ఎ |
సిబ్బంది బదిలీలు, పోస్టింగులు, శెలవు మొదలగునవి గ్రామ ఎస్టాబ్లిష్ మెంట్ తో సహా ( పే డ్రా మరియు అలవెన్స్ లు గాక), క్రమశిక్షణ చర్యలు, కార్యాలయ విధి విధానము అనగా క్రింది కార్యాలయముల తనిఖీ, రికార్డులు మరియు రికార్డు రూముల నిర్వహణ |
ఎ1 |
అన్ని తరగతుల ఉద్యోగుల యొక్క క్రమ శిక్షణా చర్య, ఉత్తర్వులు, సివిల్ పెన్షన్స్, మండల పరిపాలన , లోనిధి చట్టము ( ట్రెజర్ ట్రొవ్ యాక్టు), అధికారులు, జిల్లా అధికారులు మరియు సిబ్బందికి వ్యతిరేకముగా అందించిన పిర్యాదులపై చర్యలు. |
ఎ2 |
కార్యాలయ విధి విధానము , క్రింది స్ధాయి మరియు కలెక్టరేట్ కార్యాలయముల తనిఖీ , ఉద్యోగ నియామకములు, కారుణ్య నియామకములు, కండలేరు రిజర్వాయరు క్రింద తొలగింపబడిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశము కల్పించుట. |
ఎ3 |
గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల సర్వీసు వివరములు, వారి సర్వీసు తాలూకు అప్పీలులు మరియు ఫించను ప్రతిపాదనలు మొదలగునవి. గ్రామ చావడిలు. |
ఎ4 |
రికార్డు గది మరియు గ్రంధాలయము, ఫారముల పంపిణీ, పేపరు క్లిప్పింగ్ లు , గ్రీవెన్స్ సెల్. |
ఎ5 |
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటి కలెక్టర్లు యొక్క సర్వీసుకు సంబంధించిన విషయములు , తహశీల్ధారులు, డిప్యూటీ తహశీల్ధారులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, క్లాస్-4 ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన విషయములు, ఇన్-సర్వీసు ఉద్యోగులకు శిక్షణా కేంద్రము తరగతులు మరియు జిల్లా శిక్షణా కేంద్రము మరియు కంప్యూటర్ శిక్షణ. |
ఎ7 |
కలెక్టరేట్ యొక్క తపాలు పంపిణీ చేయుట, డి.ఓ. రిజిష్టరు మరియు ఇతర ముఖ్యమైన పేపర్ల రిజిష్టర్లు రిట్ పిటిషన్ రిజిష్టరు, సూట్స్ రిజిష్టరు , యల్.ఏ.రిజిష్టరు , టెలిగ్రామ్ రిజిష్టరు, ఫాక్స్ మెస్సెజ్ రిజిష్టర్ ల నిర్వహణ. |
ఎ8 |
ఇతర శాఖల తపాలు ( కలెక్టర్ కార్యాలయము మినహా) – రిజిష్టర్డు తపాల్స్, స్పెషల్ రిజిష్టర్లు, కాల్ బుక్, సెక్యూరిటి రిజిష్టరు, ట్రాన్సిట్ రిజిష్టరు ఫర్ ఫ్లో ఆఫ్ ఫైల్స్ యొక్క మెయింటెనెన్సు, ఇతర డిపార్టుమెంటుల ట్రాన్సిట్ రిజిష్టరు. |
బి |
జీత భత్యముల బిల్లులు, ఆఫీసు కంటింజెన్సీలు, అన్ని రకాల ఖర్చులు మరియు కొనుగోళ్ళ బడ్జెట్ లు మొదలగునవి. ఆడిట్ పేరాలు |
బి1 |
కలెక్టరు కార్యాలయ సిబ్బంది యొక్క జీత భత్య బిల్లులు, ఋణములు మరియు అడ్వాన్స్ లు, ఇతరత్రా బిల్లులు, అధికారులు, సిబ్బంది యొక్క ఆదాయ పన్ను విషయములు, తాత్కాలిక సిబ్బంది మరియు పోస్టుల కొనసాగింపు ప్రతిపాదనలు, సాధారణ భవిష్య నిధి విషయములు. |
బి2 |
కలెక్టరు కార్యాలయ సిబ్బంది యొక్క వార్షిక ఇంక్రిమెంట్లు పే ఫిక్సేషన్ మరియు సర్వీసు రిజిష్టర్ల నిర్వహణ, ప్రభుత్వ క్వార్టర్ల కేటాయింపు , అద్దె భవనములలో కొనసాగుచున్న కార్యాలయముల తాలూకు అద్దె నిర్ధారణ చేయుట, ప్రయాణ భత్యము బిల్లులు / బదిలీ ప్రయాణ భత్యము బిల్లులు/ యల్ టి సి మొదలగునవి. |
