ప్రొఫైల్ :
- జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 1974 వ సంవత్సరములో వ్యస్తపించబడినది.
లక్ష్యాలు
జిల్లా సంఘం యొక్క ప్రధాన లక్ష్యాలు :
- నిరుపేద షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు వారి సామాజిక మరియు ఆర్ధిక అభివృద్ధి కోసం అధాయాన్ని ఆర్జించే ఆస్తుల సృష్టికి ఆర్ధిక సహాయం అందించడం.
- స్వీయ / వేతన ఉపాధికి దారితీసే నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ కార్యక్రమమును అందించడం .
- ఆర్ధిక మద్దతు పధకాలలో ఫైనాన్సు యొక్క క్లిష్టమైన అంతరాలను పూరించడానికి.
సెన్సస్ 2011 :
వర్గం |
మొత్తము జనాభా |
జిల్లా మొత్తము షెడ్యూల్డ్ కులాల జనాభా |
% షెడ్యూల్డ్ కులాల జనాభా శాతము జిల్లా మొత్తము |
జనాభా |
24,69,712 |
5,04,941 |
20.45 |
ఆర్గనైజేషన్ చార్ట్
పధకాలు / చర్యలు / కార్యాచరణ ప్రణాళిక:
- జిల్లా షెడ్యూల్ కులముల సహకార సంఘం, నెల్లూరు వారి ద్వారా వ్యవసాయ భూముల కొనుగోలు, SC భూముల్లో బోర్ వెల్స్ డ్రిల్లింగ్, పంపుసెట్లు, పాల జంతువులు, మైనర్ ఇరిగేషన్ స్కీమ్‌ల శక్తివంతం, ISB పథకాలతో సహా ఆర్థిక మద్దతు పథకాలను చేపట్టింది. సెక్టార్ మరియు వివిధ శిక్షణా కార్యక్రమాలు మరియు ఫ్లేయర్స్ & టాన్నర్స్, బాండెడ్ లేబర్, జోగిన్స్ వంటి హాని కలిగించే విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
- అన్ని పథకాలు బ్యాంకుల నుండి మరియు నేరుగా జిల్లా Sc.Sc. సొసైటీ ద్వారా మరియు లైన్ డిపార్ట్‌మెంట్‌ల ద్వారా బ్యాంకు రుణం టై అప్‌తో అమలు చేయబడతాయి.
- కార్పొరేషన్లు అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC)& నేషనల్ సఫాయి కరంచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC), న్యూఢిల్లీ నుండి నాన్-బ్యాంక్ లింక్డ్ సెక్టార్ కింద రుణంతో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయబడతాయి. 2019-20 నుండి ఇప్పటి వరకు ప్రభుత్యం నుండి ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక అందలేదు మరియు బడ్జెట్ అందలేదు . అందువల్ల జిల్లా SC.SC.సొసైటీ లిమిటెడ్ SPSR నెల్లూరు ద్వారా ఏ పధకాలు అమలు చేయబడలేదు .
- NSKFDC – లబ్ధిదారులకు వాక్యుం సక్షన్ డిస్లడ్జింగ్ వాహానాల సరఫరా 2023 సంవత్సరములో స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ , విజయవాడ స్వచ్చతా ఉద్యమి యోగాన (SUY) క్రింద 5 గ్రూపులకు (5 సఫాయి కరం చారీల లబ్దిదారులు ) క్రింది నిధుల నమూనాతో (5) వాహనాలను మంజూరు చేసింది .
- యూనిట్ విలువ : Rs.31,67,326,00/-
- సబ్సిడీ : Rs. 14,16,831.50/-
- NSKFDCలోన్ : Rs. 17,50,494.50/-
- నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ : 4 వాహనములు – 4 గ్రూప్స్ – 20 మంది కావాలి మున్సిపాలిటీ : 1 వాహనము – 1 గ్రూప్ – 5 మంది .
PM AJAY Action Plan 2021-22
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, భారత ప్రభుత్వం న్యూ ఢిల్లీవారిచే అమలుపరచుచున్న PM-AJAY 2021-2022 కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయుచున్న షెడ్యూల్డ్ కులముల రైతుల యొక్క ఆదాయము ను పెంపొందింపచేయు ఉద్దేశ్యముతో ప్రతి ఒక్కరికి రూ.10,000/-విలువ చేసే విత్తనములు అనగా PMDs, Seed to Seed and Kitchen Gardening అందచేయుచున్నారు. నెల్లూరు జిల్లా నందు 1102 మంది ప్రకృతి వ్యవసాయం చేయుచున్న షెడ్యూల్డ్ కులముల రైతులను గుర్తించి రూ.1,10,20,000/- (రూపాయలు ఒక కోటి పది లక్షల ఇరవై వేలు మాత్రమే ) మంజూరు చేసినారు. రైతులకు పంపిణీ చేయు విత్తనముల వివరములు ఈ క్రింద పొందుపరచడమైనది.
3 )పరిచయాలు :
క్రమ సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
సెల్ నెం. |
1 |
2 |
3 |
4 |
|
సర్వశ్రీ |
|
|
|
రెగ్యులర్ ఉద్యోగులు |
|
|
1 |
వై.వెంకటయ్య |
కార్యనిర్వాహక సంచాలకులు (ఎఫ్.ఏ.సి) |
9849905971/ 9849904499 |
2 |
పి.టి. సెల్వి |
కార్యనిర్వహణాధికారి |
9581003027 |
3 |
కె.పి.నరసమ్మ |
సీనియర్ సహాయకులు |
9676013379 |
4 |
బి.భారతి |
జునియర్ సహాయకులు |
8019148845 |
5 |
షేక్ రఫీ అహమ్మద్ |
క్లర్క్ కం టైపిస్ట్ |
9440309479 |
|
టైం స్కేల్ ఉద్యోగులు |
|
|
6 |
యం.సునీత |
అటెండర్ |
6281023452 |
7 |
యు . శ్రీనివాసులు |
అటెండర్ |
9949007099 |
4) ఈ-మెయిల్ / పోస్టల్ చిరునామ :
Gov Mail : ed_apsccfc_nlr[at]ap[dot]gov[dot]in
Gmail : edscnellore[at]gmail[dot]com
చిరునామ :
Executive Director
District Scheduled Castes Service Co-operative Society,
Near D.K.W.College,Dargamitta, Beside Pinakini Guest House ,
Sri PottiSreeram Nellore District: -524001.