ముగించు

జిల్లా పరిశ్రమల కేంద్రము

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

జిల్లాలో 9 మెగా పరిశ్రమలు రూ.37,6704.90 కోట్ల పెట్టుబడి తో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 13,599 మందికి ఉపాధి కల్పించబడినది. మరియు జిల్లాలో 33 భారీ పరిశ్రమలు రూ.3079.08 కోట్ల పెట్టుబడి తో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 5457 మందికి ఉపాధి కల్పించబడినది. మరియు 8 ప్రతిపాదిత భారీ పరిశ్రమల ద్వారా రూ.65,840 కోట్ల పెట్టుబడి తో 14050 మందికి ఉపాధి కల్పించబడును. ఇప్పటి వరకు జిల్లాలో 18,167 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల ద్వారా రూ.20269.47 కోట్ల పెట్టుబడి తో 1,93,994 మందికి ఉపాధి కల్పించబడినది. జిల్లాలో ఇప్పటివరకు వివిధ ప్రతిపాదిత పరిశ్రమలకు సింగల్ డెస్క్ విధానము క్రింద 7495 అనుమతులు మంజూరు చేయబడినది.

జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పుటకు గాను నియోజక వర్గములు వారీగా MSME పార్కులు ఏర్పాటు జరుగుతున్నది. మహిళలకు ప్రత్యేకించి 200 కోట్ల రూపాయల పెట్టుబడితో 10000 మందికి ఉపాధి కల్పించు ఉద్దేశంతో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ను కొడవలూరు మండలం బొడ్డువారి పాలెం నందు స్థాపించే ప్రతిపాదనలు పంపబడుచున్నవి.

జిల్లాలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పధకము క్రింద 2023-24 సంవత్సరములో రూ. 1265 లక్షల మార్జిన్ మనీ తో 246 యూనిట్లు స్థాపించబడినవి. వీటి ద్వారా సుమారు 2530 మందికి ఉపాధి కల్పించబడినది. జిల్లాలో ఇప్పటివరకు 3156 పరిశ్రమల యొక్క క్లైమ్స్ ను అప్లై చేసి ఉండగా 2260 క్లైమ్స్ ను మంజూరు చేయబడినవి.

బి) సంస్థాగత నిర్మాణం

organization structureసి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

పరిశ్రమల అభివృద్ధి పధకము 2023-27

ఏక గవాక్ష విధానము

ప్రధాన మంత్రి ఉపాది కల్పనా పధకము

డి) సంప్రదించవలసిన అధికారుల వివరములు

క్రమ సంఖ్య ఉద్యోగి  పేరు హోదా ఉద్యోగి  ID ప్రస్తుత  ఉద్యోగ స్థానం నివాస  స్థలం సెల్  ఫోన్ నెంబర్
1 శ్రీ K.P. సుధాకర్ జనరల్ మేనేజర్ 2951250 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9502502500
2 శ్రీ Md. షఫీ అహ్మద్ ఉప సంచాలకులు 706383 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9440397127
3 శ్రీ P. శ్రీధర్ బాబు సహాయ సంచాలకులు 1243241 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9701936019
4 శ్రీ K. శ్యాముల్ పరిశ్రమల అభివృద్ధి అధికారి 848848 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9704499528
5 శ్రీ M. శ్రీనివాస రావు పరిశ్రమల అభివృద్ధి అధికారి 665715 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9966549759
6 శ్రీమతి P. చంద్రసేన అధీక్షకులు 803482 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9441251585
7 శ్రీమతి P. విజయలక్ష్మి సీనియర్ సహాయకులు 706390 డిఐసి, నెల్లూరు నెల్లూరు 6300647306
8 శ్రీ K. లజర్ సీనియర్ సహాయకులు 706391 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9849787025
9 శ్రీ V. రాజేంద్ర   ప్రసాద్ జూనియర్ సహాయకులు 834712 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9989153019
10 శ్రీ Sk. గౌస్ బాష జూనియర్ సహాయకులు 850953 డిఐసి, నెల్లూరు నెల్లూరు 8106787096
11 శ్రీ Y. రాజేష్ టైపిస్ట్ 850862 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9642744508
12 శ్రీ M. కోటేశ్వర రావు ఆఫీసు సబార్దినేటు 803488 డిఐసి, నెల్లూరు నెల్లూరు 8106748600
13 శ్రీమతి P. మంగమ్మ ఆఫీసు సబార్దినేటు 841354 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9640459096
14 శ్రీ S. రత్నయ్య ఆఫీసు సబార్దినేటు 803496 డిఐసి, నెల్లూరు నెల్లూరు 7093068761
15 శ్రీ P. అమృల్లా ఆఫీసు సబార్దినేటు 7044022 డిఐసి, నెల్లూరు నెల్లూరు 7995912372

ఇ) ఈ-మెయిల్ చిరునామా

gmdicnlr1[at]gmail[dot]com

జనరల్ మేనేజర్ వారి కార్యాలయము

జిల్లా పరిశ్రమల కేంద్రము

ఆంద్ర కేసరి నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్

నెల్లూరు – 524004.

ఎఫ్) ముఖ్యమైన వెబ్ లింకులు

వ. సంఖ్య పధకము వెబ్ సైట్ అడ్రెస్
1 పరిశ్రమల అభివృద్ధి పధకము 2023-27 https://www.apindustries.gov.in
2 ఏక గవాక్ష విధానము https://www.apindustries.gov.in
3 ప్రధాన మంత్రి ఉపాది కల్పనా పధకము https://www.kviconline.gov.in