ముగించు

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

జిల్లా నీటి యాజమాన్య సంస్థ [డ్వామ] ప్రత్యెక ప్రతిపత్తి గల సంస్థగా 2011 సం||లొ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి వేరు చేయబడినది. వాటర్ షెడ్ ఆధారంగా మానవ మరియుసహజ వనరుల అభివృద్ధిని పర్యవేక్షించుట దీని ముఖ్య ఉద్దేశ్యo.

జిల్లా కార్యక్రమ సమన్వయకర్త జిల్లా కలెక్టరు గారి నేతృత్వములో పథక సంచాలకులు, ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.

మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోగల 37మండలాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించుటకై, ప్రతి కుటుంబానికి ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధిని కల్పిస్తున్నది. కుటుంబంలో ఎవరైతే వయోజనుడై, నైపుణ్యం లేని వారై, శారీరక శ్రమ పడటానికి సిద్ధమై ఉంటారో వారికి ఈ పథకం ఉద్దేశ్యించబడినది .

ఈ పథకం యొక్క మరొక ఉద్దేశ్యం రహదారులు, కాలువలు, చెరువులు వంటి దీర్ఘకాలిక స్థిరాస్తులను నిర్మింపచేయడం. ఇంకా సాగునీరు, కరువు నివారణ మరియు వరద నిరోధం వంటివాటికి కూడా ప్రాధాన్యత కల్పించబడినది.

ఈ పథకాన్ని అమలు చేయు సంస్థలు 721గ్రామ పంచాయతీలలో అమలు చేయబడుతున్నది.

బి) సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:

