ముగించు

ఆయుష్ శాఖ

శాఖ / సంస్థ గురించి పరిచయం :

  1. ఆయుష్ అనగ : ఆయుర్వేదం , యోగ మరియు నాచురోపతీ , యునాని , సిద్ధ మరియు హోమియో పతి అని అర్థము .
  2. ప్రజానీకానికి మెరుగైన వైద్యసేవలని అందించడమే మాశాఖ యొక్క ముఖ్య ఉద్దేశము .
  3. మా యొక్క వైద్యశాలల అందు దీర్ఘ కాల వ్యాదులైన పక్షవాతము , మోకాళ్ల నెప్పులు , చక్కెర వ్యాధి, కామెర్లు , నాడి వ్యవస్థకు సంబంధిచిన రోగములు , చర్మవ్యాధులు మరియు అన్ని రోగములకు వైద్యసేవలు అందించబడును
  4. నెల్లూరు జిల్లా యందు 24 ఆయుర్వేద వైద్యశాలలు మరియు ఒక ఆయుర్వేద ఆసుపత్రి , 13 హోమియో వైద్యశాలలు మరియు 6 యునాని వైద్యశాలలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి .

సంస్ధగత నిర్మాణ క్రమము

AYUSH

సంప్రదించవలసిన వైద్యాధికారులు వారి వివరములు :

