎస్ ఎం ఏ, స్టేమీ, ఎం ఎల్ సీ కేసులు, సదరం మరియు ఆరోగ్య శ్రీ సేవలు నిరంతరం పని చేయుచున్నారు
క్ర. సంఖ్య ఆసుపత్రుల   వివరణ నగరములు మొత్తము   పడకలు అవును/   కాదు
1 జిల్లా ఆసుపత్రి ఆత్మకూరు 150 అవును
2 ప్రాంతీయ ఆసుపత్రి కావాలి 100 అవును
3 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు 100 అవును
4 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉదయగిరి 50 అవును
5 సామాజిక ఆరోగ్య కేంద్రము రాపూరు 50 అవును
6 సామాజిక ఆరోగ్య కేంద్రము అల్లూరు 50 అవును
7 సామాజిక ఆరోగ్య కేంద్రము వింజమూరు 30 అవును
8 సామాజిక ఆరోగ్య కేంద్రము బుచ్చిరెడ్డిపాలెం 30 అవును
9 సామాజిక ఆరోగ్య కేంద్రము కోవూరు 30 అవును
10 సామాజిక ఆరోగ్య కేంద్రము ఇందుకూరుపేట 30 అవును
11 సామాజిక ఆరోగ్య కేంద్రము వెంకటాచలం 30 అవును
12 సామాజిక ఆరోగ్య కేంద్రము పొదలకూరు 30 అవును
13 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉలవపాడు 30 అవును
Total 710  

డీ. ఎస్. హెచ్. ఆసుపత్రుల్లోఉన్న రక్త నిధి కేంద్రములు :-

రక్త నిధి కేంద్రములు:-

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 జిల్లా   ఆసుపత్రి ఆత్మకూరు(కొత్త)
2 ప్రాంతీయ   ఆసుపత్రి కావాలి
3 ప్రాంతీయ   ఆసుపత్రి కందుకూరు

రక్త నిధి కేంద్రములు :-

క్ర. సంఖ్య ఆసుపత్రుల   వివరణ ఉప కేంద్రము పేరు
1 సీ. హెచ్. సీ ఉదయగిరి
2 సీ. హెచ్. సీ రాపూరు
3 సీ. హెచ్. సీ అల్లూరు
4 సీ. హెచ్. సీ వింజమూరు
5 సీ. హెచ్. సీ బుచ్చిరెడ్డిపాలెం
6 సీ. హెచ్. సీ కోవూరు
7 సీ. హెచ్. సీ ఇందుకూరుపేట
8 సీ. హెచ్. సీ వెంకటాచలం
9 సీ. హెచ్. సీ పొదలకూరు
10 సీ. హెచ్. సీ ఉలవపాడు

ముఖ్య మంత్రి నేత్ర కేంద్రముల పట్టిక :

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 సీ.   హెచ్. సీ బుచ్చిరెడ్డిపాలెం
2 సీ.   హెచ్. సీ ఉదయగిరి
3 సీ.   హెచ్. సీ పొదలకూరు

ఎస్. ఎన్. సీ. యు. కేంద్రముల పట్టిక :

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 డీ హెచ్ ఆత్మకూరు

ఎన్. బీ. ఎస్. యు కేంద్రముల పట్టిక :

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 ప్రాంతీయ ఆసుపత్రి కావలి
2 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు
3 సీ. హెచ్. సీ కోవూరు
4 సీ. హెచ్. సీ బుచ్చిరెడ్డిపాలెం

హెచ్ డీ యు కేంద్రముల సంఖ్య :

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 డీ హెచ్ ఆత్మకూరు
2 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు

నేషనల్ ఉచిత డయాలసిస్ కార్యక్రమం :-

క్ర. సంఖ్య ఆసుపత్రుల వివరణ ఉప కేంద్రము పేరు
1 డీ హెచ్ ఆత్మకూరు
2 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు

టెలీరేడియాలజీ కేంద్రముల పట్టిక :

క్ర. సంఖ్య ఆసుపత్రుల   వివరణ ఉప కేంద్రము పేరు
1 జిల్లా ఆసుపత్రి ఆత్మకూరు
2 ప్రాంతీయ ఆసుపత్రి కావాలి
3 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు
4 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉదయగిరి
5 సామాజిక ఆరోగ్య కేంద్రము రాపూరు
6 సామాజిక ఆరోగ్య కేంద్రము అల్లూరు
7 సామాజిక ఆరోగ్య కేంద్రము వింజమూరు
8 సామాజిక ఆరోగ్య కేంద్రము బుచ్చిరెడ్డిపాలెం
9 సామాజిక ఆరోగ్య కేంద్రము కోవూరు
10 సామాజిక ఆరోగ్య కేంద్రము ఇందుకూరుపేట
11 సామాజిక ఆరోగ్య కేంద్రము వెంకటాచలం
12 సామాజిక ఆరోగ్య కేంద్రము పొదలకూరు
13 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉలవపాడు

తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రోగ్రాము అమలు :

క్ర. సంఖ్య ఆసుపత్రుల   వివరణ ఉప కేంద్రము పేరు
1 జిల్లా ఆసుపత్రి ఆత్మకూరు
2 ప్రాంతీయ ఆసుపత్రి కావాలి
3 ప్రాంతీయ ఆసుపత్రి కందుకూరు
4 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉదయగిరి
5 సామాజిక ఆరోగ్య కేంద్రము రాపూరు
6 సామాజిక ఆరోగ్య కేంద్రము అల్లూరు
7 సామాజిక ఆరోగ్య కేంద్రము వింజమూరు
8 సామాజిక ఆరోగ్య కేంద్రము బుచ్చిరెడ్డిపాలెం
9 సామాజిక ఆరోగ్య కేంద్రము కోవూరు
10 సామాజిక ఆరోగ్య కేంద్రము ఇందుకూరుపేట
11 సామాజిక ఆరోగ్య కేంద్రము వెంకటాచలం
12 సామాజిక ఆరోగ్య కేంద్రము పొదలకూరు
13 సామాజిక ఆరోగ్య కేంద్రము ఉలవపాడు

2. సంస్థ నిర్మాణము :organization structure

3. సంప్రదించవలసిన వివరములు :

క్రమ. సంఖ్య ఆసుపత్రి పేరు వ్యక్తి   పేరు ఈ   మెయిల్ ఐడీ ఫోన్   నెంబర్లు
1 డీహెచ్ ఆత్మకూరు డా. కె. శేషారత్నం dhatknlr[at]yahoo[dot]com 9247708602
2 ప్రా. ఆ కందుకూరు డా. ఎం. శకుంతల Ahkandukur[at]yahoo[dot]com 9010253126
3 ప్రా. ఆ కావాలి డా. పీ. పద్మావతి ah.kavali[at]gmail[dot]com 9440520250
4 సీ. హెచ్. సీ అల్లూరు డా. కె. వెంకటేశ్వర్లు chcallur2[at]gmail[dot]com 9441246137
5 సీ. హెచ్. సీ రాపూరు డా. వీ. సరస్వతి chcrapur[at]gmail[dot]com 9949757632
6 సీ. హెచ్. సీ ఉదయగిరి డా. ఎస్. అనీష chcudgr[at]gmail[dot]com 9492190755
7 సీ. హెచ్. సీ వింజమూరు డా. బీ. శ్వేత chcvinjamur[at]gmail[dot]com 7780653516
8 సీ. హెచ్. సీ కోవూరు డా. కె. విజేత chckovur[at]gmail[dot]com 9849584929
9 సీ. హెచ్. సీ బుచ్చిరెడ్డిపాలెం డా. జీ. పద్మజ chcbuchi[at]gmail[dot]com 9676858003
10 సీ. హెచ్. సీ ఇందుకూరుపేట డా. ఆర్. సునీల్ chcindukurpetnew[at]gmail[dot]com 9885050449
11 సీ. హెచ్. సీ వెంకటాచలం డా. కె. వేదవల్లి వాణిశ్రీ venkatachalamchc99[at]gmail[dot]com 9701754428
12 సీ. హెచ్. సీ పొదలకూరు డా. యు . ప్రసాద్ podalakurchc[at]gmail[dot]com 9705078501
13 సీ. హెచ్. సీ ఉలవపాడు డా. జీ. హరీష్ apvchculavapadu[at]gmail[dot]com 8985570208

4. ఈ మెయిల్/ పోస్టల్అడ్రెస్ ఆఫ్ డీ. సీ. హెచ్. ఎస్. నెల్లూరు :

dchs[dot]nellore[at]gmail[dot]com

5. అడ్రెస్ :

కూరగాయల మార్కెట్ దగ్గర,
పాత జూబిలీ ఆసుపత్రి మిద్దె మీద,
నెల్లూరు.

6. శాఖ సంబంధిత ముఖ్యమైన వెబ్సైటు లింకు:

http://apvvp.nic.in

http://cfw.ap.nic.in

[/vc_column_text][/vc_column][/vc_row]