ముగించు

వీధిబాలల సంక్షేమ శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

రక్షణ, సంరక్షణఅవసరమైనబాలలకుమరియుచట్టంతోవిభేదంచబడినబాలలకు ,రక్షణ, సంరక్షణమరియుపునరావాసమువంటికార్యక్రమాలుసమర్థవంతంగాఅమలుచేయటానికిబాలలసంక్షేమమశాఖ 1990 వసంవతసరములోకారాగారశాఖనండివిభజనచేయడమైనది, “Probation Of Offenders Act 1958 ” ప్రకారమునేరస్తులనుసంస్కరించునిమిత్తమై “సంస్కరణలసేవలువిభాగమును” కూడా 1995 సంవత్సరములోబాలలసంక్షేమశాఖలోవిలీనముచేయబడినది.

I. పరిశీలన/పరివీక్షణసేవలు (Established under Probation of Offenders Act1958):

క్రమసంఖ్య: పేరుమరియుహోదా చిరునామా పనిస్వభావము
1 శ్రీ బి జి కె   కాశిందొర ,ప్రాంతీయపరివీక్షణతనిఖీఅధికారి , నెల్లూరు D.No.27-2-1081, A.C. నగర్, నెల్లూరు. మొబైల్నంబర్: 9100045416 Mail ID:nellorerip@gmail.com జిల్లా మరియు అదనపు జిల్లా ప్రొబేషన్అధికారులు అనగా ,నెల్లూరు, కావలి, ఒంగోలు, గుంటూరుమరియుతెనాలివారిపైనియంత్రణ, మార్గనిర్దేశము, పర్యవేక్షించడం, సమీక్షలుమరియుతనిఖీలుచేయడం.
2 శ్రీ బి జి కె కాశిందొర, జిల్లాపరివీక్షణాధికారి (FAC ), నెల్లూరు D.No.27-6-166, A.C.నగర్, నెల్లూరు. మొబైల్నంబర్:9100045421.   Mail.ID: dpospsrnellore@gmail.com I.    ప్రొబేషన్ఆఫ్అఫండర్స్యాక్ట్ 1958 ప్రకారము:-

1. ప్రాథమికవిచారణలు:-

ప్రొబేషన్ఆఫీసర్, అపరాదులపర్యవేక్షణచట్టం 1958 ప్రకారం మరియు క్రిమినల్కోర్టులఆదేశానుసారం, అపరాధియొక్కనేరస్వభావం, పూర్వాపరాలు మరియు ఇంటిపరిసరాలు, నేరస్థులయొక్క క్రిమినల్రికార్డుపై ప్రాథమికవిచారణలు నిర్వహించిసంబంధితకోర్టులకురహస్యనివేదికలనుసమర్పించడం. కోర్టులనుంచిప్రాథమికవిచారణఉత్తర్వులుఅందినతర్వాతేవిచారణజరపాల్సిఉంటుంది

