ముగించు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ

సంస్థ గురించి పరిచయం:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ 1979వ సంవత్సరంలో కంపెనీల చట్టం క్రింద రెజిస్టర్ కాబడి ప్రారంభించబడినది. నలభై సంవత్సరముల నుంచి ఇల్లు లేని బలహీన వర్గాల వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమైనది.

సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఎమనగా బలహీన వర్గాల వారు గౌరవముగా మర్యాద పూర్వకంగా మరియు అందమైన ఇల్లు కలిగి ఉండాలన్నది. రాష్ట్రంలో ఇల్లు లేని దారిద్రరేఖకు దిగువ నున్న ప్రతియొక్క కుటుంబమునకు పక్కా గృహము నిర్మించి మరియు వాటికి కావలసిన ప్రాథమిక అవసరములు తీర్చుట.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సహాయ(నోడల్) సహకారము ఏజెన్సీగా గుర్తించి కేంద్ర ప్రభుత్వ మంజూరు చేయబడిన గ్రామీణ మరియు పట్టణ గృహములకు తగిన ఆర్థిక మరియు సాంకేతిక సహాయము.

ప్రభుత్వ ప్రాదాన్యమైన నవరత్న కార్యాచరణ పట్టికలో(మేనిఫెస్టో) ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అని ఎనిమిదవ అంశంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రచురించినది. అందులో భాగంగా ఇరవై ఐదు లక్షల బలహీన వర్గ కుటుంబములకు రాబోవు ఐదు సంవత్సరములలో నిర్మించి గృహ ప్రవేశము నాడు అక్కాచెల్లెలు పేరిట రిజిస్టరు చేసి అందజేయవలెను. వారికి భవిష్యతులో ఏదేని అవసర నిమ్మితము పావలా వడ్డీకి ఋణములు బ్యాంకుల ద్వారా అందచేయుటకు తగిన చర్యలు గైకొనవలెను.

జిల్లా కలెక్టరు /ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, SPS నెల్లూరు జిల్లా వారి సారధ్యములో సుమారు 108 మంది ఉద్యోగుల సహాయ సహకార సాంకేతిక సలహాతో లబ్దిదారులకు నిర్ణితకాలములో చెల్లింపుల ద్వారా, సూచనల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వెబ్ సైట్ పధక సంచాలకుల ద్వారా పురోగతి చెందినది.

సంస్థలో పనిచేయు సిబ్బంది ఎల్లవేళలా పూర్తి ఉత్సాహబరితమున శక్తితో మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వము కోరిక మేరకు ఇల్లులేని బలహీన వర్గముల వారికి గృహములు నిర్మించే ఆశయములో పాలుపంచుకొని నిర్మించి ఇచ్చుటకు పూర్తి స్థాయీలో ఎల్లవేళలా సమాయత్తంగా ఉన్నారు

1983 ప్రారంభ దశ నుండి మంజూరు మరియు పూర్తి అయిన గృహముల పట్టిక:

