డెమోగ్రఫీ
2001 జనాభా లెక్కల ప్రకారం.
| వివరణ | విలువ |
|---|---|
| విస్తీర్ణం | 10,439.75 చ. కిమీ. |
| రెవెన్యూ డివిజన్లు సంఖ్య | 4 |
| రెవెన్యూ మండలాల సంఖ్య | 38 |
| మండల ప్రజా పరిషత్తులు సంఖ్య | 38 |
| గ్రామ పంచాయతీల సంఖ్య | 722 |
| మున్సిపాలిటీల సంఖ్య | 3 |
| మునిసిపల్ కార్పొరేషన్ల సంఖ్య | 1 |
| గ్రామాల సంఖ్య | 735 |