సహకార విభాగం
1.శాఖ స్వరూపము :
జాయింట్ రిజిస్ట్రార్ కేడర్ గల అధికారి జిల్లా సహకార శాఖాదికారిగా వ్యవహరిస్తారు . జిల్లా స్థాయిలో ఈ శాఖ కు ఆయన ప్రధాన అధికారి. ఆయన జిల్లా కలెక్టర్ యొక్క ఆధీనములో మరియు రాష్ట్ర స్థాయిలో సహకార సంఘముల కమీషనర్ మరియు రిజిస్త్రారు వారి యొక్క సూచనలు మరియు ఆదేసములకు అనుగుణముగా తన విధులు నిర్వర్తిస్తారు.ఆయన క్రింద ముగ్గురు దివిసిఒనల్ స్థాయి అధికారులు అనగా డిప్యూటీ రిజిస్ట్రార్ నెల్లూరు /కావలి/కందుకూరు, అను వారి ఆధీనములో డివిజన్ స్థాయి కార్యాలయములు ఉండును. ప్రతి డివిజన్ క్రింద మూడు సబ్ – డివిజన్ కార్యాలయములు చొప్పున నెల్లూరు/రాపూరు/ఆత్మకూరు/కావలి/కోవూరు/ఉదయగిరిలోమరియు కందుకూరు, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆధీనములో ఈ కార్యాలయాలు పనిచేయును. ఈ పై తెలిపిన కార్యాలయములు సహకార సంఘముల యొక్క రిజిస్ట్రేషన్,ఎలక్షన్ మరియు నిర్వహణ మొదలగునవి పర్యవేక్షించ బడును. ఇవి కాక డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయిలో జిల్లా సహకార సంఘముల లెక్కల తనిఖీ అధికారి వారి కార్యాలయము పనిచేయును . ఈ కార్యాలయము ద్వారా జిల్లా లోని అన్ని రకాల సహకార సంఘముల యొక్క లెక్కలు తనిఖీ చేయబడును. మరో డిప్యూటీ రిజిస్ట్రారు స్థాయి అధికారి జిల్లా సహకార అధికారి బ్యాంకు యొక్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ లో వుండి బ్యాంకు రుణాలను చట్ట పరముగా వసూలు చేయు విధులను నిర్వర్తిస్తారు.
ఈ శాఖ యొక్క కేడర్ స్ట్రెంగ్త్ :-126
కేడర్ స్ట్రెంగ్త్ లోని ఉద్యోగులే కాకుండా , అవసరాలకు అనుగుణముగా ఒక డిప్యూటీ రిజిస్ట్రార్,ముగ్గురుఇతర స్థాయి ఉద్యోగులు జిల్లాలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, హౌసింగ్ కార్పొరేషన్ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్టుమెంటుకు సంబంధించిన కార్యాలయములలో పొరుగు సేవల క్రింద పనిచేస్తారు.
సహకార శాఖ యొక్క ముఖ్య విధులు :-
1. A.P.Coop.Societies Act,1964 మరియు A.P.Mutually Aided Coop. Societies Act,1995 అను చట్టముల క్రింద సహకార సంఘములను రిజిస్ట్రేషన్ చేయుట.
2. సహకార సంఘముల పాలకవర్గ కమిటీలకు ఎన్నికలు నిర్వహించుట.
3. సహకార సంఘములకు లెక్కల తనిఖీ చేయుట.
4. చట్టపరమైన ఎంక్వయిరీలు మరియు తనిఖీలు నిర్వహించుట .
5. నిధుల దుర్వినియోగ కేసుల పై సముచిత చర్యలు గైకొనుట.
6. ఆర్బిట్రేషణ్ మరియు అమలు దరఖాస్తు కేసులను పరిష్కరించుట.
7. పని చేయని సంఘములను పరిసమాప్తి చేయుట.
సహకారశాఖ నిర్మాణము : జిల్లా కార్యాలయము
పరిచయము
క్రమ.సంఖ్య | పేరు | హోదా | ఫోన్ . నెం |
---|---|---|---|
1 | బి. గురప్ప | జిల్లా సహకార శాఖాధికారి, నెల్లూరు | 9100109190 |
2 | కె. తిరుపతయ్య | జిల్లా సహకార లెక్కలతనిఖీఅధికారి,నెల్లూరు | 9100109192 |
3 | బి. సుధాభారతి | విభాగేయ సహకార శాఖాధికారి, నెల్లూరు | 9100109193 |
4 | కె. రవిచంద్ర రెడ్డి | విభాగేయ సహకార శాఖాధికారి, కందుకూరు | 9100109199 |
5 | కె . యల్లమంద రావు | విభాగేయ సహకార శాఖాధికారి, కావలి | 9100109195 |
6 | ఆర్. అంజి రెడ్డి | డిప్యుటీ రిజిస్ట్రారు/స్పెషల్ ఆఫీసర్,ఎస్.పి.ఎస్.ఆర్.ఎన్.డి.సి.సి.బి.బ్యాంకు.,నెల్లూరు | 9951530053 |
7 | జి. ఆదినారాయణ | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, నెల్లూరు | 9849858965 |
8 | వి . రవి కుమార్ | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి,రాపూరు | 7382572859 |
9 | కె. సుధాకర్ | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, ఆత్మకూరు | 7386723290 |
10 | డి. మస్తానమ్మ | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి,కావలి | 7674078695 |
11 | ఎం. వి. సుభాషిణి | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, కోవూరు | 9490249643 |
12 | పి. శ్రీనివాస రెడ్డి | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, ఉదయగిరి | 7675816814 |
13 | కే. వి. సుబ్బ రావు | ఉప – విభాగేయ సహకార శాఖాధికారి, కందుకూరు | 9963201925 |
Website:
Email/Postal Address:-
Email: dconellore[at]gmail[dot]com
Postal Address:-
పాత కోర్టు బిల్డింగ్ మిద్దె పైన,
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము ఆవరణ,
524003.
Email/Postal Address:-
Email: dlconlr[at]gmail[dot]com
Postal Addresss:-
పాత జూబిలీ హాస్పిటల్ ఆవరణ,
కూరగాయల మార్కెట్ వీధి,
నెల్లూరు. 524001
Email/Postal Address:-
Email: dlcokvl[at]gmail[dot]com
Postal Address:-
కో – అపరేటివ్ కాలనీ , కావలి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
Email/Postal Address:-
Email:- dlcokdk[at]gmail[dot]com
Postal Address:-
జనార్ధన స్వామి దేవాలయము ప్రక్కన, కందుకూరు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
Email/Postal Address:-
Email:- dcaonlr[at]gmail[dot]com
Postal Address:-
రామమూర్తి నగర్,నెల్లూరు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.