ముగించు

ప‌శు సంవ‌ర్థ‌క శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నెల్లూరు జిల్లా ప‌శు సంప‌ద వ‌న‌ర‌లున్న అతి ముఖ్యమైన జిల్లాల్లో ప్రముఖమైనధి మ‌రియు ప‌శు సంవ‌ర్థ‌క కార్య‌కలాపాల్లో మన జిల్లా ఎంతో ముందున్న జిల్లా. జిల్లాలో సామాజిక‌-ఆర్థికాభివృద్ధి మార్పుల‌కు ఒక బ‌ల‌మైనసాధ‌నంగా మారింది మ‌రియు జిల్లాలో గ్రామీణాభివృద్ధి మ‌రియు పేద‌రిక నిర్మూల‌న‌లో ఒక కీల‌క‌మైన ప్రాధ‌న్య‌మైన భాగంగా మారింది.

ప్ర‌స్తుతం 217 క్షేత్ర‌స్థాయి ప‌శువైద్య సంస్థ‌ల ద్వారా ప‌శు వైద్యం అంద‌జేస్తున్నారు. వీటిలో జిల్లా స్థాయిలో 1 వెట‌ర్న‌రీ పాలీక్లినిక్కున్నాయి. వీటిని ఉప సంచాల‌కులు ప‌ర్య‌వేక్షిస్తుంటారు. దీన్నిప‌శువుల జ‌న‌నేంద్రియ స‌మ‌స్య‌లు, శ‌స్త్ర చికిత్స మ‌రియు ఇతర వ్యాధులకు చికిత్ఛ ప్ర‌త్యేక‌మైన సేవ‌లు క‌ల్పించే జిల్లా రెఫ‌ర‌ల్ ఆసుప‌త్రుల‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. స‌హాయ సంచాల‌కుల నిర్వ‌హ‌ణ‌లోని 23 తాలూకా స్థాయి ప‌శువైద్య ఆసుప‌త్రులు , వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ నిర్వ‌హ‌ణ‌లో 114 ప‌శువైద్య చికిత్స కేంద్రాలు మ‌రియు గ్రామ స్థాయిలో పారా వెట‌ర్న‌రీ సిబ్బంది ప‌నిచేస్త‌న్న 80 గ్రామీణ ప‌శుగ‌ణాభివృద్ధి యూనిట్లు.

ప‌శు గ‌ణాల్లో వ్యాధుల నిర్మూల‌న మ‌రియు నివార‌ణ చికిత్స‌లు చేయాల‌నే స‌త్సంక‌ల్పంతో ఈ విభాగాన్ని ఏర్పాటుచేశారు, అయితే త‌ద‌నంత‌ర కాలంలో ప‌శు సంవ‌ర్థ‌క రంగంలో స‌మ‌గ్ర అభివృద్ధి సాధించ‌డానికి ప‌లు ర‌కాల ప‌థ‌కాల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది.

ప‌శు సంవ‌ర్థ‌క ఉత్ప‌త్తులైన‌టువంటి పాలు, మాంసం మ‌రియు గుడ్డు ఉత్ప‌త్తులు పెంచే దిశ‌గాప‌శు సంవ‌ర్థ‌క శాఖ కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులుచేసుకుంటూ వ‌స్తూ మ‌రోప‌క్క ప‌శు సంప‌ద పెంచ‌డం ద్వారా గ్రామీణ పేద‌లఆర్థిక స్థితులు మెరుగు ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో త‌గు ఆరోగ్య సంర‌క్ష‌ణ మ‌రియు వ్యాధుల నియంత్ర‌ణ చేప‌డుతోంది.ప‌శు సంవ‌ర్థ‌క శాఖ అంకిత‌భావంతో చేప‌ట్టిన నిరంత‌ర ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా కొన్ని సంవ‌త్స‌రాల్లోనే ప‌శు సంవ‌ర్థ‌క రంగంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం లోనే ఒక ప్ర‌ముఖ స్థానాన్ని ఆక్ర‌మించింది.

