ముగించు

జిల్లా వినియోగదారుల ఫోరము, నెల్లూరు

ఎ) శాఖ యొక్క ప్రొఫైల్ :

ఫుల్ టైం జిల్లా వినియోగదారుల ఫోరం, నెల్లూరు

తేది 16-11-1991 న నెల్లూరులో ప్రారంబించబడినది.

వినియోగదారుల రక్షణ చట్టం, 1986 ప్రకారం పని చేయుచున్నది. వినియోగదారుల రక్షణ చట్టం, 1986 ముఖ్య ఉద్దేశ్యం త్వరగా మరియు వినియోగదారునికి ఖర్చు లేకుండా తమ సమస్యను పూర్తీ పరిష్కారం చేయుటకు పై జిల్లా ఫోరం స్థాపించ బడినది.

బి‌) సంస్థ నిర్మాణం

జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరం,

రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వినియోగదారుల కమిషన్,

జాతీయ స్థాయిలో జాతీయ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లు తమ సమస్యను పరిష్కారం చేయుటకు పై ఫోరం మరియు కమిషన్లు స్థాపించ బడి వున్నాయి.

DISTRICT CONSUMER FORUM

సి) పధకములు/కార్యకలాపాలు/కార్య ప్రణాళిక :

అధ్యక్షుడు(జిల్లా జడ్జి హోదా)

పురుష సభ్యుడు మరియు

స్త్రీ సభ్యురాలు

పైన తెలిపిన ముగ్గురు కలిసి బెంచ్ సిట్టింగ్స్ జరిపి వినియోగదారుల సమస్యలను పరిష్కరించెదరు.

డి) కాంటాక్ట్స్

1. Sk. మొహమ్మద్ ఇస్మాయిల్, అధ్యక్షుడు 9866661436

0861-2337063

0861-2304082

ఇ) ఇ-మెయిల్/పోస్టల్ అడ్రస్

: dist.forum_nlr@ap.nic.in

జిల్లా వినియోగదారుల ఫోరం,

గోల్డెన్ జూబిలీ భవన్,

కలెక్టరేట్ కాంపౌండ్,

నెల్లూరు – 524 001.

ఎఫ్) సంస్థకు సంభందించిన ముఖ్య వెబ్ సైట్ లింక్స్

dist.forum_nlr@ap.nic.in