ముగించు

ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకము (ఏ.పి.ఎం.ఐ.పి)

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

 • ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ని 2003-04 సంవత్సరం లో ప్రారంభించారు. ఏ.పి.యం.ఐ.పి. క్రింద బిందు మరియు తుంపర్ల సేద్య పరికరముల ద్వారా నీటిని ఆదా చేసి ఎక్కువ విస్తీర్ణములో పంటలను సాగు చేస్తారు.

మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, ఆయిల్ పామ్, కూరగాయలు, మిరప, చెరకు, అరటి మొదలగు తోటలకు బిందు సేద్యం, వేరుశనగ, మినుము మొదలగు పంటలకు స్ప్రింక్లర్ల సేద్యాన్ని అమలు పరిచి అధిక దిగుబడి, నాణ్యమైన పంటలను రైతులు సాదించడం జరిగింది.

బి) బిందు సేద్య పద్ధతి రాయితీ విధానం :

వరుస సంఖ్య రైతు క్యాటగిరి సబ్సిడీ శాతం విస్తీర్ణం ఎకరముల వరకు మెట్ట/ మాగాణి గరిష్ట సబ్సిడీ మొత్తం ( రు. లక్షలలో)
1 చిన్న, సన్నకారు రైతులు యస్.సి. / యస్.టి.  క్యాటగిరి 100% 5 2.00
2 చిన్న, సన్నకారు రైతులలో ఇతరులు 90% 5 2.00
3 మధ్యతరగతి రైతులు  (5 నుంచి 10 ఎకరముల లోపు 70% 10 2.80
4 పెద్ద రైతులు 50% 10 ఎకరాల పైబడినన 4.00
 • తుంపర్ల సేద్య పద్ధతి లో రాయితీ విధానం :

  వరుస సంఖ్య రైతు క్యాటగిరి సబ్సిడీ శాతం విస్తీర్ణం ఎకరముల వరకు మెట్ట/ మాగాణి
  1 అన్ని తరగతి రైతులకు 50% 5
  • సాధిoచిన ప్రగతి(2003-04 నుంచి 2018-19)

సంవత్సరం బౌతిక ప్రగతి రాయితీ (రు. లక్షలలో)
  డ్రిప్ స్ప్రిన్ క్లర్ మొత్తము  
  రైతుల సంఖ్య విస్తీర్ణం (హె.) రైతుల సంఖ్య విస్తీర్ణం (హె.) రైతుల సంఖ్య విస్తీర్ణం (హె.)  
2003-04 to 2018-19 30732 34262 18307 20676 49039 54938 17421

సి) 2019-20 సంవత్సరము నకు వార్షిక ప్రణాళిక :

ఈ సంవత్సరం 11,000 హెక్టార్లు తో రు. 7085 లక్షల ఆర్ధిక లక్ష్యముగా ఈ జిల్లాకు నిర్ణయించారు.

ఈ సంవత్సరం 16 యం.ఐ. కంపెనీలను ఈ జిల్లాకు కేటాయించారు.

1. జైన్ 2. ఫినోలెక్స్ 3. నేటాఫిమ్ 4. సిగ్నేట్ 5. అక్షయ 6. కొఠారి 7. సుధాకర్ ప్లాస్టిక్స్

8. సుధాకర్ ఇరిగేషన్ 9.సిఫ్లాన్ 10. శక్తి 11. పారగాన్ 12. భూమి 13. కెప్టెన్ 14.ఎమ్టేల్

15.విశాఖ 16. నింబస్ కంపెనీలు .

 • లక్ష్యము మరియు సాధిoచిన ప్రగతి As on 24.08.19

  వరుస సంఖ్య సంవత్సరం పథకము లక్ష్యము సాధిoచిన ప్రగతి
        బౌతికo (హెక్టార్లలో) ఆర్ధికలక్ష్యము (లక్షలలో) బౌతికము (హెక్టార్లలో) ఆర్ధికము (లక్షలలో) రాయితీ (లక్షలలో)
  1 2019-20 డ్రిప్ & స్ర్పింక్లర్ 11000 7084.88 1099.78 736.59 618.85

 

డి)వివరణాత్మక సంస్థ చార్ట్ :

 

APMIP

ప్రస్తుతం జిల్లాలో 8 మంది యం.ఐ.ఎ.ఒ.లు మండల స్థాయిలో పని చేయు చున్నారు.

 

ఇ) ఫోన్ నంబర్లు :

వరుస సంఖ్య ఉద్యోగి పేరు హోదా మొబైల్ నెంబరు
రెగ్యులర్ ఉద్యోగులు
1 పి.యం. సుభాని ప్రాజెక్టు డైరెక్టరు 7995087051
2 వై.యం.యెన్.వి.ఎస్. గోపీచంద్ సహాయ  ప్రాజెక్టు డైరెక్టరు 7995087052
3 సిహెచ్. శివ బాస్కర్ రావు సూపరింటెండెంట్ 7995009953
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
1 ఎ.బాలాజీ రెడ్డి యం.ఐ.ఇంజనీర్ 7995009955
2 ఎ.స్రవంతి యం.ఐ.ఇంజనీర్ 7995009956
3 కె.వెంకటేష్ యం.ఐ.ఇంజనీర్ 7995009490
4 యం.నరేష్ యం.ఐ.డి.సి 7995009957
5 ఎ.చంద్ర శేఖర్ అకౌంటెంట్ 7995009954
6 యెన్. మహేంద్రలాల్ సింగ్ పి.ఎ. టు పి.డి. 7995009958
7 జె.సులోచన డి.ఇ.ఒ 9989913065
8 కె.శ్రీనివాసులు డి.ఇ.ఒ 7995009959
9 వై.త్రివేణి డి.ఇ.ఒ 9177890097
10 కె.సురేష్ డి.ఇ.ఒ 7780671372
11 కె.శ్రీనివాసులు అటెండర్ 7995009960
12 ఎస్.కె.సలీం అటెండర్ &  వాచ్ మాన్ 9502564563
13 జి.వైష్ణవి యం.ఐ.ఎ.ఒ 7995009646
14 సి.హెచ్.సుప్రియ యం.ఐ.ఎ.ఒ 7995009492
15 కె.సంధ్య యం.ఐ.ఎ.ఒ 9100071942
16 సి.హెచ్.దొరసానమ్మ యం.ఐ.ఎ.ఒ 8309194355

 

ఎఫ్)ఇ-మెయిల్ :

apmipnlr[at]yahoo[dot]co[dot]in

 • చిరునామా :

పథక సంచాలకులు,

ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు,

డోర్ నెం. 24-6-618,

ఓల్డ్ మిలిటరీ కాలనీ,

కొండాయ పాలెం గేటు దగ్గర,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా – 524003.

 

జి) వెబ్ సైట్ అడ్రస్సు :

https://horticulturedept.ap.gov.in

రైతులు తమ యొక్క దరఖాస్తును యం.ఐ. కంపనీల ద్వారా ఆన్ లైన్ లో PMKSY – APMIP వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొంటారు. యం.ఐ. కంపనీల వారు తదుపరి ప్రక్రియ కొరకు ఎ.పి.యం.ఐ.పి. అధికారులకు పంపిస్తారు.

టోల్ ఫ్రీ నెంబరు : 1800 425 2960