ముగించు

అటవీ శాఖ తెలుగు గంగ నీటిపారుదల ప్రాజెక్టు

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

తెలుగు గంగ నీటిపారుదల ప్రాజెక్టు అమలు కొరకు అటవీ శాఖ బదలాయించిన రిజర్వు అటవీ ప్రాంతమునకు ప్రత్యామ్నాయముగా రెవెన్యూ శాఖవారు అటవీ శాఖకు కేటాయించిన భూములందు వనీకరణ చేయుటకుగాను ఈ ప్రత్యామ్నాయ వనీకరణ పధకము (తెలుగు గంగ ) విభాగము 1989-90 సం// నందు ప్రాంభించడమైనది. ఈ వనీకరణ విభాగము ద్వారా 1989-90 నుండి 1998 -99 సం// ల వరకు రెవెన్యూశాఖ వారు కేటాయించిన భూములందు నీటిపారుదల శాఖ వారు కేటాయించిన నిధులతో 6930 హెక్టారులులలో తోటల పెంపకము జరిగినది. తదుపరి కేంద్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6 సంవత్సరముల కాల పరిమితితో పర్యావరణ యాజమాన్య పధకము మంజూరు చేసినారు. ఈ పధకము ననుసరించి కందలేరు జలాశయ పరివాహక ప్రాంతము మరియు తెలుగు గంగ కాలువల వెంబడి తోట పెంపకమునకునిర్దేశింపబడినది

ప్రణాళిక లక్ష్య్తాలు

  1. పర్యావరణ పరి రక్షణ, బీడు భూములలో పచ్చదనము అభివృధి చేయుట
  2. రిజర్వాయరు పరివాహక ప్రాంతము నందు నేల కోతకు గురి కాకుండా నివారించుట
  3. రిజర్వాయరులో మట్టి పేరుకొని ఉండుటను వనములు పెంచి నిరోధించుట
  4. వన్యప్రాణుల నివాసానికి అనుగుణంగా అటవీ అబివృద్ధి పరచడము
  5. అటవీ పెంపకములో వనసంరక్షణ ద్వారా పేదలకు అడవిలో చెట్ల పెంపకము చేయుట ద్వారా ఉపాధి కల్పించడము
క్రమ సంఖ్య పేరు /ఉద్యోగము ఖాలీల సంఖ్య
1 ఉప అటవీసంరక్షణాధికారి 01
2 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 02
3 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 03

బి) ఆర్గనైజేషన్ స్ట్రక్చర్

FOREST TGP

సి) పధకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

పని పేరు లక్ష్యము సాధించిన లక్ష్యము నిల్వ
EMP పధకం యొక్క వివరాలు 2017-18 Rs 36.725 లక్షలు Rs 14.482  లక్షలు Rs 22.243 లక్షలు
EMP పధకం యొక్క వివరాలు 2019-20                                                ( Not approval of the Scheme)      
MGNREGS 2018-19      
రాక్ ఫీల్ డమ్స్ 35 Nos 35 Nos 0
నర్సరీ 2.000 లక్షల నెంబర్ 2.000 లక్షల నెంబర్ 0
MGNREGS 2019-20      
Check Dams 5 Nos 0 5 Nos
CCTs 5000 Nos 0 5000 Nos
MPTs 50 Nos 0 50 Nos

డి) సంప్రదించవలసిన అధికారుల వివరములు

వ. సంఖ్య పేరు మరియు హోదా ఫోన్ నెంబరు
1 ఎస్ . రవి శంకర్  ఉప అటవీ సంరక్షణాధికారి (FAC) 9440810053
2 శ్రీ ఎం. మధుసూధనరావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ I/c రాపూరు -II ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కలువాయి –II& I/c కలువాయి –I 9440958239
3 శ్రీ బి.నర్సింహారావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  రాపూరు -I 9490280230

ఇ) ఈ-మెయిల్ చిరునామా

ఉప అటవీసంరక్షణాధికారి  కార్యాలయము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కలువాయి -I ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కలువాయి -II ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు -I ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు -II
ఈ-మెయిల్ ఐ డి : dfotgpnlr[at]gmail[dot]comAddress: ఉప అటవీసంరక్షణాధికారి ప్రత్యామ్నాయ వనీకరణ పధకముతెలుగు గంగ డివిజన్, చంద్రమౌళీ నగర్ -4 వ వీధి నెల్లూరు ఈ-మెయిల్ ఐ డి : dfotgpnlr[at]gmail[dot]com   కలువాయి ఈ-మెయిల్ ఐ డి : dfotgpnlr[at]gmail[dot]com కలువాయి ఈ-మెయిల్ ఐ డి : dfotgpnlr[at]gmail[dot]com రాపూరు Email id : dfotgpnlr[at]gmail[dot]com పొదలకూరు

 

ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్లు

https://www.fmis.ap.gov.in