బి3 |
మెడికల్ రీయింబర్స్ మెంట్, ప్రాపర్టీ టాక్స్, శెలవులు/ సరెండర్ శెలవుల మంజూరు , అన్ని క్యాడర్ల యొక్క యల్.టి.సి., అధికారిక భాష, రెవెన్యూ ఉద్యోగుల బ్యాంకు ఋణముల రికవరీలు , గృహ నిర్మాణ ఋణములు / వివాహ ఋణములు / పండుగ అడ్వాన్స్ లు , లీవ్ ఎన్ కాష్ మెంట్, శెలవులు/ సరెండర్ శెలవుల మంజూరు. |
బి4 |
ఆడిట్ అభ్యంతరములు, ఆడిట్ పేరాస్, తనిఖీ నివేదికలు, అకౌంటెంట్ జనరల్ ఆఫీసు యొక్క ఆడిట్ ఇన్స్ ఫెక్షన్ లు/ ఆడిట్ మీటింగులు. |
బి5 |
క్యాష్ అకౌంటుల నిర్వహణ , ట్రెజరీ వర్కు, బిల్లుల ఎన్ కాష్ మెంట్, వ్యయ అకౌంటుల యొక్క ట్రెజరీ సరిపోల్చుట. |
బి6 |
కలెక్టరేట్ యొక్క కేర్ టేకర్, కంటింజెన్సీ & స్టేషనరీ బిల్లులు, వీడియో కాన్ఫరెన్స్ హాలు/ గోల్డెన్ జూబ్లీ హాలు/ కస్తూరిభా కళాక్షేత్రము/ పినాకిని గెస్ట్ హౌస్ ల నిర్వహణ, ఫర్నిచరు కంటింజెంట్ బిల్లులు, సర్వీసు పోస్టేజ్, టెలిఫోన్, టెలిగ్రామ్, ఎలక్ట్రిసిటీ మొదలగునవి నిర్వహణ. పరిశుభ్రత, బడ్జెట్ మరియు నెంబరు స్టెట్ మెంట్, రెవెన్యూ బిల్గింగు యొక్క రిపేర్లు మరియు నిర్వహణ. |
బి7 |
సి యమ్ ఆర్ ఓ. ప్రాజెక్ట్, హ్యాండ్ హూల్డింగ్ రిసోర్స్ పర్సన్స్ మరియు కంప్యూటర్ ఆపరేషన్స్, కంప్యూటర్ ల మెయింటెనెన్సు. |
సి |
శాంతి భద్రతలు ( న్యాయ మరియు పోలీసు శాఖలతో సమన్వయముతో) , సినిమాటోగ్రపి చట్టము, న్యాయాధికారులు, పి.సి.ఆర్, యాక్టు, యస్.సి., యస్.టి లపై ఆట్రాసిటీలు, వెట్టి చాకిరి, కనీస వేతనముల చట్టము , అన్ని రకాల ప్రివెన్టివ్ డిటెన్షన్ చట్టాలు, స్వాతంత్ర్య సమరయోధుల సామాజిక అర్హత సర్టిఫికెట్ ల అప్పీలు |
సి1 |
శాంతి భద్రతలు , ప్రివెన్టివ్ డిటెన్షను చట్టాలు, మెజిస్టీరియల్ విచారణలు, జైళ్ళు, అత్యాచారములు, యన్.హెచ్.ఆర్.సి., యస్.హెచ్.ఆర్.సి. మరియు యస్.సి/యస్.టి. కమీషన్ మరియు యన్.ఆర్.ఐ. మరణ కేసుల నుండి తీసుకున్న పిటీషన్లు. |
సి2 |
పెట్రోలియం యాక్టు, ఎక్స్ ప్లోజిప్ప్ యాక్టు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్, పి.ఆర్.బి. చట్టము, మొదలగునవి. |
సి3 |
కనీస వేతన చట్టము, వెట్టి చాకిరి, ఆయుధాల చట్టము, స్వాతంత్య సమరయోధుల పెన్షన్ లు, ఆపద్బంధు, యన్.యఫ్.బి.యస్. |
సి4 |
క్యారెక్టర్ మరియు ఆంటీసిడెంట్ ల యొక్క వెరిఫికేషన్, వివిధ రకాల విషయాలపై గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్లు పంపుట. |
సి5 |
న్యాయాధికారులు, కోఆర్డినేషన్ కమిటీ మరియు న్యాయాధికారుల మీటింగు, కుల విచారణ , సినిమాటోగ్రఫీ చట్టము. |
సి6 |
ఇండియన్ క్ర్తెస్తవ వివాహ చట్టము , రైతుల ఆత్మహత్యలు, సమాచార హక్కు చట్టము. |
డి |