ప‌శుగ‌ణాభివృద్ధి ఉత్ప‌త్తులైన‌టువంటి పాలు, మాంసం మ‌రియు గుడ్లు ఉత్ప‌త్తిలో మెరుగైన స్థాయిలు ప‌శుగ‌ణాభివృద్ధి రంగ ప్ర‌గ‌తికి సూచిక‌లు

జిల్లా కేంద్రంలో జంతు వ్యాధుల నిర్ధార‌ణ లేబోరోటరీ ఉంది, అందులో వ్యాధి ప‌రీక్ష‌లు, వేగ‌వంత‌మైన రోగ‌ నిర్దార‌ణ ప‌రీక్ష‌ మ‌రియు బ‌య‌ట వ్యాధుల గుర్తింపు ప్ర‌క్రియ మ‌రియు స‌కాలంలో నియంత్రించ‌డానికి స‌మ‌ర్థ చ‌ర్య‌ల స‌దుపాయాలు ఇందులో ఉంటాయి. వ్యాధి నిర్థార‌ణ ప‌రీక్ష‌లు మ‌రియు టీకాల పంపిణీ ప‌నుల కొర‌కు వీటిని జిల్లా రెఫ‌ర‌ల్ లేబోరోటరీలుగా వ్య‌వ‌హ‌రిస్తారు.

విధులు

  • వ్యాధి వ్యాధులపై నిరంతరంగా జాగరూకతతో నివారణ మరియు నివారణ ఆరోగ్య సంరక్షణ అందించడం, నిరోధక టీకా, నొప్పి నివారణ మరియు అనారోగ్య జంతువులను చికిత్స చేయడం.
  • కృత్రిమ గర్భధారణ ద్వారా పశువులు మరియు బఫెలోల్లో జాతి పెంపకం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • పశుసంపద యొక్క పోషక అవసరాలను తీర్చడానికి మేత ఉత్పత్తిని పెంచడం.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశుసంపదకు ఉపశమన చర్యలను అందించడం.
  • లాభదాయకమైన పశువుల ఉత్పత్తిలో రైతులకు మధ్య అవగాహన కల్పించడం.
  • జూనోటిక్ ప్రాముఖ్యత యొక్క వ్యాధులను నియంత్రించడంలో ఆరోగ్య శాఖతో సమన్వయం.
  • పశువుల ఆధారిత పేదరిక ఉపశమన కార్యక్రమాలకు సాంకేతిక మద్దతును అందించడం.
  • వై.యెస్.యార్ పశు నష్ట పరిహార పధకాన్ని అమలు చేయు కార్యక్రమాలు.

19 వ జాతీయ ప‌శుగ‌ణ‌న‌ ప్రకారం పశుసంపద వివరాలు

వ‌రుస సంఖ్య ప‌శు గ‌ణం 2019 సం వ
1 తెల్ల పశువులు 115966
2 గేదెలు 624654
3 గొర్రెలు 1051955
4 మేకలు 351546
5 పందులు 5358
6 కోళ్లు 1181503

బి)జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ వ్యవస్త స్వరూపము :

ANIMAL HUSBANDRY

సి) అమలులో ఉన్న పధకములు:

1) పశువులు పంపిణీ కార్యక్రమము : ఒకే సారి 2 పశువులను ఇచ్చేదరు.

(పశువుల ఖరీదు, ఇన్సూరెన్స్ (3 సంవత్సరాలు), రవాణా ఖర్చు, 90 రోజులకు మేత ఖర్చు)

A) గేదె (ముర్రా, గ్రేడెడ్ ముర్రా) : యూనిట్ విలువ

i) పాడి గేదె : రూ.66150/-

ii) చూడి గేదె : రూ.63150/-

B) సంకర జాతి ఆవు : యూనిట్ విలువ

i) పాడి సంకర జాతి ఆవు : రూ.60900/-

ii) చూడి సంకర జాతి ఆవు : రూ.57900/-

2) రాయితీ పై పశు గ్రాసం సరఫరా

a) పాతర గడ్డి :

