ముగించు

భూగర్భ జల మరియు జలగణన శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

జిల్లాలో భూగర్భ జల మట్టములను పరిశీలించి రికార్డు చేయటము జరుగుచున్నది. దీనికొరకు 94 పిజోమీటర్లతో కూడిన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వీటిలో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులు అనే పరికరములను అమర్చి, భూగర్భ జలాలను నిరంతరము 6 గంట లకొకసారి కొలిచి, కంప్యూటర్ సర్వరుకు పంపటం జరుగుచున్నది.
దీనితో పాటుగా భూగర్భజల శాఖ షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల వారి భూములందు భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఉపప్రణాళికలో భాగముగా బోర్లు నిర్మించి ఇవ్వడం జరుగుచున్నది. ప్రైవేటు వ్యక్తుల భూములలో రుసుము వసూలు చేసి భూగర్భజల సర్వేలు నిర్వహించి, ఎక్కువ నీరు వచ్చే స్థలములను గుర్తించి, సాంకేతిక సలహాలు ఇవ్వడం జరుగుచున్నది. సింగల్ విండోద్వార పొందిన దరఖాస్తులను పరిశీలించి,సర్వేలునిర్వహించి తగిన నివేదికలు మరియు సాంకేతిక సలహాలు భూగర్భజల శాఖ ఇస్తుంది.
అంతే కాకుండా చెక్ డాములు,ఊట చెరువులు నిర్మించే ప్రదేశములలో Infiltration test నిర్వహించబడి సిఫారసు చేయబడుతున్నాయి.
అంతే కాకుండా గనుల సిఫారసు మరియు రొయ్యల చెరువుల సిఫారసు కమిటీల యందు సభ్యులుగా ఉండి, తగిన పాత్ర వహించుచున్నది.

బి) సంస్థనిర్మాణం:

GROUND WATER

సి) పథకాలు / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము
భుగర్భ జలమరియు జలగణన శాఖ, నెల్లూరు
2024-25సంవత్సరమునకు కార్య ప్రణాళిక
క్రమసంఖ్య విషయము యూనిట్ లక్ష్యము
1 గ్రామ భూగర్భ జల గణన సంఖ్య 120
2 ప్రవాహములందు ఇన్లెట్ మరియు అవుట్లెట్ డిశ్చార్జ్   ల కొలతలు సంఖ్య 432
3 పంపు టెస్టులు సంఖ్య 5
4 ఇన్ఫిల్ట్రేషన్టెస్టులు సంఖ్య 5
5 నీటి మట్టముల కొలతలు    
a పీజొమీటర్లు సంఖ్య 1128
b పరిశీలక బావులు సంఖ్య 246
c ప్రవాహ కొలతలు సంఖ్య 84
d APIIATP వెల్స్ సంఖ్య 288
6 నీటి నమూనాల సేకరణ సంఖ్య 332
7 పరిశోధక బోరు బావులసర్వే సంఖ్య 0
a SCPబోరు బావులపరిశీలన సంఖ్య 3
b TSPబోరు బావులపరిశీలన సంఖ్య 2
8 SCPబోరు బావులడ్రిల్లింగ్ సంఖ్య 30
9 TSPబోరు బావులడ్రిల్లింగ్ సంఖ్య 20
10 ఇతరసర్వేలు సంఖ్య దరఖాస్తులననుసరించి
11 APWALTA సంఖ్య దరఖాస్తులననుసరించి
12 త్రాగు నీరు సంఖ్య దరఖాస్తులననుసరించి
13 పరిశ్రమలు సంఖ్య దరఖాస్తులననుసరించి
14 ఇతరములు సంఖ్య దరఖాస్తులననుసరించి

డి) పరిచయాలు:

ఆఫీసు ఇమెయిల్ ddgwd[dot]nellore[at]gmail[dot]com  
వరుస సంక్య ఆఫీసర్ పేరు ఆఫీసర్హోదా ఫోన్ నెంబర్
1 ఆర్. శోభన్   బాబు ఉప సంచాలకులు 9849356979
2 ఎన్. పి. శెట్టి సహాయ సంచాలకులు 9490232012
3 కె.సూర్యతేజ రెడ్డి సహాయ భూ జల శాస్త్రవేత్త 7981224563
4 జి. అపర్ణ సహాయ భూ జల శాస్త్రవేత్త 7675020021
5 ఎ.జ్యోతిర్మయి సహాయ భూ గర్బ జల శాస్త్రవేత్త 9666003617
6 జి.శ్రీనివాసులు పర్యవేక్షకులు 9493520439
7 ఎన్. వేంకటేశు జూనియర్ సహాయకులు 9059726819
8 ఎస్.సిహెచ్. కొండయ్య వర్క్ ఇన్స్పెక్టర్ 9390486519
9 కె.వెంకట సాయి ఆఫీస్ సభార్దినేట్ 9398664858
10 ఎస్.కె.చాందిని బేగం ఆఫీస్ సభార్దినేట్ 9490290664

ఇ) ఇమెయిల్పోస్టల్చిరునామా:

ఆఫీసు చిరునామా :

ఉప సంచాలకులు
భూగర్భ జల మరియు జలగణన శాఖ
ఇంటి నె.o 26-12/1463, బి.వి. నగర్, బి.సి. బాలికల వసతి
గృహము ప్రక్కన , నెల్లూరు –524004

ముఖ్యమైన వెబ్ సైట్స్ :

1) https://apsgwd.ap.gov.in
2) www.apwrims.ap.gov.in