Organization Structure

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

అనుబంధం – 1

LIST OF PERMISSIBLE WORKS   UNDER MGNREGS (As per Planning Circular (Dated 01.10.2021))
Sl No Project   Name Name   of the Work Work   Category Name Sub Category   Name (Proposed Name)
1 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో రాతి కట్టల నిర్మాణం Works on Individual   Category Construction of stone   peripheral bund for Individual
2 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో పొలం గట్ల పై అటవీ మొక్కల పెంపకం Works on Individual   Category Boundary Plantation   of Forestry Trees for Individual
3 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ పండ్ల   తోటల పెమ్పకములో చెట్ల చుట్టూ వృత్తాకారములో కందకాలనిర్మాణం Works on Individual   Category Construction of   Earthen peripheral/farm/field bund for individuals
4 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ రైతువారి   కుంటలలో పూడిక తీయుట మరియు లోతు చేయుట Works on Individual   Category Construction of Farm   Ponds for Individuals
5 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ కొండ   వాలు ప్రాంతాలలో బెంచ్ తెర్రిసింగ్ నిర్మాణం Works on Individual   Category Construction of Level   Bench Terrace for Individual
6 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ రైతుల   పొలాలకు పుడిక మట్టి తరలింపు Works on Individual   Category Levelling/shaping of   Fallow land for Individuals
7 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో వ్యవసాయ బావి నిర్మాణం Works on Individual   Category Construction of   Irrigation Open Well for Individuals
8 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో కంపోస్ట్ (ఎరువు) గుంత నిర్మాణం Works on Individual   Category Construction of   Compost Pit for Individual
9 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో ఫారం పాండ్ నిర్మాణం (పంట సంజీవిని) Works on Individual   Category Construction of Farm   Ponds for Individuals
10 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ భూమి   చదును చేయుట Works on Individual   Category Levelling/shaping of   Fallow land for Individuals
11 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ సరిహద్దు   కందకం నిర్మాణం Works on Individual   Category Construction of   Earthen peripheral bund for individual
12 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రస్తుతం   ఉన్న పండ్ల తోటలలో నేలలో తేమ పరిరక్షణ కందకాలు Works on Individual   Category Construction of   Earthen peripheral/farm/field bund for individuals
13 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ వ్యక్తిగత   భూములలో వ్యవసాయ బావి నిర్మాణం Works on Individual   Category Construction of   Irrigation Open Well for Individuals
14 భూమి   అభివృద్ధి ప్రాజెక్ట్ భు   ఉపరితలంలో నిల్వ కుంట Works on Individual   Category Construction of Farm   Ponds for Individuals
15 ఉద్యాన   వన పంటల పెంపకం ఆపిల్   బెర్ తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
16 ఉద్యాన   వన పంటల పెంపకం మెత్త   ప్రాంతాలలో మామిడి తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
17 ఉద్యాన   వన పంటల పెంపకం మెత్త   ప్రాంతాలలో జామ తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
18 ఉద్యాన   వన పంటల పెంపకం నేరేడు   తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
19 ఉద్యాన   వన పంటల పెంపకం ఆయిల్   పామ్ తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
20 ఉద్యాన   వన పంటల పెంపకం సపోటా   తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
21 ఉద్యాన   వన పంటల పెంపకం చీని   నిమ్మ (బత్తాయి) తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
22 ఉద్యాన   వన పంటల పెంపకం చింత   తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
23 ఉద్యాన   వన పంటల పెంపకం కొబ్బరి   తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
24 ఉద్యాన   వన పంటల పెంపకం సీతఫలం   మొక్కల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
25 ఉద్యాన   వన పంటల పెంపకం నిమ్మకాయల   పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
26 ఉద్యాన   వన పంటల పెంపకం జీడి   మామిడి మొక్కల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
27 ఉద్యాన   వన పంటల పెంపకం దానిమ్మ   తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
28 ఉద్యాన   వన పంటల పెంపకం తైవాన్   జామ తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
29 ఉద్యాన   వన పంటల పెంపకం పండ్లతోటలలో   డ్రిప్ పైప్ లైన్ కోసం కందకం త్రవ్వడం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
30 ఉద్యాన   వన పంటల పెంపకం అంజూర   మొక్కల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
31 ఉద్యాన   వన పంటల పెంపకం APCNF గ్రామ పంచాయతీలలో బహు రకాల ఉద్యాన పంటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
32 ఉద్యాన   వన పంటల పెంపకం డ్రాగన్   పండ్ల తోటల పెంపకము Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
33 ఉద్యాన   వన పంటల పెంపకం బహు   వార్షిక రోజా పువ్వుల తోటల పెంపకం Works on Individual   Category Block   Plantation-Hort-Trees in fields- Individuals
34 ఉద్యాన   వన పంటల పెంపకం బహు   వార్షిక మల్లె పువ్వుల తోటల పెంపకం Drought Proofing Renovation of   Community Ponds for Comm
35 చిన్న   నీటి పారుదల పునరుద్ధరణ ప్రాజెక్ట్ సమగ్ర   చిన్న నీటి పారుదల చెరువుల పునరుద్ధరణ Drought Proofing Wasteland Block   Plantation-Forestry- Community