  • ఒకొక్క రైతును గరిష్టంగా 4 పశువులకు రోజుకు 15 కిలోలు చొప్పున 60 రోజులకు 3600 కిలోలు రాయితీ పై సరఫరా చేయబడును.
  • ఒక కేజీ ఖరీదు .రూ.6.80, రాయీతీ.రూ.4.80, లబ్దిదారుని వాటా రూ.2

b) సంపూర్ణ మిశ్రమ దాణా

  • ఒకొక్క రైతును గరిష్టంగా 4 పశువులకు రోజుకు 15 కిలోలు చొప్పున 60 రోజులకు 3600 కిలోలు రాయితీ పై సరఫరా చేయబడును.
  • ఒక కేజీ ఖరీదు .రూ.14.40, రాయీతీ.రూ.10.90, లబ్దిదారుని వాటా రూ.3.50

c) పశువుల దాణా

  • ఒకొక్క రైతును గరిష్టంగా 4 పశువులకు రోజుకు 4 కిలోలు చొప్పున 60 రోజులకు 960 కిలోలు రాయితీ పై సరఫరా చేయబడును.
  • ఒక కేజీ ఖరీదు .రూ.15.17, రాయీతీ.రూ.11.17, లబ్దిదారుని వాటా రూ.4

d) పీలా కుట్టి

  • ఒక కేజీ ఖరీదు .రూ.11, రాయీతీ.రూ.8, లబ్దిదారుని వాటా రూ.3

e) మేలు జాతి పశుగ్రాస విత్తనములు

పశు గ్రాస ఉత్పత్తిని పెంచుటకు మరియు కరువు సమయములో పశుగ్రాస కొరతను నివారించుట కొరకు రాయితీ పై పశుగ్రాస విత్తనముల సరఫరా.

  • ఒక కేజీ ఖరీదు .రూ.58..00, 75% రాయీతీ.రూ.43.50, లబ్దిదారుని వాటా రూ.14.50

అమలులో ఉన్న పధకములు :

వై.యస్.ఆర్ పశునష్ట పధకము

ఈ పధకం క్రింద

  • ఆవులు/గేదెలు మరియు గొర్రెలు/మేకలు మరణించినప్పుడు అందరీ రైతులకు నష్ట పరిహారం చెల్లించబడుతుంది.
  • 2-10 సంవత్సరాల వయస్సు కలిగి ఒక సారి ఈనిన ఆవులు, 3-12 సంవత్సరాల వయస్సు కలిగి ఒకసారి ఈనిన గేదెలు మరణించినపుడు ఈ పడకము వర్తించును.
  • 6 నెలల వయస్సు దాటిన గొర్రెలు/మేకలు మరణించి నప్పుడు ఈ పధకము వర్తించును.
  • ఒక కుటుంబానికి ఒక సంవత్సరములో గరిష్టముగా 5 ఆవులు /గేదెలు వరకు 20 గొర్రెలు/మేకలు వరకు నష్ట పరిహారం చెల్లించబడుతుంది.
  • ఒక సారి 3 అంతకంటే ఎక్కువ గొర్రెలు/మేకలు మరణించినప్పుడు మాత్రమె నష్ట పరిహారం చెల్లించిబడుతుంది.
  • మేలు జాతి/దేశీ వాళీ ఆవులు/గేదేలుకు రూ 30000/- నాటు ఆవు/గేదెకు రూ.15000/- నష్ట పరిహారం చెల్లించబడుతుంది.
  • ఒక్కొక్క గొర్రె/మేకకు రూ 6000/- నష్ట పరిహారం చెల్లించబడుతుంది.

డి) పరిచయము :

నెల్లూరు జిల్లాలో పనిచేయుచున్న విభాగాధిపతులు (Unit Officers) యొక్క ఇ-మెయిల్ మరియు తపాలా చిరునామాల వివరములు