అన్ని రకాల రెవెన్యూ చెల్లింపులు- నీటి తీరువ, వ్యవసాయేతర భూమి పన్ను చట్టము, గ్రామ అకౌంట్లు, ఋణములు, రెవెన్యూ రికవరీ చట్టము మరియు జమాబంది మరియు విలేజ్ అకౌంట్ల నుండి రావలసిన యితర రికవరీలు, రికార్డు ఆఫ్ రైట్స్ వర్షాభావ పరిస్డితులు, ఇరిగేషన్ చట్టము |
డి1 |
జిల్లా రాజపత్రము, జనన మరియు మరణాలు యస్.ఇ.ఆర్.యఫ్.ఏ.యస్.ఐ. చట్టము, ఆరోగ్యశ్రీ, వైటల్ గణాంకాలు. |
డి2 |
కరువు సహాయము, వాటిపై ఆడిట్ అభ్యంతరములు, మైనారిటీల అంశములు. |
డి3 |
ప్రకృతి వైపరీత్యములు, యఫ్.డి.ఆర్, తుఫాను భద్రతా నివాసముల నిర్వహణ , ఇరిగేషన్ చట్టము మరియు రెగ్యులేషన్స్. |
డి4 |
మునిసిపాలిటీలు, వైర్ లెస్ సెట్ ల మెయింటేనెన్స్ , అగ్ని ప్రమాదములు, ఎక్త్సెజ్. |
డి5 |
ఇండియన్ స్టాంప్ చట్టము, జన గణన, రెవెన్యూ రికవరీ చట్టము , వైద్య మరియు ఆరోగ్యము. |
డి6 |
యం.సి.ఆర్ & హెచ్.ఆర్.డి. మరియు ఎ.పి.ఏ.ఆర్.డి ట్రైనింగ్స్ , మైనారిటీల మిస్ లేనియస్, కోర్టు ఫీ రిఫండ్ , ఫైల్ డిస్పోజల్స్ , బిజినెస్ రిటర్న్, జమాబంది, నీటి తీరువా, వ్యవసాయేతర భూమి పన్ను. |
ఇ |
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతము మరియు బదలాయింపు. లిన్ క్విష్ మెంట్స్ , అసైన్ మెంట్స్ , లీజులు, లంకలు , ఇవాక్యూ ప్రాపర్టీ, భూ ఆక్రమణ చట్టము, మంజూరు కాబడిన భూముల అన్యాక్రాంతములు లేదా బదలాయింపు నిషేధ చట్టము మరియు పై వాటికి సంబంధించిన యితర చట్టాలు |
ఇ1 |
భూమి మంజూరు , భూ బదలాయింపు నిషేధ చట్టము, ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము, ఆంద్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగు చట్టము. |
ఇ2 |
అన్యాక్రాంతము , భూ బదలాయింపు మైన్స్ & మినరల్స్ , సివిల్ సూట్స్ మరియు యితర రెవెన్యూ విషయములు, లోకాయుక్త కేసులు. |
ఇ4 |
నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించిన అన్ని రకాల భూముల విషయములు, అన్యాక్రాంతము మరియు భూమి బదలాయింపు ( అర్బన్), సివిల్ సూట్స్ ( రెవెన్యూ). |
ఇ5 |
భూమి మంజూరు , భూ బదలాయింపు నిషేధ చట్టము, ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము, ఆంద్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగు చట్టము , రిట్ పిటిషన్స్, ఎ.పి. యస్.సి,యస్.టి. కమీషన్, మానవ హక్కుల కమీషన్, యస్.సి. జాతీయ కమీషన్ల నుండి వచ్చిన పిటిషన్ల పై తదుపరి చర్యలు.. |
ఇ6 |
అన్యాక్రాంతములు, భూముల బదిలీ, మైన్స్ & మినరల్స్, సివిల్ సూట్స్ ( రెవెన్యూ) రిట్ పిటిషన్లు. |
ఇ8 |
భూమి మంజూరు , భూ బదలాయింపు నిషేధ చట్టము , ఆంద్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టము. |
ఇ9 |
అన్యాక్రాంతము , భూ బదలాయింపు మైన్స్ & మినరల్స్ , కోర్టు కేసులు సివిల్ సూట్స్ (రెవెన్యూ ) లకు సంబంధించిన విషయములు. |
ఇ11 |
సి ఆర్ .జెడ్., జిల్లా వినియోగదారుల ఫోరము, భూముల గురించి సాధారణ కరస్పాండెన్స్, స్టాక్ ఫైలుల నిర్వహణ . అండంగల్ ల నిరంతర ఆప్ డేషన్. |
యఫ్ |
