ముగించు

కుల ధృవీకరణ ప్రత్రము

సంఘటిత కుల ధృవీకరణ పత్రము (కుల జాతీయత, పుట్టినతేది)

  • యస్.సి, యస్.టి, బి.సి. మరియు ఓ.సి. కులాలకు చెందిన వారికి సంఘటిత కుల ధృవీకరణ పత్రములు జారీ చేయుదురు.
  • ఈ ధృవీకరణ పత్రములు విద్య మరియు ఉద్యోగ విషయములలో ఉపయోగించు కొనవచ్చును.

ఈ పత్రము పొందుటకు కావలసిన పత్రములు

  1. ధరఖాస్తు.
  2. కుటుంబ సభ్యులలో ఎవరికైనా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము.
  3. పదవ తరగతి మార్కుల జాబితా / పుట్టిన తేదీ / బదిలీ పత్రము.
  4. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు గల అధ్యయన ధృవపత్రము /గ్రామ పంచాయితీ గాని పురపాలక సంఘము చే జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రము.
  5. రేషన్ కార్డ్ /ఓటరు కార్దు /ఆధార్ కార్డు.
  6.  షెడ్యులు I నుండి IV

సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందే వరకు “బి” కేటగిరి నందు పొందిన తరువాత ‘ఎ’ కేటగిరి గాను పరిగణించబడును.

పై విధముగా పౌరుడు (ఆతను/ఆమె) తనకు అవసరమైన ధృవపత్రము పొందవచ్చును. మనము మాన ధరఖాస్తు యొక్క పరిస్థితిని క్రింది సూచించిన అంతర్జాల చిరునామా లో చూడవచ్చును

పర్యటన: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

ప్రాంతము : నెల్లూరు మున్సిపల్ కార్యాలయము, దర్గామిట్ట, నెల్లూరు | నగరం : నెల్లూరు | పిన్ కోడ్ : 524001