క్రమ సంఖ్య పేరు హోదా ఫోన్ నెంబర్ పని చేయుచున్న స్థలము మండలము జిల్లా పిన్ కోడ్ ఇ-మెయిల్ ఐడి
1 డా. జి.విజయ మోహన్ సంయుక్త సంచాలకులు (ప.శా) 9989932881 సంయుక్త సంచాలకులు (ప.శా), నెల్లూరు వారి కార్యాలయము నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 jdahnellore[at]gmail[dot]com
2 డా. ఏం.హనుమంత రావు ఉప సంచాలకులు (SLBP) 9848217368 సంయుక్త సంచాలకులు (ప.శా), నెల్లూరు వారి కార్యాలయము నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 ddahslbpnellore[at]gmail[dot]com
3 డా.పి.యల్.నరసింహ రావు ఉప సంచాలకులు (ప.శా) 9989932887 ఉప సంచాలకులు (ప.శా), నెల్లూరు వారి కార్యాలయము నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 ddahnellore[at]gmail[dot]com
4 డా.ఏం.వెంకట స్వామి రెడ్డి ఉప సంచాలకులు (VPC) 9849416130 బహుళార్ద పశువైద్యశాల, నెల్లూరు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 ddvpcnellore[at]gmail[dot]com
5 డా. యెస్.రమేష్ బాబు ఉప సంచాలకులు (కావలి) 9440284097 ఉప సంచాలకులు (ప.శా), కావాలి వారి కార్యాలయము కావాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524201 ddahkavali[at]gmail[dot]com
6 డా.కె.కోటేశ్వర్ రావు ఉప సంచాలకులు (E.O) 8008204144 జిల్లా పశుగనాభివృద్ది సంస్త, కోవూరు కోవూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524137 eodlda[at]yahoo[dot]com
7 డా. బి.దేవరాజు సహాయ సంచలకులు (ప.శా) 9182839332 సాంద్ర గొర్రెల అభివృద్ధి పధకం, నెల్లూరు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 adisdpnlr[at]gmail[dot]com
8 డా.డి.వి.రామన్ I/C ఉప సంచాలకులు(CLF) 7989190655 I/C పశు ఉత్పత్తి క్షేత్రం , చింతలదేవి కొండాపురం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524239 ddahclfchintaldevi[at]gmail[dot]com
9 డా.డి.శ్రీనివాసులు సహాయ సంచలకులు (ప.శా) 7286882157 పశు ఉత్పత్తి క్షేత్రం , చింతలదేవి కొండాపురం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524239 ddahclfchintaldevi[at]gmail[dot]com
10 డా. కె.వెంకట్ రామ్ సహాయ సంచలకులు (ప.శా) 9490211842 పశు వ్యాది నిర్ధారణ శాల, నెల్లూరు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 adaddl[at]gmail[dot]com
11 డా.బి.వి.సురేష్ సహాయ సంచలకులు (ప.శా) 9573202389 ఉప సంచాలకులు (ప.శా), నెల్లూరు వారి కార్యాలయము నెల్లూరు అర్బన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524001 ddahnellore[at]gmail[dot]com
12 డా.బి.సురేష్ సహాయ సంచలకులు (ప.శా) 8328200035 పశువైద్య శాల, గూడూరు గూడూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524101 avhgudur[at]gmail[dot]com
13 డా .జి.ప్రసన్నాంజనేయ రెడ్డి సహాయ సంచలకులు (ప.శా) 9493356696 పశువైద్య శాల, ఇందుకూరుపేట ఇందుకూరుపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524314 avhindukurupeta[at]gmail[dot]com
14 డా .జి.సురేష్ నాయుడు సహాయ సంచలకులు (ప.శా) 9440935248 పశువైద్య శాల, కలువాయ్ కలువాయ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524343 avhkaluvoya[at]gmail[dot]com
15 డా.యస్.రమేష్ బాబు సహాయ సంచలకులు (ప.శా) 9440284097 పశువైద్య శాల, కోట కోట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524411 avhkota[at]gmail[dot]com
16 డా.పి.గురవా రెడ్డి సహాయ సంచలకులు (ప.శా) 9849111026 పశువైద్య శాల, మనుబోలు మనుబోలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524405 avhmanubolu[at]gmail[dot]com
17 డా.టి.సోమయ్య సహాయ సంచలకులు (ప.శా) 9182132659 పశువైద్య శాల, ముత్తుకూరు ముత్తుకూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524344 avhmuthukuru[at]gmail[dot]com
18 డా.డి.వేణుగోపాల్ సహాయ సంచలకులు (ప.శా) 9490125307 పశువైద్య శాల,నాయుడుపేట నాయుడుపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524126 avhnaidupeta[at]gmail[dot]com
