ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:
- ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ని 2003-04 సంవత్సరం లో ప్రారంభించారు. ఏ.పి.యం.ఐ.పి. క్రింద బిందు మరియు తుంపర్ల సేద్య పరికరముల ద్వారా నీటిని ఆదా చేసి ఎక్కువ విస్తీర్ణములో పంటలను సాగు చేస్తారు.
- మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, ఆయిల్ పామ్, కూరగాయలు, మిరప, చెరకు, అరటి మొదలగు తోటలకు బిందు సేద్యం, వేరుశనగ, మినుము మొదలగు పంటలకు స్ప్రింక్లర్ల సేద్యాన్ని అమలు పరిచి అధిక దిగుబడి, నాణ్యమైన పంటలను రైతులు సాదించడం జరిగింది.
బి) డ్రిప్ & స్ప్రింక్లర్ పద్ధతి రాయితీ వివరములు :
ప్రభుత్వ ఆదేశములు GO No. 493 Agri. & Co-operation (H&S) Department Dt. 02.08.2022 ప్రకారము సూక్ష్మ మరియు తుంపర్ల సేద్య పరికరముల రాయితీ వివరములు క్రింద చూపబడినవి:
వ.సం. | కేటగిరి | భూమి విస్తీర్ణము (ఎకరములు) | డ్రిప్ | స్ప్రింక్లర్ |
---|---|---|---|---|
1 | సన్న / చిన్నకారు రైతులు | 5 ఎకరముల వరకు భూమి గల రైతులకు | 90% | 55% |
2 | ఇతర రైతులు | 5 నుండి 10 ఎకరముల వరకు భూమి గల రైతులకు | 70% | 45% |
సి) 2023-24 సంవత్సరము నకు వార్షిక ప్రణాళిక :
ఈ సంవత్సరం 3,500 హెక్టార్లు తో రు. 2588.85 లక్షల ఆర్ధిక లక్ష్యముగా ఈ జిల్లాకు నిర్ణయించారు.
7 యం.ఐ. కంపెనీల ద్వారా అమలు పరచుటకు నిర్ణయించడమైనది. సదరు కంపెనీల వివరములు
1. జైన్ 2. ఫినోలెక్స్ 3. నెటాఫిమ్ 4. సిగ్నెట్ 5. సుధాకర్ ఇరిగేషన్ 6. నింబస్ మరియు 7.కెప్టెన్ కంపెనీలు.
డి)వివరణాత్మక సంస్థ చార్ట్ :
ఇ) ప్రాజెక్టు డైరెక్టర్ మరియు వారి సిబ్బంది ఫోన్ వివరములు :
వ.సం. | ఉద్యోగి పేరు | హోదా | మొబైల్ నెంబరు |
---|---|---|---|
రెగ్యులర్ ఉద్యోగులు | |||
1 | బి. శ్రీనివాసులు | ప్రాజెక్టు డైరెక్టరు | 7995087051 |
2 | ఎస్. వాసుదేవ రావు | సూపరింటెండెంట్ | 8096544944 |
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు | |||
1 | ఎ.బాలాజీ రెడ్డి | యం.ఐ.ఇంజనీర్ | 7995009955 |
2 | ఎ.స్రవంతి | యం.ఐ.ఇంజనీర్ | 7995009956 |
3 | యం.నరేష్ | యం.ఐ.డి.సి | 7995009957 |
4 | ఎ.హరిప్రసాద్ | సీనియర్ అసిస్టెంట్ | 8686292953 |
5 | ఎ.ప్రభు | ఎ. ఎ. ఒ | 8008625445 |
6 | కె.శ్రీనివాసులు | డి.ఇ.ఒ | 7995009959 |
7 | కె.సురేష్ | డి.ఇ.ఒ | 7780671372 |
8 | పి.సంపత్ కుమార్ | పి.ఎ. టు పి.డి. | 7995009958 |
9 | కె.శ్రీనివాసులు | అటెండర్ | 7995009960 |
10 | ఎస్.కె.సలీం | అటెండర్ & వాచ్ మాన్ | 9502564563 |
11 | జి.వైష్ణవి | యం.ఐ.ఎ.ఒ | 7995009646 |
12 | సి.హెచ్.దొరసానమ్మ | యం.ఐ.ఎ.ఒ | 8309194355 |