2. పర్యవేక్షణ:-ప్రొబేషన్ఆఫీసర్న్యాయస్థానాలఆదేశానుసారంతనపర్యవేక్షణలోఉంచినవ్యక్తుల/నేరస్తులప్రవర్తననుపర్యవేక్షించడంమరియుక్రమానుగతసందర్శనలసమయంలోకౌన్సిలింగ్ద్వారానేరస్థుడిప్రవర్తనలోమంచిమార్పుతీసుకొనిరావటానికికృషిచేయడం . పర్యవేక్షణలోఉన్ననేరస్తులయొక్కమార్పుమరియుసత్ప్రవర్తనపైనెలవారీపురోగతినివేదికలుసంబంధితకోర్టులకుపంపడంజరుగుతుంది   .
3. పునరావాసం:-ప్రొబేషన్ఆఫీసర్కమ్యూనిటీవనరులనుసమీకరించడంద్వారామరియుజిల్లాప్రొబేషన్అడ్వైజరీకమిటీద్వారాపర్యవేక్షణలోఉంచబడినమొదటితప్పిదముచేసిననేరస్తులయొక్కపునరావాసంకోసంసహకరించడం.
II. బాలలన్యాయచట్టం (బాలలరక్షణమరియుసంరక్షణ) చట్టం,   2015 ప్రకారం:-
1. సామజికదర్యాప్తునివేదికలుసమర్పించడం.:-బాలలన్యాయమందలిఆదేశానుసారం, చట్టంతోవిభేదించినబాలలగూర్చిసామాజికదర్యాప్తుచేసి, సదరుబాలలపునరావాసానికిఅవసరమైనసిఫారసులతోదర్యాప్తునివేదికలనుసమర్పించడం.
2. బాలలపర్యవేక్షణ:-ప్రొబేషన్ఆఫీసర్, బాలలన్యాయమందలిఆదేశానుసారంచట్టంతోవిబేధించబడినబాలలనుకూడాపర్యవేక్షిస్తారు. అటువంటిబాలలనుప్రొబేషన్ఆఫీసర్యొక్కపర్యవేక్షణలోఉంచినపుడు , వారుక్రమంతప్పకుండాసందర్శించితల్లిదండ్రులకుతగినకౌన్సిలింగ్ఇస్తూమరియుగౌరవబాలలన్యాయమందలికిక్రమానుగతనివేదికలనుకూడాసమర్పిస్తారు.వారిఆర్థికపునరావాసానికిసాధ్యమైనంతసహాయంఅందించడానికికూడావారుప్రయత్నిస్తారు.
3. చైల్డ్కేర్సంస్థలరిజిస్ట్రేషన్:బాలలన్యాయచట్టం 2015కిందప్రభుత్వంమరియుస్వచ్ఛందసంస్థలునిర్వహిస్తున్న “చైల్డ్కేర్ఇన్స్టిట్యూషన్స్” యొక్కరిజిస్ట్రేషన్ప్రక్రియలోజిల్లాప్రధానకార్యస్థానంలోలోపనిచేస్తున్నజిల్లాప్రొబేషన్అధికారి, కలెక్టర్మరియుజిల్లామేజిస్ట్రేట్వారినేతృత్వంలోనిజిల్లాస్థాయిఅప్రూవల్కమిటీద్వారాజిల్లాస్థాయికన్వీనర్గాపనిచేస్తారు.
III. జైలువిచారణలు:-
ప్రొబేషన్ఆఫ్అఫెండర్స్యాక్ట్ 1958 మరియుజువెనైల్జస్టిస్యాక్ట్ 2015 ప్రకారంవారివిధులుమరియుబాధ్యతలతోపాటుప్రొబేషన్ఆఫీసర్లుజైలువిచారణలుకూడానిర్వహించవలసిఉంటుంది .

1. పెరోల్విచారణలు:-

కేంద్రకారాగారాలలోజీవితఖైదీగాశిక్షఅనుభవిస్తున్నఖైదీల 30 రోజులపెరోల్పైవిడుదలకొరకువారిఅభ్యర్థనపై , కేంద్రకారాగారపర్యవేక్షణాధికారిఆదేశానుసారంపెరోల్విచారణచేసినివేదికనుసమర్పించవలసిఉంటుంది.

2. జీవితఖైదీముందస్తువిడుదలవిచారణలు:-

జీవితఖైదీలను వారి సత్ప్రవర్తన ఆధారంగా ముందస్తుగా విడుదల చేయటానికి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికిపంపడానికి , సదరు కారాగార పర్యవేక్షణాధికారి ఆదేశానుసారం, జిల్లాప్రొబేషన్అధికారులు ముందస్తు విడుదల విచారణలు నిర్వహిస్తారు.

