జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డి.ఆర్.డి.ఏ) వెలుగు
PROFILE OF THE DEPARTMENT:-
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ యేర్పాటు చేయబడినది. రాష్ట్రము లో , జిల్లాలలో పేదరిక నిర్మూలన చేయుటకు , సున్నిత సహాయక నిర్మాణ ము ద్వారా సామాజిక
సమీకరణాలు మరియు గ్రామీణ ఉపాదిని పెంపొదించుట కొరకు ఏర్పాటు చేయడమైనది. ఈ డిఆర్‌డిఏ సంస్థ SERP అదర్వ్యము లో AP పునర్విభజన చట్టం 2014 సదరు చట్టము ప్రకారము సెర్ప్ సంస్థ APSERP మరియు TG SERP అను రెండు గా విబజించ బడినది. అప్పటి నుంచి APSERP ఐకే్‌పి గా విబజించ బడి 656 గ్రామీణ మండలాలు 13 గ్రామీణ జిల్లాలు గా AP లో ప్రారాంబించబడినది.
SERP యొక్క ముఖ్య ఉద్దేశ్యము ( VISION ) ఏమనగా AP లో ప్రతి పేదరిక కుటుంబంను పేదరికము నుండి బయటకు తీసుకొని రావటానికి, పేదరికం పారదోలాటానికి చర్యలు తీసుకొన్నది
SERP యొక్క ప్రదాన ఉద్దేశ్యము విలువ ఆధారిత మానవ అభివృద్ధి సూచికల ద్వారా , గ్రూప్ ల ద్వారా పేదరిక నిర్మూలన గావించి సమాన ఉపాది అవకాశాలు కల్పించాలి.
SERP యొక్క ప్రదాన భాద్యతా ఏమనగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండు పేదరిక కుటుంబాలును Model గా ఎంపిక చేసి ఆ కుటుంబముల సుస్థిర తలసరి ఆదాయము ఒక్క కుటుంబానికి 100000/- సం// నకు వివిద వనరులు ద్వారా పొందేవిదముగా అబివృద్ధి సూచికలు పెంపొదించుట.
ORGANIZATION STRUCTURE
స్వయం సహాయక సంఘాల సాధారణ సమాచారము
మొత్తం మండల సమాఖ్యలు సంఖ్య | : | 37 | |
---|---|---|---|
జిల్లా లోని మొత్తం గ్రామ సమాఖ్యల సంఖ్య | : | 1,215 | |
జిల్లాలోని మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్య | : | 39,505 | |
మొత్తం స్వయం సహాయక సభ్యులు | : | 4,06,145 | |
SC స్వయం సహాయక సంఘాలు మరియు సభ్యులు | : | 9,700 సంఘాలు | 99,234 సభ్యులు |
ST స్వయం సహాయక సంఘాలు మరియు సభ్యులు | : | 2,333 సంఘాలు | 23,909 సభ్యులు |
BC స్వయం సహాయక సంఘాలు మరియు సభ్యులు | : | 20,080 సంఘాలు | 2,05,770 సభ్యులు |
OC స్వయం సహాయక సంఘాలు మరియు సభ్యులు | : | 6,050 సంఘాలు | 63,347 సభ్యులు |
Minority స్వయం సహాయక సంఘాలు మరియు సభ్యులు | : | 1,342 సంఘాలు | 13,885 సభ్యులు |
వెబ్ సైట్
https://www.serp.ap.gov.in/SHGAP/
సేవలు :-
కమ్యూనిటి ఆధారితా సేవలు
సంస్థాగత నిర్మాణము
M Book keeping
CBO Accounting –VO/MS/ZS
స్వయం సహాయక సంఘము పుస్తక నిర్వహణ
బ్యాంకు రుణాలు మంజూరు
స్త్రీ నిధి రుణాలు సేవలు
జీవనోపాదులు సేవలు
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది ప్రణాళిక
APMSS- జీవనోపాదులు
డ్వాక్రా బజారులు – APSARAS
FNHW
ఆహారము , పోషణ , ఆరోగ్యము, పారిశుద్యము & పరిశుబ్రత
ఉన్నతి
ఎస్‌సి/ఎస్‌టి ఉప ప్రణాళిక
భీమా సేవలు
అభయ హస్తం
ఆమ్ ఆద్మీ భీమా యోజన
సామాజిక భద్రత పెన్షన్లు
పరిపాలన /ఆర్ధిక నిర్వాహణ సేవలు
వార్షిక పని & ఆర్ధిక ప్రణాళిక
మానవ వనరులు సేవలు
సాదారణ సేవలు
సిబ్బంది పనితీరు
ఫిర్యాదు నిర్వాహణ విదానము
ప్రభుత్వ ప్రాధాన్య పధకాలు :-
ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్లు : https://sspensions.ap.gov.in/SSP
చంద్రన్న భీమా : https://www.chandrannabima.ap.gov.in/
చంద్రన్న పెళ్లికానుక : పురోగతిలో ఉంది.
కార్యాలయ చిరునామా :-
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,
కలెక్టర్ కార్యాలయ ఆవరణము ,
ఆచారి వీధి ,నెల్లూరు -524001.
పధక సంచాలకులు
9704501001
ఇ మైల్- ఐ డి :-
pddrdanlr[at]gmail[dot]com