ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఆర్ధిక సంస్థ 1985 సంవత్సరము జనవరి 19 వ తేదిన కంపెనీల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వంచే స్థాపించబడినది. ఈ సంస్థ మన రాష్ట్రం లోని సాంఘీకముగా, ఆర్ధికముగా, వెనుకబడిన మైనారిటీస్ అయిన ముస్లిములు, క్రైస్తవులు, పార్శికులు, సిక్కులు, భౌద్ధులు మరియు జైనులు మొదలగు వారికి అర్దికాభివ్రుద్దికి తోడ్పడే ముఖ్యఉద్దేశ్యముతో స్థాపించబడినది. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొత్తం జనాభా 24,69,442 ఇందులో మైనారిటీ జనాభా 2,89,309 (ముస్లింలు-2,64,886, క్రైస్తవులు-21,373, సిక్కులు-588, భౌద్ధులు-168 మరియు జైనులు-2,294).
బి) ఆర్గనైజేషన్ చార్ట్ :
సి) పధకాలు / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక :
చేయూత పధకము :
2020-2021 ఆర్ధిక సంవత్సరము నుండి 45 నుండి 60 సంవత్సరములు వయస్సు కలిగిన ప్రతి బీ.సి., ఎస్సి., ఎస్టీ., మరియు మైనారిటీస్ మహిళకు ఈ పధకము ద్వార దశలవారీగా సంవత్సరమునకు రూ.18,750/-చొప్పున నాలుగు సంవత్సరాలకు రూ.75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వార మంజూరు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ ఈ పధకము అమలు కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఏ., వారి సమన్వయంతో పనిచేసినది.
నాలుగు చక్రాల వాహనము – మినీ ట్రక్ – మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (Mobile dispensing unit)
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ పధకము ద్వార ప్రతి నెల పౌర సరఫరాల సంస్థ ద్వారా పేద కుంటుంబములకు పంపిణీ చేయుచున్న బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు వారి సౌలభ్యం కొరకు వారి గృహముల వద్దకి నేరుగా చేరవేయుటకు ఉద్దేశించిన విన్నూత పథకము, అమలులో భాగంగా మైనారిటీస్ కులమునకు చెందిన లబ్దిదారులకు వారి ఉపాధికై రవాణా వాహనములను మంజూరు చేసి వారికి విడుదల చేయడమైనది.
డి) కాంటాక్ట్స్
వరుస సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
ఫోన్ నెంబర్ |
01 |
షేక్.హైఫా |
కార్యనిర్వాహక సంచాలకులు |
9849901154 |
02 |
కె.మొహీబ్ |
కంప్యూటర్ ఆపరేటర్ (కాంట్రాక్టు) |
9000774858 |
03 |
ఏ.మదన్ మోహన్ రెడ్డి |
ఆఫీస్ సబ్బార్డినేట్ (అవుట్ సోర్సింగ్ ) |
9912322979 |
04 |
షేక్.ఖాదర్ వల్లి |
ఫీల్డ్ అసిస్టెంట్ (క్రిస్టియన్ కార్పొరేషన్ – అవుట్ సోర్సింగ్) |
9441443126 |
ఇ) ఈమెయిల్ / పోస్టల్ అడ్రస్
వెబ్ సైట్ : www.apsmfc.ap.gov.in
ఈమెయిల్ : nellore[at]apsmfc[dot]com
పోస్టల్ అడ్రస్ :
కార్యనిర్వాహక సంచాలకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్,
కిమ్స్ హాస్పిటల్ దగ్గర, బ్రహ్మనందపురం, దర్గామిట్ట (పోస్ట్),
నెల్లూరు – 524003.