36 చిన్న   నీటి పారుదల పునరుద్ధరణ ప్రాజెక్ట్ చిన్న   నీటి పారుదల చెరువుల తీరంలో సరిహద్దు బబుల్ ప్లాంటేషన్ Drought Proofing Construction of   Earthen peripheral/farm/field bund for Community
37 చిన్న   నీటి పారుదల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూముల పారుదల సరిహద్దు కందకాల నిర్మాణం Drought Proofing Renovation of   Community Ponds for Comm
38 చిన్న   నీటి పారుదల పునరుద్ధరణ ప్రాజెక్ట్ చిన్న   నీటి పారుదల చెరువులలో పశువులకు మొక్కల పెంపకం Drought Proofing Wastelands Block   Plantation-Farm Forestry – Comm
39 అటవీకరణ   ప్రాజెక్ట్ గ్రీనింగ్   అఫ్ హిల్లాక్స్ (కొండ ప్రాంతాలలో మొక్కల పెంపకం) Drought Proofing Raising of Nursery   for Community
40 అటవీకరణ   ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో నర్సరీల పెంపకం Drought Proofing Wasteland Block   Plantation-Forestry- Community
41 అటవీకరణ   ప్రాజెక్ట్ ఉద్యానవనాలు Drought Proofing Road Line Plantation   of Forestry Trees for Comm
42 అటవీకరణ   ప్రాజెక్ట్ రోడ్   సైడ్ ప్లాంటేషన్ Drought Proofing Block Plantation-Farm   Forestry in fields for Comm
43 అటవీకరణ   ప్రాజెక్ట్ కమ్యూనిటీ   భూములలో అటవీకరణ కోసం బ్లాక్ ప్లాంటేషన్ Drought Proofing Wasteland Block   Plantation-Forestry- Community
44 అటవీకరణ   ప్రాజెక్ట్ సీడ్   దిబ్లింగ్ Drought Proofing Raising of Nursery   for Community
45 అటవీకరణ   ప్రాజెక్ట్ డ్వామా   నర్సరీ – టేకు, ఇతర రకాల మొక్కల   (6×12 సైజు బ్యాగులు) Drought Proofing Wasteland Block   Plantation-Forestry- Community
46 అటవీకరణ   ప్రాజెక్ట్ విత్తనా   బంతుల తయారి Drought Proofing Wasteland Block   Plantation-Forestry- Community
47 అటవీకరణ   ప్రాజెక్ట్ విత్తనా   బంతుల నాతుట / బ్రాండ్ క్లాసిక్ Drought Proofing Construction of   Earthen peripheral/farm/field bund for Community
48 అటవీకరణ   ప్రాజెక్ట్ సామాజిక   వనాలలో (కమ్యూనిటీ ప్లాంటేషన్) వలయ / అర్ధ వలయ ఆకారంలోకందకాల ఏర్పాటు Irrigation Canals Construction of water   courses Canal for Community
49 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ కొత్త   పంట కాలువ Irrigation Canals Renovation of Feeder   Canal for Community
50 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ ఇప్పటికే   ఉన్న ఫీడరు కాలువల పూడిక తీత Irrigation Canals Renovation of   distributary Canal for Community
51 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ ఇప్పటికే   ఉన్న ఫీల్డ్ కాలువల పూడిక తీత Irrigation Canals Renovation of   Sub-minor canal for community
52 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో ఇప్పటికే ఉన్న సబ్ మైనర్ కలువల పునరుద్ధరణ Irrigation Canals Renovation of minor   canal for community
53 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో మినార్ కాలవల పునరుద్ధరణ Irrigation Canals Renovation of   distributary Canal for Community
54 ఐ.డీ.ఐ.సి.ఫై   ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో డిస్ట్రిబ్యుటరి కాలువల పునరుద్ధరణ Rural Connectivity Construction of Mitti   Murram Roads for Community
55 గ్రామీణ   అనుసంధాన ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో మిట్టి మొర్రం రోడ్ల నిర్మాణం (50 x 50) Drought Proofing Construction of   Flood/ Diversion Channel for Community
56 వరద   నియంత్రణ ప్రాజెక్ట్ వరద   కట్ట నిర్మాణం Drought Proofing Gov building Block   Plantation-Farm Forestry- Comm
57 ప్రభుత్వ   సంస్థల అభివృద్ధి ప్రాజెక్ట్ ఉమ్మడి   భుములైన ప్రభుత్వ సంస్థలలో మొక్కల పెంపకం Drought Proofing Construction of   Recharge Pits for Community
58 ప్రభుత్వ   సంస్థల అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రభుత్వ   సంస్థలలో భవనాల పై కప్పుల పై పడిన వర్షపు నీటి సంరక్షణమరియు రీచార్జి నిర్మాణం Drought Proofing Construction of   Earthen peripheral/farm/field bund for Community
59 ప్రభుత్వ   సంస్థల అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రభుత్వ   సంస్థలలో సరిహద్దు కందకాలు Drought Proofing Renovation of   Community Ponds for Comm
60 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో కుంటల పునరుద్దీకరణ Drought Proofing Construction of   Community Water Harvesting Ponds
61 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో నీటి నిల్వ కుంటల నిర్మాణం Drought Proofing Construction of Mini   Percolation Tank for Community
62 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో చిన్న ఊట కుంతలా నిర్మాణం Drought Proofing Repair &   Maintenance of Gabion Check Dam for Community
63 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో చెక్ డ్యాంల మరమ్మత్తులు Water Conservation   and Water Harvesting Construction of   Gabion Anicut for Community
64 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ చెక్   వాల్ Works on Individual   Category Construction of Sand   filter- borewell recharge for Individual
65 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఎండిపోయిన   బోర్ వెల్ లకు రీచార్జ్ నిర్మాణం – వ్యక్తిగత&కమ్యూనిటీ Works on Individual   Category Construction of Sand   filter-Borewell recharge for Comm
66 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ బోర్   వెల్ లకు రీచార్జ్ నిర్మాణం – వ్యక్తిగత&కమ్యూనిటీ Drought Proofing Repair &   Maintenance of Community Ponds for Comm
67 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఊరు   చెరువులు కుంటలను పునరుద్దరించుట Drought Proofing Construction of   Staggered Trench for Community