3. మాజీఖైదీలపర్యవేక్షణమరియుపునరావాసం.:-

సత్ప్రవర్తనపైముందస్తుగావిడుదలకాబడినజీవితఖైదీలను (3) మాసములకొకసారిపర్యవేక్షిస్తూ , త్రైమాసికనివేదికలనుసంబంధితకేంద్రకారాగారాలకునివేదికసమర్పిస్తూమరియుఖైదీలసామాజిక-ఆర్థికపునరావాసానికిసాధ్యమైనఅన్నిసహకారాలనుఅందించడానికిప్రయత్నిస్తారు.

3 శ్రీ. పి .బాలాప్రభాకర్,  అదనపుజిల్లాపరివీక్షణాధికారి (FAC ), కావలి , శ్రీపొట్టిశ్రీరాములనెల్లూరుజిల్లా D.No:5-8-1, C/o   చెక్కలసుశీలమ్మ, పుచ్చలపల్లివారివీధి ,   కావలి , శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరుజిల్లా.    Mobile: 9912657999. Mail.ID: nellorerip@gmail.com —do—

II. బాలలసంరక్షణసంస్థల(చైల్డ్కేర్ఇన్స్టిట్యూషన్ ) రిజిస్ట్రేషన్:

బాలలన్యాయచట్టం2015యొక్కసెక్షన్2 (21) లోనిర్వచించినవిధంగా, రాష్ట్రప్రభుత్వంలేదాస్వచ్ఛందలేదాప్రభుత్వేతరసంస్థలచేనిర్వహించబడుతున్నఅన్నిబాలలసంరక్షణసంస్థలు, కూడా  “బాలలన్యాయ (బాలలరక్షణమరియుసంరక్షణ) చట్టం2015లోనిసెక్షన్41కిందరిజిస్ట్రేషన్తప్పనిసరిగాసేసుకోవలసిఉంటుంది .  
 
బాలల న్యాయ (బాలల  రక్షణ మరియు సంరక్షణ) చట్టం 2015 ప్రకారం  ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న “చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూషన్స్” రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ప్రధాన కార్యస్థానం లో పనిచేస్తున్న జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్, “కన్వీనర్”గా , సదరు బాలల సంరక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ ప్రతిపాదనలను   గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలోని జిల్లా స్థాయి అప్రూవల్ కమిటీ వారికి  సమర్పించడం జరుగుతుంది. 
 
ప్రస్తుతం జిల్లా లో  (29) బాలల సంరక్షణ సంస్థలు ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థల తరపున ” రక్షణ మరియు సంరక్షణ అవసరమైన బాలలకొరకు” పనిచేస్తున్నాయి.
 

III. బాలలన్యాయమండలి (Juvenile Court) శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరుజిల్లా :

బాలలన్యాయమండలిలోమొదటితరగతికిచెందినజ్యుడీషియల్మేజిస్ట్రేట్ ( ప్రిన్సిపల్మేజిస్ట్రేట్ ) మరియుఇద్దరుసామాజికకార్యకర్తలుఒకబెంచ్గాఏర్పాటుఏర్పాటుచేయబడిమరియుఅటువంటిప్రతిబెంచ్కుఒకమెట్రోపాలిటన్మేజిస్ట్రేట్హోదాకలిగిఉండి “చట్టంతోవిబేధించబడినబాలల(బాలనేరస్తుల) ” సంస్కరణల, కేసుల సత్వర పరిస్కారం మరియు వారి పునరావాసం కొరకు పనిచేస్తుంది.
 

IV. బాలలసంక్షేమసమితి (చైల్డ్వెల్ఫేర్కమిటీ) శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరుజిల్లా:

చైల్డ్వెల్ఫేర్కమిటీలో (5) సభ్యులుఉంటారు, (1) చైర్పర్సన్మరియు (4) సభ్యులుఈచట్టంకింద “సంరక్షణమరియురక్షణఅవసరమైనబాలలకు ” సంబందించినకేసులపరిష్కారం, పునరావాసంకొరకు, ఏర్పాటుచేయబడి,
 
బాలలచట్టంప్రకారంవారికిఆపాదించినఅధికారాలనుమరియువిధులనునిర్వర్తించడం