19 డా.జి.కృష్ణ మూర్తి సహాయ సంచలకులు (ప.శా) 9440283472 పశువైద్య శాల, పొదలకూరు పొదలకూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524345 avhpodalakur[at]gmail[dot]com
20 డా.పి.నిర్మల సహాయ సంచలకులు (ప.శా) 8247610069 –  9849645788 పశువైద్య శాల, పెళ్ళకూరు పెళ్ళకూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524129 avhpellakuru[at]gmail[dot]com
21 డా.సిహెచ్.రామచంద్ర రావు సహాయ సంచలకులు (ప.శా) 9490966720 పశువైద్య శాల, రాపూరు రాపూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524408 avhrapur[at]gmail[dot]com
22 డా.ఆర్ .వెంకటయ్య సహాయ సంచలకులు (ప.శా) 9441863208 పశువైద్య శాల, సూళ్ళూరుపేట సూళ్ళూరుపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524121 avhsullurupeta[at]gmail[dot]com
23 డా.యం.వి.అనిల్ కుమార్ సహాయ సంచలకులు (ప.శా) 9440273364 పశువైద్య శాల, వాకాడు వాకాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524415 avhvakadu[at]gmail[dot]com
24 డా.సయ్యద్ రసూల్ సాహెబ్ సహాయ సంచలకులు (ప.శా) 9440539400 పశువైద్య శాల, వెంకటగిరి వెంకటగిరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524132 avhvenkatagiri[at]gmail[dot]com
25 డా.యెస్.జయచంద్ర సహాయ సంచలకులు (ప.శా) 9848679640 పశువైద్య శాల, ఆత్మకూరు ఆత్మకూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524322 avhatmakur[at]gmail[dot]com
26 డా.ఏం.మాలకొండయ్య సహాయ సంచలకులు (ప.శా) 9440561242 పశువైద్య శాల, అల్లూరు అల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524315 advhalluru[at]gmail[dot]com
27 ఖాళీ సహాయ సంచలకులు (ప.శా)   పశువైద్య శాల, కలిగిరి కలిగిరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524224 avhkaligiri[at]gmail[dot]com
28 డా.జి.శ్రీధర్ రావు సహాయ సంచలకులు (ప.శా) 9440736762 పశువైద్య శాల, ఉదయగిరి ఉదయగిరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524226 avhudayagiri[at]gmail[dot]com
29 డా.పి.వెంకట సుబ్బయ్య సహాయ సంచలకులు (ప.శా) 7799200026 పశువైద్య శాల, దుత్తలూరు దుత్తలూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524222 avhduttalur[at]gmail[dot]com
30 డా.బి.మురలి కృష్ణ సహాయ సంచలకులు (ప.శా) 9440727144 పశువైద్య శాల, బుచ్చిరెడ్డిపాళెం బుచ్చిరెడ్డిపాళెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524305 advhbuchireddypalem[at]gmail[dot]com
31 డా.డి.మాధవి లత సహాయ సంచలకులు (ప.శా) 9603937447 పశువైద్య శాల, కోవూరు కోవూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524137 avhkovur[at]gmail[dot]com
32 డా.టి.శ్రీదేవి సహాయ సంచలకులు (ప.శా) 9441215429 పశువైద్య శాల, వింజమూరు వింజమూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524228 avhvinjamur[at]gmail[dot]com
33 డా.యెస్ గురుజయంతి సహాయ సంచలకులు (ప.శా) 9490248970 పశువైద్య శాల, మర్రిపాడు మర్రిపాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524312 avhmarripadu[at]gmail[dot]com
34 డా.కె.వెంకట్ రావు సహాయ సంచలకులు (ప.శా) 7382079062 పశువైద్య శాల, కావాలి కావాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 524201 avhkavali[at]gmail[dot]com

ఇ) ప‌శు సంవ‌ర్థ‌క శాఖ వెబ్ సైట్ :

వ.సంఖ్య పధకం వెబ్ సైట్
1 ఎఫ్.ఎం.డీ.సి.పి (ఫుట్ & మౌథ్ డిసీస్ కంట్రోల్‌ ప్రోగ్రామ్) ahd.aponline.gov.in
2 ఎం.ఎం.యెస్ (మెడిసిన్ మేనేజ్మెంట్ సిస్టం)
3 ఎం.పి.జి.కె (మెగా పశు గ్రాస క్షేత్రాలు)
4 ఒ.పి.జి.కె (ఊరూరా పశు గ్రాస క్షేత్రాలు)
5 యెస్.జి.డీ (షీప్ & గొట్ డీవార్మింగ్
6 యానిమల్ ఇండక్షన్
7 సుఫలం
8 ఒ.యెస్.పి (ఈస్టరుస్ సింక్రొనైజషన్ ప్రోగ్రామ్)
9 యానిమల్ హాస్టల్స్
10 ప్రెగ్నెంట్ హిఫెర్స్
11 ఆర్.ఐ.డి.ఎస్ (రివ్యంపెడ్ ఇన్ ఫుట్ డెలివరీ సిస్టం)