ముగించు

బి సి కార్పొరేషన్

ఎ) సంస్థ యొక్క వివరాలు :

జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంస్థను 20-12-1976 వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది.

లక్ష్యాలు :

జిల్లా సంఘము యొక్క ప్రధాన లక్ష్యాలు :

  • వెనుకబడిన తరగతులకు చెందిన పేదలను సాంఘికంగా మరియు ఆర్ధికంగా అభివృద్ధి చేయుటకుగాను ఆదాయాన్ని కలిగించు ఆస్తులను సృష్టించుటకు ఆర్ధిక సహయం అందించుట.
  • ఆర్ధిక మద్దతు పథకాలలో నెలకొని ఉన్న సంక్లిష్ట అర్దికాంతరాలను పూరించుట.

బి) స్వరూపం :

 

సహాయక సిబ్బంది :

  1. సీనియర్ సహాయకులు (అవుట్ సోర్సింగ్) – 1
  2. జూనియర్ సహాయకులు (అవుట్ సోర్సింగ్) – 2
  3. జూనియర్ సహాయకులు-కం – డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ – 1
  4. డేటా ఎంట్రీ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్) – 1
  5. డేటా ఎంట్రీ ఆపరేటర్ కాపు (అవుట్ సోర్సింగ్) – 1
  6. ఆఫీస్ సబ్ఆర్డినేట్ (FTCA) – 1
  7. ఆఫీస్ సబ్ఆర్డినేట్ (అవుట్ సోర్సింగ్) – 1
  8. డ్రైవర్ – 1

సి) పధకములు/కార్యకలాపాలు/కార్యాచరణ ప్రణాళిక :

  • ఆర్ధిక మద్దతు పథకాలను జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేపడుతున్నది.
  • బ్యాంకుల అనుసంధానంతో బ్యాంకుల ద్వారానూ మరియు జిల్లా సంస్థ ద్వారా నేరుగానూ సంబంధిత శాఖల సమన్వయంతో పథకాలన్నీ అమలుచేయబడుతున్నవి.
  • నాన్-బ్యాంకు లింక్డ్ సెక్టార్ ప్రకారం MBC కార్పొరేషన్ వారి ఋణంతో స్వయం ఉపాధి పథకాలు అమలు.

డి) సిబ్బంది వివరములు :

వ.సంఖ్య అధికారి పేరు హోదా ఫోన్ నెంబర్
1 శ్రీమతి కె.రాజేశ్వరి కార్యనిర్వాహక సంచాలకులు (పూ.అ.భా.) 9849906012
2 శ్రీ యస్.కె.ఫరీద్ సాహెబ్ సహాయ కార్య నిర్వాహక అధికారి 8121578507
3 శ్రీ.ఎ.నిరంజన్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ 9912608018
4 శ్రీ.కె.వి.క్రిష్ణ రావు సీనియర్ అసిస్టెంట్ 9949895701
5 శ్రీ.యస్కె.గౌసే బాష డ్రైవర్ 9963048994
6 శ్రీ.యస్కె.ఖాదర్ హుస్సేన్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ (FTCA) 9703852245
అవుట్ సోర్సింగ్
7 శ్రీమతి కె.అలేఖ్య సీనియర్ అసిస్టెంట్ 9989126920
8 శ్రీమతి.వై.శోభారాణి జూనియర్ అసిస్టెంట్ 9440792702
9 శ్రీమతి.పి.మహాలక్ష్మి జూనియర్ అసిస్టెంట్ 9985821068
10 శ్రీ.డి.బాబు జూనియర్ అసిస్టెంట్ కం డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 8555853945
11 శ్రీమతి.యం.లక్ష్మి డేటా ఎంట్రీ ఆపరేటర్ 9703071715
12 శ్రీ.యం.శ్రీనివాసులు డేటా ఎంట్రీ ఆపరేటర్ (కాపు) 8978536893
13 శ్రీ. యస్కె.సర్దార్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ 8790976191

ఇ) ఈ-మెయిల్/పోస్టల్ అడ్రెస్ :-

ఈ-మెయిల్: ednlr[at]yahoo[dot]com

పోస్టల్ అడ్రెస్:

డా.బి.అర్.అంబేద్కర్ సంక్షేమ భవన్,

బసోట హోటల్ ఎదురుగా,

సుబేదారుపేట, నెల్లూరు – 524001

ఎఫ్) డిపార్టుమెంటుకు సంబంధించిన ముఖ్యమైన వెబ్ సైట్ లింక్స్:

వ.సంఖ్య. పథకం పేరు వెబ్ సైట్ పేరు
1 బి.సి. కార్పొరేషన్

https://apobmms.cgg.gov.in

2 కాపు కార్పొరేషన్
3 ఇ.బి.సి. కార్పొరేషన్
4 యం.బి.సి. కార్పొరేషన్
5 వైశ్య కార్పొరేషన్
6 బ్రహ్మణ  కార్పొరేషన్
7 11 బి.సి. ఫెడరేషన్స్