క్రమసంఖ్య పేరు  మరియు  హోదా వైద్యశాల చిరునామ సంప్రదించవలసిన నంబర్
1 డా.వై .సుబ్బారాయులు జి . ఏ . డి .మూలపేట ,నెల్లూరు-   524302 9441094776
2 డా.డి.శ్రీనివాస్ కామాటివీధి ,నెల్లూరు-524302 9848337559
3 డా.జి.మాధవరావు జి . ఏ . డి ,రామన్నపాలెం ,కొడవలూరు (మండలం)-524316 9441870495
4 డా.ఎమ్. శేఖరరాజు జి .ఏ.హెచ్  అల్లూరు  ,                      అల్లూరు  (మండలం)-524315 9440984887
5 డా.షేక్. రబియా జి . ఏ . డి, చిరమన ,               ఏ.స్.పేట(మండలం)-524308 9849920355
6 డా . N . క్రిష్ణయ్య జి . ఏ . డి .  చినక్రాక ,        జలదంకి(మండలం)                                   పిన్ కోడ్  :524231 9441108308
7 డా . పి . వినొద్ బాబు జి . ఏ . డి , దమ్మాయపాలెం           ముత్తుకురు (మండలం)                      పిన్ కోడ్   524344 9347393948
8 డా . కె . సుబ్బారెడ్డి జి . ఏ . డి గండవరం ,             కొడవలూరు(మండలం ) ,                        పిన్ కోడ్ : 524317 9948618383
9 డా . షేక్  షరీఫ్ ,    జి . ఏ . డి, జలదంకి ,         జలదంకి(మండలం)                           పిన్ కోడ్ : 524223 9505800656
10 డా .కె . రాజనరసింహం జి . ఏ . డి , కావలి, కావలి (మండలం) పిన్ కోడ్ :524201 9052704934
11 డా. జి . గంగాధరం జి . ఏ . డి, కోవూరు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రెమిసెస్   కోవూరు       పిన్ కోడ్:524137 9440501348, 9392229587
12 డా. డి . మంజుల జి . ఏ . డి, కురుగొండ , ఓజిలి (మండలం) పిన్ కోడ్:524402 9652399392
13 డా.వి . ఎమ్ . సుబ్రహ్మణ్యం జి . ఏ . డి మడమనూరు ,మనుబ్రోలు (మండలం)               పిన్ కోడ్ : 524405 9666223092
14 డా. ఎమ్ . భ్రమరాంబ జి . ఏ . డి, మదరాజగుడూర్  ,నెల్లూరు రూరల్  (మండలం)     పిన్ కోడ్ :524346 9441036790
15 డా. ఏ . జగదీశ్వరి జి . ఏ . డి,  ముదివర్తిపాలెం ,                ఇందుకూరుపేట (మండలం)                పిన్ కోడ్:524313 9490483184
16 డా. ఎమ్ .శ్రీనివాసరాజు జి . ఏ . డి ముదివర్తి ,                            విడవలూరు  (మండలం)                                           పిన్ కోడ్: 524137 9393932977, 8977361609
17 డా.ఆర్.హరిత జి . ఏ . డి, పెదపుతేడు  ,                             దగదర్తి  (మండలం)             :                       పిన్ కోడ్  524365 9849804928
18 డా.కె .చంద్రశేఖర్ జి . ఏ . డి,   సిద్ధనకొండూరు,           కలిగిరి(మండలం)                                  పిన్ కోడ్ :524225 9177710400
19 డా.షేక్. హాలిమౌలాలీ జి . ఏ . డి, సర్వాయపాలెం ,       కావలి (మండలం)                             పిన్ కోడ్:524303 9440203322
20 డా.యూ.రాజ్యలక్ష్మి జి . ఏ . డి, టి.పి.గూడురు,        టి.పి.గూడురు(మండలం) ,                     పిన్ కోడ్ :524311 8297795016
21 డా.వీ.మాలకొండయ్య జి . ఏ.డి,    తూర్పుకంభంపాడు ,            చేజర్ల (మండలం)                                                పిన్ కోడ  :524341 9491170117
22 డా.ఎమ్. శేఖరరాజు జి . ఏ . డి, విరూరు ,            పొదలకూరు (మండలం),                         పిన్ కోడ్ :524309 9440984887
23 డా.ఎ.విజయలక్ష్మి , జి . ఏ . డి. వరిని-దండిగుంట,        విడవలూరు(మండలం)                          పిన్ కోడ్:524318 9440658900
24 డా.కె.శేఖర్ జి . ఏ . డి, మోమిడి ,                చిల్లకూరు (మండలం) 9247105865
25 డా.షేక్. రబియా జి . ఏ . డి, కొండాపురం, కొండాపురం(మండలం) 9849920355
26 డా.టి.రోహిణి జి . ఏ . డి, తెల్లపాడు,కలిగిరి (మండలం) పిన్ కోడ్: 9603215858
27 డా.జి.జ్ఞానప్రసూన జి .హెచ్.డి  బోగోలు,బోగోలు (మండలం)   పిన్ కోడ్ :524142 9963252036
28 డా.ఏ.సరళహెప్సిభ జి .హెచ్.డి, బుచ్చి ,బుచ్చి  (మండలం), పిన్ కోడ్ :524305 9704319369
29 డా. ఎస్.నాన్సీగ్రేస్ జి .హెచ్.డి, చావలి,పెళ్లకూరు(మండలం) 9985736363
30 డా. ఎస్.సురేష్ జి .హెచ్.డి, గూడూరు  ఏరియా హాస్పిటల్, పిన్ కోడ్ :524101 9000761826, 9441558045
31 డా.డి.వీరవెంకట రెడ్డి జి .హెచ్.డి, ఇనుమడుగు,కోవూరు(మండలం) 9441380494
32 డా. ఎస్.సురేష్ జి .హెచ్.డి, విద్యానగర్              ,కోట(మండలం) 9441558045
33 డా. ఎస్.సురేష్ జి .హెచ్.డి,చిట్టేడు,కోట(మండలం) 9441558045
34 డా. ఎస్.సురేష్ జి .హెచ్.డి. చాగణం, సైదాపురం(మండలం) 9441558045
35 డా.డి.సుభాషిణి జి.హెచ్.డి, లక్ష్మీపురం,విడవలూరు (మండలం) పిన్ కోడ్;524318 9948809099

 

మెయిల్ అడ్రస్ :

srmogadmulapeta[at]gmail[dot]com