68 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో ఖండిత కందకాల నిర్మాణం Water Conservation   and Water Harvesting Construction of Water   Absorption Trench for Comm
69 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కొండ   దిగువ ప్రానాలలో నీటి నిలువ కందకాలు Drought Proofing Renovation of   Community Ponds for Comm
70 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఊట   కుంటలను పూడిక తీయుట మరియు లోతు చేయుట Irrigation Canals Repair-Maintenance of   parapet/plat form of Irr Open Well
71 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ నీటి   పారుదల బావుల యొక్క పునరుద్దీకరణ Water Conservation   and Water Harvesting Construction of   Community Water Harvesting Ponds
72 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కమ్యూనిటీ   భూములలో పశువుల కుంతలా నిర్మాణం Water Conservation   and Water Harvesting Construction of Mini   Percolation Tank for Comm
73 భూగర్భ   జల పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఊట కుంట   నిర్మాణం Rural Sanitation Construction of   Anganwadi Multi Unit Toilets for Comm
74 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ అంగన్వాడి   కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం Rural Sanitation Construction of Vermi   Compost structure for Community
75 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ ఘన   వ్యర్ధాల నిర్వహరణ కేంద్రం Rural Sanitation Repair &   Maintenance of Vermi Compost for Community
76 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ ఘన   వ్యర్ధాల నిర్వహరణ కేంద్రాలకు అదనపు సుకర్యం Rural Sanitation Construction of Soak   Pit for Community
77 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ కమ్యూనిటీ   సోక్ పిట్ ల నిర్మాణం Works on Individual   Category Construction of NADEP   Compost structure for Individual
78 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ ఘన   వ్యర్ధాల నిర్వహరణ కేంద్రాల వద్ద నాడేప్ కంపోస్ట్ పిట్ Flood Control Construction of   intermediate and Link Water Drain- Comm
79 గ్రామీణ   పారిసుద్యం ప్రాజెక్ట్ నీరు   నిల్వ ఉన్నటువంటి లోతట్టు ప్రాతాలలో డ్రైన్ లను ఏర్పాటు చేసిఒక సహజ సిద్ధమైన   ప్రధాన డ్రైన్ కు కలుపుట Works on Individual   Category Dev of   SilvipastureGrass lands for Community
80 పశు   సంబంధితపనులు బహు   వార్షిక గడ్డి (పశు గ్రాస) పెంపకం Water Conservation   and Water Harvesting Construction of   Earthen peripheral/farm/field bund for Community
81 కమ్యూనిటీ   భూములలో భూమి అభివృద్ధి ప్రాజెక్ట్ పశు   నిరోధక కందకాలు Drought Proofing Construction of   Earthen peripheral/farm/field bund for Community
82 కమ్యూనిటీ   భూములలో భూమి అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రస్తుతం   ఉన్న పండ్ల తోటలలో నేలలో తేమ పరిరక్షణ కందకాలు Land Development Development of Fallow   Land for Community
83 కమ్యూనిటీ   భూములలో భూమి అభివృద్ధి ప్రాజెక్ట్ కమ్యూనిటీ   భూములలో బీడు భూముల అభివృద్ధి Fisheries Construction of   Fisheries Ponds for Community
84 చేప   పిల్లల పెంపకం అభివృద్ధి ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో చేపల చెరువుల నిర్మాణం Anganwadi/Other Rural   Infrastructure Construction of Fish   Drying Yards for Community
85 చేప   పిల్లల పెంపకం అభివృద్ధి ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో ఫిష్ డ్రైనింగ్ యార్డుల నిర్మాణం Fisheries Construction of   Fisheries Ponds for Community
86 చేప   పిల్లల పెంపకం అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రభుత్వ   చెరువులలో చేప పిల్లల కుంటలు త్రవ్వుట Works on Individual   Category Block   Plantation-Sericulture in fields- Individuals
87 సెరికల్చర్   ప్లాంటేషన్ ప్రాజెక్ట్ మల్బరీ   పొదల పెంపకం అభివృద్ధి Works on Individual   Category Block   Plantation-Sericulture in fields- Individuals
88 సెరికల్చర్   ప్లాంటేషన్ ప్రాజెక్ట్ పట్టు   పురుగుల పెమ్పకమునకు షెడ్ రకం (సైజ్ 50 x 20 ft) Works on Individual   Category Block   Plantation-Sericulture in fields- Individuals
89 సెరికల్చర్   ప్లాంటేషన్ ప్రాజెక్ట్ పట్టు   పురుగుల పెమ్పకమునకు షెడ్ రకం II (సైజు 30 x 20 ft) Works on Individual   Category Block   Plantation-Sericulture in fields- Individuals
90 సెరికల్చర్   ప్లాంటేషన్ ప్రాజెక్ట్ మల్బరీ   మొక్కల పెంపకము అభివృద్ధి Works on Individual   Category Construction of State   scheme House for Individuals
91 గ్రామీణ   గృహ నిర్మాణ ప్రాజెక్ట్ గృహ   నిర్మాణానికి 90 రోజుల   పనిదినాలు కల్పించుట Irrigation Canals Renovation of minor   Canal for Community
92 రైల్వే   ప్రాజెక్ట్ నీటి   ప్రవాహం కలిగిన బ్రిడ్జ్ లు / పైప్ కల్వర్టులు / బాక్స్కల్వర్టుల యందు పూడిక   తీయుట Flood Control Construction of   Embankment for community
93 రైల్వే   ప్రాజెక్ట్ రైల్వే   గాట్లను బలపరుచుట / విస్తరించుట Water Conservation   and Water Harvesting Construction of   Earthen peripheral/farm/field bund for Community
94 రైల్వే   ప్రాజెక్ట్ రైల్వే   లైన్ సరిహద్దు వెంబడి కందకం ఏర్పాటు Water Conservation   and Water Harvesting Construction of   Recharge Pits for Community
94 రైల్వే   ప్రాజెక్ట్ ఉమ్మడి   భూములలో ఎండిపోయిన బోర్ వెల్ లకు రేచార్జ్ నిర్మాణం Water Conservation   and Water Harvesting Construction of   Recharge Pits for Community

