ముగించు

ఎలా చేరుకోవాలి?

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజధాని నెల్లూరు నగరం

వాయు మార్గము:

నెల్లూరుకు సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం, చెన్నై విమానాశ్రయం

తిరుపతి విమానాశ్రయం,  తిరుపతి,  ఆంధ్రప్రదేశ్ – నెల్లూరు నుండి దూరం 120 కి.మీ.

చెన్నై విమానాశ్రయం, చెన్నై,  తమిళనాడు-నెల్లూరు నుండి దూరం 190 కి.మీ.

రైలు మార్గము:

నెల్లూరు రైల్వే స్టేషన్,  రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది

హౌరా-చెన్నై, ఢిల్లీ-చెన్నై మెయిన్ లో  భాగమైన విజయవాడ-గూడూర్ సెక్షన్లో ఉంది.

నిలిచే రైళ్ళ సంఖ్య: 188 ( ప్రతి రోజు మరియు కానివి మొత్తం )

రోడ్డు మార్గము:

నెల్లూరు నగరం  చెన్నై-కలకత్తా జాతీయ రహదారిలో ఉంది

ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు అన్ని ప్రధాన నగరాలకు  బస్సుల ద్వారా నెల్లూరు కి బాగా అనుసంధానించబడి ఉన్నాయి.

నెల్లూరు నుండి : చెన్నై – 172 కి.మీ., విజయవాడ – 224 కి.మీ., విశాఖపట్నం -638 కి.మీ.

తిరుపతి – 130 కి.మీ., బెంగళూరు – 377 కి.మీ., హైదరాబాద్ – 516 కి.మీ