ముగించు

డీకే ప్రభుత్వ మహిళా కళాశాల, నెల్లూరు

సంస్థ గురించి పరిచయం

దొడ్ల సుబ్బారెడ్డి గారి దాతృత్వములో మరియు నెల్లూరు పుర ప్రముఖుల దూరదృస్టితో 27 జూన్ 1964 వ సంవత్సరములో దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల పేరుతో స్థాపించబడినది . ఈ కళాశాల స్థాపనకు శ్రీ దొడ్ల సుబ్బారెడ్డి గారు 24.59 ఎకరముల భూమిని మరియు 3 లక్షల రూపాయలు విరాళముగా ఇచ్చి ఈ కళాశాల నిర్మాణము గావించిరి.

నేడు నాక్ చే గుర్తింపు పొంది స్వయంప్రతిపత్తిగల కళాశాలగా ప్రస్తుతము 94 గదులు అందులో 23 తరగతి గదులు 17 ప్రయోగశాలలు, షుమారు 35 వేల పుస్తకములుతో కూడిన అతిపెద్ద గ్రంధాలయము,2 కంప్యూటర్ గదులు, ఒక ఆంగ్లభాష ప్రయోగశాల, ఒక సమవేశమందిరము, ఇటీవల 2012 వ సంవత్సరములో నిర్మించిన మరికొన్ని గదులతో విరాజిల్లుచున్నది.

  • నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు పొందడమైనది . జి . పి.ఏ : 3.07
  • యునివర్సిటి గ్రాంట్ కమిషన్ ద్వారా 2(f) 12(b) [17-09-1972]గుర్తింపు
  • యునివర్సిటి గ్రాంట్ కమిషన్ ద్వారా College with Potential for Excellence (CPE) గుర్తింపు
  • ఈ కళాశాల స్వయంప్రతిపత్తి కళాశాలగ గుర్తింపు పొందింది.

కోర్సుల వివరములు

క్రమసంఖ్య కోర్సు సబ్జెక్టు
1 బి.ఎ (హెచ్.ఈ.పి) హిస్టరి, ఎకనమిక్స్, పోలిటిక్స్
2 బి.ఎ (హెచ్. ఈ. సే.ఈ) హిస్టరి, ఎకనమిక్స్,  కమ్మ్యూనికేటివ్ ఇంగ్లిష్
3 బి.ఎ  (ఈ.పి.టి) ఎకనమిక్స్, పోలిటిక్స్,స్పెషల్ తెలుగు
. 4 బి.కామ్  జనరల్ కామర్స్
5 బి.కామ్ కంప్యూటర్ అప్ప్లికేషన్స్ కామర్స్, కంప్యూటర్ అప్ప్లికేషన్స్
6 బి.ఎస్.సి (ఎం.పి.సి) మాక్థ్స్, ఫిజిక్స్, కెమిస్త్రీ
7 బి.ఎస్.సి( ఎం.పి. సీస్) మాక్థ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్
8 బి.ఎస్.సి( ఎం. యెస్.సియెస్) మాక్థ్స్,  ,స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్
9 బి.ఎస్.సి (బి. జెడ్,సి) బాటనీ, జూవాలజీ, కెమిస్త్రీ
10 బి.ఎస్.సి.  మైక్రో బయాలజీ బాటనీ, మైక్రో బయాలజీ, కెమిస్త్రీ
11 బి.ఎస్.సి   బయో టెక్నాలజి జూవాలజీ , బయో టెక్నాలజి,, కెమిస్త్రీ
12 బి.ఎస్.సి    హోమ్ సైన్స్ హోమ్ సైన్స్
13 బి.ఎస్.సి.రెన్యూవబుల్ ఎనర్జి & మేనేజ్మెంట్ రెన్యూవబుల్ ఎనర్జి , ఫిజిక్స్, కెమిస్త్రీ
14 బి.ఎస్.సి ,ఆక్వా కల్చర్ &  టెక్నాలజి ఆక్వా కల్చర్, జూవాలజీ,, కెమిస్త్రీ
15 ఎం. యెస్.సి. జూవాలజీ,, జూవాలజీ,,