కౌలుదారి చట్టము , ల్యాండ్ సీలింగ్ చట్టము , ఎస్టేట్స్ మరియు ఇనామ్ ల రద్దు చట్టములు, సెటిల్ మెంట్స్, ఏజన్సీ చట్టము, సూట్స్ మరియు లీగల్ విషయములు , ఏమైనా యితర ల్యాండ్ రీఫార్మ్ చట్టాలు , అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ |
యఫ్1 |
రికార్డ్ ఆఫ్ రైట్స్ , ల్యాండ్ రీఫారమ్స్, కౌలుదారి చట్టాలు , ఇనామ్ అబాలిషన్ చట్టము , సమాచార హక్కు చట్టము ద్వారా ఆడంగల్ లు ( నెల్లూరు డివిజన్). |
యఫ్2 |
కోర్టు కేసులకు సంబంధించిన ( యస్.ఆర్. ఫైల్స్) రికార్డు ఆఫ్ రైట్స్, ల్యాండ్ రీఫారమ్స్, కౌలుదారి చట్టాలు , ఇనామ్ అబాలిషన్ చట్టము , ఫెయిర్ ఆడంగల్స్ రికార్డింగ్ టు సమాచార హక్కు చట్టం , రిట్ పిటిషన్స్ ( కావలి డివిజన్). |
యఫ్3 |
రికార్డ్ ఆఫ్ రైట్స్ , ల్యాండ్ రీఫారమ్స్, కౌలుదారి చట్టాలు , ఇనామ్ అబాలిషన్ చట్టము , సమాచార హక్కు చట్టము ( గూడూరు డివిజన్). |
యఫ్ 4 |
ఎస్టేట్ రద్దు చట్టము ( కావలి డివిజన్, గూడూరు డివిజన్ , నెల్లూరు డివిజన్). |
జి |
సాధారణ మరియు సాంఘీక సంక్షేమములకు సంబందించిన భూసేకరణ మరియు సంబందిత అంశములు , హైకోర్ట్ మరియు సుప్రీం కోర్టుల పరిధిలో గల కేసుల విషయముల పై చర్యలు |
జి1 |
నెల్లూరు డివిజన్ కు సంబంధించి జనరల్ అండ్ సోషల్ వెల్ఫర్ , సోషల్ వెల్ఫర్ బడ్జెట్, జెన్ కొ, కె. పి .సి.యల్ కు సంబంధించి భూసేకరణ. |
జి2 |
గూడూరు డివిజన్ కు సంబంధించి సాధారణ మరియు సాంఘీక సంక్షేమముల తాలూకు భూసేకరణ మరియు భూసేకరణ నిధుల యొక్క నిర్వహణ , సరస్వతి నిధి & సి.యస్.ఆర్.ఫర్ కాలేజీ స్టూడెంట్స్. |
జి3 |
కావలి మరియు ఆత్మకూరు డివిజన్లు , ఎయిర్ పోర్టు కు సంబంధించి సాధారణ మరియు సాంఘీక సంక్షేమ భూసేకరణ అంశములు. |
జి4 |
నడికుడి శ్రీకాళహస్తి భూసేకరణ , ఆర్.బి.యస్.యల్., సాధారణ తెలుగు గంగ ప్రాజెక్టుల 13 ప్రకటనలు. |
జి 5 |
నాయుడుపేట డివిజన్ తాలూకు నేషనల్ హైవేస్ ఎ.పి.ఐ.ఐ.సి.ల తాలూకు సాధారణ మరియు సాంఘీక సంక్షేమ భూసేకరణ అంశములు. |
హెచ్ |
వి.ఐ.పి.ల పర్యటనలు మరియు ప్రోటోకాల్ డ్యూటిలు వాహనముల రిక్విజిషన్ లు గ్రీవియన్స్ ల రిడ్రెసల్ , ఎలెక్షన్స్ మరియు మిస్ లేనియస్ మరియు ఏమైనా ఇతర అంశములు |
హెచ్1 |
ఎలెక్షన్స్ మరియు సంబంధిత కరస్పాండెన్స్. |
హెచ్2 |
ప్రోటోకాల్, మోటారు వాహనములు/ ఇంధన చార్జీల మెయింటెనెన్సు, రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్, సి.సి.యల్.ఏ. లాంగ్ పెండింగ్ రిఫరెన్స్ లు, స్టేట్ ఫంక్షన్స్. |
హెచ్3 |
గౌరవ ముఖ్యమంత్రి/ పేషి పిటిషన్లు, ఇతరత్రా విషయములు. |
ఆర్ & ఆర్ |
|
|
సహాయ మరియు పునరావాసము, కె.పి.సి,యల్., జెన్ కో, టి.పి.సి.యల్, రెలయన్స్, ఆర్ & ఆర్ ఆఫ్ కండలేరు రిజర్వాయరు సి.యల్ & అటెండెన్స్ నిర్వహణ, కలెక్టరేట్ సిబ్బంది మరియు జిల్లా అధికారుల రిజిష్టరు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్. |