ముగించు

జిల్లా పరిశ్రమల కేంద్రము

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

జిల్లాలో 20 మెగా పరిశ్రమలు రూ.30053.55 కోట్ల పెట్టుబడి తో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 38,910 మందికి ఉపాధి కల్పించబడినది. మరియు 19 మెగా ప్రాజెక్టులు ద్వారా రూ.14572.00 కోట్ల పెట్టుబడి తో 22,006 మందికి ఉపాధి కల్పించుటకు వివిధ దశలలో ప్రతిపాదనలు ఉన్నవి.

జిల్లాలో 42 భారీ పరిశ్రమలు రూ.1719.03 కోట్ల పెట్టుబడి తో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 9323 మందికి ఉపాధి కల్పించబడినది. మరియు 31 ప్రతిపాదిత భారీ పరిశ్రమల ద్వారా రూ.4389.36 కోట్ల పెట్టుబడి తో 8889 మందికి ఉపాధి కల్పించబడును. ఇప్పటి వరకు జిల్లాలో 30869 చిన్న తరహా పరిశ్రమల ద్వారా రూ.434.51 కోట్ల పెట్టుబడి తో 1,28,429 మందికి ఉపాధి కల్పించబడినది.

జిల్లాలో ఇప్పటివరకు వివిధ ప్రతిపాదిత పరిశ్రమలకు సింగల్ డెస్క్ విధానము క్రింద 2561 అనుమతులు మంజూరు చేయబడినది.

జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పుటకు గాను నియోజక వర్గములు వారీగా MSME పార్కులు ఏర్పాటు జరుగుతున్నది. మహిళలకు ప్రత్యేకించి 200 కోట్ల రూపాయల పెట్టుబడితో 10000 మందికి ఉపాధి కల్పించు ఉద్దేశంతో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ను కొడవలూరు మండలం బొడ్డువారి పాలెం నందు స్థాపించే ప్రతిపాదనలు పంపబడుచున్నవి.

జిల్లాలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పధకము క్రింద 2015-16 సంవత్సరములో రూ. 64.06 లక్షల మార్జిన్ మనీ తో 32 యూనిట్లు స్థాపించబడినవి. వీటి ద్వారా సుమారు 129 మందికి ఉపాధి కల్పించబడినది.

జిల్లాలో ఇప్పటివరకు 1808 పరిశ్రమలకు రూ. 96,71,24,771/- రాయితీలు మంజూరు చేయబడినవి. 

బి) సంస్థాగత నిర్మాణం

 

INDUSTRIES

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

పరిశ్రమల అభివృద్ధి పధకము 2015-20

ఏక గవాక్ష విధానము

ప్రధాన మంత్రి ఉపాది కల్పనా పధకము

డి) సంప్రదించవలసిన అధికారుల వివరములు

క్రమ సంఖ్య ఉద్యోగి పేరు హోదా ఉద్యోగి ID ప్రస్తుత ఉద్యోగ స్థానం నివాస స్థలం సెల్ ఫోన్ నెంబర్
1 శ్రీ NSRCM ప్రసాద్ జనరల్ మేనేజర్ 0808489 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9640909825
2 శ్రీ Md. షఫీ అహ్మద్ ఉప సంచాలకులు 0706383 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9440397127
3 శ్రీ P. వెంకటేశ్వర రావు ఉప సంచాలకులు 2514564 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9849102305
4 శ్రీ G. మురళి సహాయ సంచాలకులు 1112401 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9440274476
5 శ్రీ S.V. సురేష్ సహాయ సంచాలకులు 0808491 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9160900600
6 శ్రీ T. వంశి మోహన్ పరిశ్రమల అభివృద్ధి అధికారి 0706400 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9573768799
7 శ్రీ P. శ్రీధర్ బాబు పరిశ్రమల అభివృద్ధి అధికారి 1243241 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9701936019
8 శ్రీమతి S. ధనలక్షమ్మ పరిశ్రమల అభివృద్ధి అధికారి 0752888 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9848012625
9 శ్రీ M. శ్రీనివాస రావు పరిశ్రమల అభివృద్ధి అధికారి 0665715 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9966549759
10 శ్రీ Y. శ్రీనివాసులు అధీక్షకులు 0803483 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9989095180
11 శ్రీమతి P. చంద్రసేన సీనియర్ సహాయకులు 0803482 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9441251585
12 శ్రీమతి A. శాంతి సీనియర్ సహాయకులు 0803481 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9494646496
13 శ్రీ V. రాజేంద్ర ప్రసాద్ జూనియర్ సహాయకులు 0834712 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9989153019
14 శ్రీ S. రవి కుమార్ జూనియర్ సహాయకులు 0803484 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9491340402
15 శ్రీ Sk. గౌస్ బాష జూనియర్ సహాయకులు 0850953 డిఐసి, నెల్లూరు నెల్లూరు 8106787096
16 శ్రీ Y. రాజేష్ టైపిస్ట్ 0850862 డిఐసి, నెల్లూరు నెల్లూరు 8247357369
17 శ్రీ M. కోటేశ్వర రావు ఆఫీసు సబార్దినేటు 0803488 డిఐసి, నెల్లూరు నెల్లూరు 8106748600
18 శ్రీమతి  P. మంగమ్మ ఆఫీసు సబార్దినేటు 0841354 డిఐసి, నెల్లూరు నెల్లూరు 9640459096

ఇ) ఈ-మెయిల్ చిరునామా

gmdicnlr1[at]gmail[dot]com

జనరల్ మేనేజర్ వారి కార్యాలయము

జిల్లా పరిశ్రమల కేంద్రము

ఆంద్ర కేసరి నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్

నెల్లూరు – 524004.

ఎఫ్) ముఖ్యమైన వెబ్ లింకులు

వ. సంఖ్య పధకము వెబ్ సైట్ అడ్రెస్
1 పరిశ్రమల అభివృద్ధి పధకము 2015-20 https://www.apindustries.gov.in
2 ఏక గవాక్ష విధానము https://www.apindustries.gov.in
3 ప్రధాన మంత్రి ఉపాది కల్పనా పధకము https://www.kviconline.gov.in