బోధన సిబ్బంది వారి విధ్యార్హతల వారీగా పట్టిక

పి.హెచ్.డి ఎం.ఫిల్. నెట్,శ్లేట్ అదనపు విధ్యార్హతలు పి.జి
17 08 14 30

ప్రస్తుతము పనిచేయుచున్న భోధనేతర సిబ్బంది వివరములు

బోధనేతర సిబ్బంది స్త్రీలు పురుషులు మొత్తము
రెగ్యులర్ 06 11 17

కళాశాలలో ఉన్న ఇతర అనుబండ సేవల వివరములు

క్రమసంఖ్య అనుబంధ సేవల పేర్లు
1 సెంట్రల్ లైబ్రరి
2 కంప్యూటర్ సెంటరు
3 స్పొర్ట్స్ సేవలు
4 కాంటీన్
5 సెమినార్ హాల్
6 జిమ్ సేవలు
7 Dr. B. R. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటరు
8 జవహర్ నాలెడ్జ్ సెంటరు (J.K.C.) (employability skill training platform)
9 AP స్కీల్ల్  డెవలప్మెంట్ సెంటరు
10 ఎకో క్లబ్
11 వినియోగదారుల క్లబ్
12 ఎన్.ఎస్.ఎస్ . (3 Units Active)
13 ఎన్.సి.సి
14 యూత్ రెడ్ క్రాస్  (YRC)
15 కెరీర్  గైడేన్సే సెల్
16 విమెన్ ఎంపౌర్మెంట్ సెల్
17 యాంటీ రాగింగ్ కమిటీ
18 ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ
19 మైనారిటీస్ సెల్
20 ఎస్ సి.ఎస్టి. సెల్
21 పూర్వ విధ్యార్ధుల సంఘం
22 మన టీవి సదుపాయము
23 వర్చువల్  క్లాస్ రూములు-2
24 డిజిటల్ క్లాస్ రూములు -3
25 లైబ్రరి మేనేజ్మెంట్ సిస్టమ్ (LIBSOFT)
26 ఇన్ ఫ్లిబ్ నెట్
27 లెర్నింగ్ మానేజేమెంట్ సిస్టమ్

ORGANIZATION STRUCTURE

 

DK COLLEGE

యాక్టివిటీస్ :

జవహర్ నాలెడ్జ్ సెంటర్ (J.K.C.): ఈ కళాశాల లోని జవహర్నాలెడ్జ్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరము 3 బ్యాచ్ లు శిక్షణ పొందుతారు.ఈ సెంటర్ విధ్యార్ధులు వారి జీవనోపాధి కి కావలసిన స్కిల్స్ నేర్పించుటకు వేదికగా ఉన్నది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ల్ డెవలప్మెంట్ సెంటర్: ఈ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ల్ డెవలప్మెంట్ సెంటర్ వారి అధ్వర్యంలో నిర్వహించ బడుతున్నది. 2017 వ సంవత్సరము నుండి ఈ కళాశాలలో ఈ కోర్సులు నిర్వహించబడుతున్నవి.

ఏకొ క్లబ్ : ఈ క్లబ్ ద్వారా విధ్యార్ధినులకు పరిసరాల పరిశుబ్రత మరియు పచ్చదనము గురించి అవగాహన కలిపించుచున్నాము

కన్సుమర్ క్లబ్: ఈ క్లబ్ ద్వారా విధ్యార్ధినులకు వినియోగదారుల హక్కులు మరియు వినియోగదారుల పరిరక్షణ చట్టము గురించి అవగాహన కలిపించుచున్నాము

జాతీయ సేవా పధకము. (3 Units): ఈ పధకము ద్వారా జిల్లాలో 3 గ్రామాలను దత్తత తీసుకొనడమైనది. వారికి గ్రామాల అభివృద్ది అక్షరాస్యత గురించి అవగాహన కలిపించుచున్నాము.

ఎన్.సి.సి: ఈ శిక్షణ ద్వారా విధ్యార్ధినులు భాద్యత గల పౌరులు గా తీర్చి దిద్దుచున్నాము.

యూత్ రెడ్ క్రాస్ (YRC): ఈ శిక్షణ ద్వారా విధ్యార్ధినులను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమములు లో పాల్గొనడమైనది.

ఉమెన్ ఏంపౌర్మెంట్ సెల్ : ఈ విభాగము ద్వారా మహిళల ఆరోగ్యము , మరియు మహిళా చట్టముల గురించి అవగాహన మరియు మహిళల భద్రత గురించి అవగాహన కల్పించుచున్నాము.

పధకములు:

  1. College with Potential for Excellence (CPE).
  2. రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియన్ (RUSA).
  3. అటానమీ

కార్యాచరణ ప్రణాళిక:

  1. సీ.పి.ఈ. నిధులు 5 సంవత్సరముల పాటు అనగా 2016 నుంచి 2021 వరకు వినియోగింపబడతాయి. ఈ నిధులు యు.జి.సీ. కి సమర్పించిన ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం వినియోగించబడతాయి.
  2. రూసా నిధులు 2016-18 సంవత్సరములలో వినియోగింపబడతాయి.
  3. 2016 సంవత్సరములో అటానమీ హోదాను పొంది 2021 వరకు కలిగిఉంటుంది. యు.జి.సీ వారిచే మరలా పరీక్షింపబడి హోదా కొనసాగుతుంది.

కళాశాల పోస్టల్ చిరునామా :

పోలీసు పరేడ్ గ్రౌండ్ ఎదురుగా , దర్గామిట్ట, నెల్లూరు – 524003.

కళాశాల ఈ మెయిల్ : nellore[dot]jkc[at]gmail[dot]com / nellore[dot]idcollege[at]gmail[dot]com

కళాశాల వెబ్ సైట్: https://www.dkwgdcnellore.ac.in

సంప్రదింపులు:

క్రమ సంఖ్య పేరు హోదా సెల్ నెంబర్
1 డా. సి.హెచ్. మస్తానయ్య ప్రిన్సిపల్ 9948121701
2 ఎన్. సుధాకర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 9959846407
3 డా.కె.పద్మజ వైస్-ప్రిన్సిపల్ 8639723552
4 పి. నాగపద్మవల్లి సుపెరింటెండెంట్ 8074107102

కళాశాల వెబ్ సైట్ అడ్రెస్లు

క్రమ సంఖ్య పధకము పేరు వెబ్ సైట్ అడ్రెస్
1 సే.పి.ఈ https://ugc.ac.in
2 రూస https://mhrd.gov.in/rusa
3 అటానమీ https://ugc.ac.in