క్రమ సంఖ్య సంవత్సరము జిల్లా నందు మంజూరు చేయబడిన గృహములు గృహములు పూర్తి అయిన సంఖ్య ఎస్.సి  గృహములు పూర్తి అయిన సంఖ్య ఎస్.టి  గృహములు పూర్తి అయిన సంఖ్య
1 Pre 1983-84 5020 5020 2707 1450
2 1983-84 5225 5225 2639 1013
3 1984-85 14699 14699 6377 4589
4 1985-86 5006 5006 3204 677
5 1986-87 8363 8363 4493 1315
6 1987-88 6597 6597 3275 779
7 1988-89 6399 6399 3082 922
8 1989-90 4670 4670 2184 798
9 1990-91 20415 20415 11132 2714
10 1991-92 9365 9365 4441 1392
11 1992-93 7364 7364 3751 624
12 1993-94 10637 10637 5409 1921
13 1994-95 5910 5910 3727 1497
14 1995-96 15882 13146 6267 2806
15 1996-97 26385 26283 14679 3384
16 1997-98 3019 3019 1653 857
17 1998-99 16220 16220 5133 2992
18 1999-2000 18643 18643 6955 3657
19 2000-01 11007 11007 4485 2509
20 2001-02 15574 15574 7503 4267
21 2002-03 6524 6524 3540 1990
22 2003-04 15146 15146 5705 2926
23 2004-05 45599 12349 4303 2418
24 2005-06 27187 8046 2387 1466
25 2006-07 33153 27154 10461 1540
26 2007-08 19274 14669 4790 2739
27 2008-09 51130 40839 9327 8226
28 2009-10 30382 28172 10898 4339
29 2010-11 12691 19521 8640 3652
30 2011-12 19949 14286 4882 2529
31 2012-13 17461 14269 4881 2390
32 2013-14 25601 11770 3728 2104
33 2014-15 4215 4215 1865 1221
34 2015-16 3670 3670 1312 955
35 2016-17 16217 15271 3701 2422
36 2017-18 20580 14713 3372 1721
37 2018-19 19401 7548 2346 1167
  TOTAL  : 584580 471724 189234 83968

 

సంస్థ నిర్మాణం :

జిల్లా కార్యాలయం

డివిజన్ కార్యాలయం

 

సబ్-డివిజన్ కార్యాలయం

 

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:

క్రమ సంఖ్య అధికారిక హోదా పనిచేయు ప్రదేశం ఫోన్ నెంబర్
1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నెల్లూరు 7093930109
2 ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ నెల్లూరు & కావలి డివిజన్ 7093930928
3 ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గూడూరు డివిజన్ 7093930929
4 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930135
5 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మకూరు సబ్-డివిజన్ 7093930935
6 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ నెల్లూరు రూరల్  సబ్-డివిజన్ 7093930933
7 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ సర్వేపల్లి సబ్-డివిజన్ 7093930934
8 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ నెల్లూరు సిటి  సబ్-డివిజన్ 7093930932
9 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గూడూరు సబ్-డివిజన్ 7093930937
10 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ నాయుడుపేట  సబ్-డివిజన్ 7093930938
11 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటగిరి  సబ్-డివిజన్ 7093930940
12 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ సూళ్ళూరుపేట సబ్-డివిజన్ 7093930939
13 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ కోవూరు సబ్-డివిజన్ 7093930942
14 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఉదయగిరి సబ్-డివిజన్ 7093930944
15 డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ కావలి సబ్-డివిజన్ 7093930943
16 ఐ.టి మేనేజర్ O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930148
17 అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్ -I) O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930927
18 అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్ -II) O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930972
19 అసిస్టెంట్ మేనేజర్ (అడ్మిన్) O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930925
20 అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) O/o ప్రాజెక్ట్ డైరెక్టర్, నెల్లూరు 7093930926
21 అసిస్టెంట్ ఇంజనీర్ O/o ఎక్జిక్యూటివ్ ఇంజినీర్, నెల్లూరు 7093930994
22 అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.ఎస్ పేట 7093930953
23 అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.సాగరం 7093930954
24 అసిస్టెంట్ ఇంజనీర్ అల్లూరు 7093930981
25 అసిస్టెంట్ ఇంజనీర్ ఆత్మకూరు 7093930952
26 అసిస్టెంట్ ఇంజనీర్ బలాయపల్లి 7093930970
27 అసిస్టెంట్ ఇంజనీర్ బోగోలు 7093930982
28 అసిస్టెంట్ ఇంజనీర్ బుచ్చిరెడ్డిపాలెం 7093930978
29 అసిస్టెంట్ ఇంజనీర్ చేజెర్ల 7093930955
30 అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్.ఆర్ పురం 7093930983
31 అసిస్టెంట్ ఇంజనీర్ చిల్లకూరు 7093930959
32 అసిస్టెంట్ ఇంజనీర్ చిట్టమూరు 7093930962
33 అసిస్టెంట్ ఇంజనీర్ డి.వి. సత్రం 7093930968
34 అసిస్టెంట్ ఇంజనీర్ దగదర్తి 7093931484
35 అసిస్టెంట్ ఇంజనీర్ దక్కిలి 7093930971
36 అసిస్టెంట్ ఇంజనీర్ దుత్తలూరు 7093930985
37 అసిస్టెంట్ ఇంజనీర్ గూడూరు రూరల్ 7093930958
38 అసిస్టెంట్ ఇంజనీర్ ఇందుకూరుపేట 7093930979
39 అసిస్టెంట్ ఇంజనీర్ జలదంకి 7093930986
40 అసిస్టెంట్ ఇంజనీర్ కలిగిరి 7093930987
41 అసిస్టెంట్ ఇంజనీర్ కలువాయ 7093930974
42 అసిస్టెంట్ ఇంజనీర్ కావలి 7093930980
43 అసిస్టెంట్ ఇంజనీర్ కొడవలూరు 7093930976
44 అసిస్టెంట్ ఇంజనీర్ కొండాపురం 7093930987
45 అసిస్టెంట్ ఇంజనీర్ కోట 7093930961
46 అసిస్టెంట్ ఇంజనీర్ కోవూరు 7093930975
47 అసిస్టెంట్ ఇంజనీర్ మనుబోలు 7093930947
48 అసిస్టెంట్ ఇంజనీర్ మర్రిపాడు 7093930956
49 అసిస్టెంట్ ఇంజనీర్ ముత్తుకూరు 7093930949
50 అసిస్టెంట్ ఇంజనీర్ నాయుడుపేట 7093930963
51 అసిస్టెంట్ ఇంజనీర్ నెల్లూరు రూరల్ 7093930946
52 అసిస్టెంట్ ఇంజనీర్ నెల్లూరు అర్బన్ – I 7093931481
53 అసిస్టెంట్ ఇంజనీర్ నెల్లూరు అర్బన్ – II 7093930989
54 అసిస్టెంట్ ఇంజనీర్ ఓజిలి 7093930964
55 అసిస్టెంట్ ఇంజనీర్ పెళ్లకూరు 7093930965
56 అసిస్టెంట్ ఇంజనీర్ పొదలకూరు 7093930951
57 అసిస్టెంట్ ఇంజనీర్ రాపూరు 7093930973
58 అసిస్టెంట్ ఇంజనీర్ సంగం 7093930957
59 అసిస్టెంట్ ఇంజనీర్ సూళ్ళూరుపేట 7093930966
60 అసిస్టెంట్ ఇంజనీర్ సైదాపురం 7093931483
61 అసిస్టెంట్ ఇంజనీర్ టి.పి.గూడూరు 7093930950
62 అసిస్టెంట్ ఇంజనీర్ తడ 7093930967
63 అసిస్టెంట్ ఇంజనీర్ వాకాడు 7093930960
64 అసిస్టెంట్ ఇంజనీర్ ఉదయగిరి 7093930991
65 అసిస్టెంట్ ఇంజనీర్ వి.కె.పాడు 7093930990
66 అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటచలం 7093930948
67 అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటగిరి 7093930969
68 అసిస్టెంట్ ఇంజనీర్ విడవలూరు 7093930977
69 అసిస్టెంట్ ఇంజనీర్ వింజమూరు 7093930984

 

మైయిల్ ఐడి :

pd09nellore[at]gmail[dot]com

pd09[at]apshcl[dot]gov[dot]in

చిరునామా:

O/o ప్రాజెక్ట్ డైరెక్టర్,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ.,

5th క్రాస్ రోడ్, చంద్ర మౌళి నగర్,

వేదాయపాలెం, నెల్లూరు-524004.

ఎస్.పి.ఎస్. నెల్లూరు జిల్లా.

 

విభాగానికి సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట లింకులు:

https://apgovhousing.apcfss.in/

https://apofms.apcfss.in/

https://pmaymis.gov.in/

https://iay.nic.in/

http://www.nrega.ap.gov.in/Nregs/