డి) సంప్రదించు నంబర్లు:

Sl. No Designation Working Place Name of the Employee (Sarvasree) Mobile No Email id
1 Project Director DWMA, Nellore B. SREENIVASULU   (FAC) 9849903744 nlrdwma[at]yahoo[dot]co[dot]in
2 Addl. PD DWMA, Nellore V.VIJAYA LAKSHMI 9494126699 nlrdwma[at]yahoo[dot]co[dot]in
3 Finance Manager DWMA, Nellore T. SUDHA RANI 9849559278 nlrdwmafm[at]gmail[dot]com
4 Administrative Officer DWMA, Nellore G. SRINIVASA RAO 7032678529 nlrdwma[at]yahoo[dot]co[dot]in
5 District Vigilance Officer Nellore G. SRINIVASA RAO (I/C) 7032678529 dvonlr[at]gmail[dot]com
6 APO M & E and DGPO,   Annamaiah Dist., Tirupathi (Erstwhile SPS Nellore   Dist.,) M.DHANA LAKSHMI 9618741910 nlrdwma[at]yahoo[dot]co[dot]in
7 APD Atmakur Cluster SK. KHADHAR BASHA 9949350158 nregs_atmakur_c[at]yahoo[dot]com
8 APD Nellore Cluster M SANKARA NARAYANA (i/c) 9866239874 nregs_nellore_c[at]yahoo[dot]com
9 APD Kovur Cluster M MRUDULA 9100970929 nregs_kovur_c[at]yahoo[dot]com
10 APD Kandukur Cluster M MRUDULA (I/c) 9100970929 apdkandukur[at]gmail[dot]com
11 APD Udayagiri Cluster R.G AYATHRI DEVI 7993357498 nregs_udayagiri_c[at]yahoo[dot]com
12 AVO DWMA, Nellore S. RAGHUNATH 9866239870 raghunath[dot]sola[at]nic[dot]in
13 APD CB DWMA, Nellore M SANKARA NARAYANA 9866239874 modi9874[at]gmail[dot]com

ఇ) Email/Postal Address :

Project Director
District Water Management Agency
Beside D.E.O Office,
Near S.P Bungalow
Podalakur Road,
Nellore – 524 003.
eMail: nlrdwma[at]yahoo[dot]co[dot]in

ముఖ్యమైన వెబ్ సైట్లు

NREGA NIC::https://nrega.nic.in/netnrega/home.aspx
RDHRMS::http://www.rdhrms.ap.gov.in/APHRMS/
SSAAT::http://www.socialaudit.ap.gov.in
eMuster::http://emuster.in/emms/index.html
Area Officer :: https://areaofficer.nic.in/home