ముగించు

ముఖ్య ప్రణాళిక కార్యాలయం

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

 1. ముఖ్య ప్రణాళికాధికారి (సంయుక్త సంచాలకుల హోదాలో) – ఒకరు
 2.  ఉప సంచాలకులు – ఒకరు
 3. సహాయ సంచాలకులు – ఇద్దరు
 4. గణాంక అధికారులు – ఇద్దరు
 5. ఉప గణాంక అధికారులు – ఎనిమిది మంది
 6. సహాయ గణాంక అధికారులు – 47 మంది – ప్రతి మండలము నందు ఒకరు మరియు
  జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయము నందు ఒకరు
  1. ముఖ్య ప్రణాళికాధికారి (సంయుక్త సంచాలకుల హోదాలో): (ఒకరు)
  శాఖా పరమైన నిర్వహణా బాధ్యతలు నిర్వర్తించుట.
  2. ఉప సంచాలకులు: (ఒకరు)
  డ్రాయింగ్ అధికారి మరియు శాఖా పరమైన నిర్వహణా బాధ్యతలు నిర్వర్తించుటలో ముఖ్య ప్రణాలికాధికారి వారికి సహాయకారి.
  3. సహాయ సంచాలకులు: (ఇద్దరు)
  గణాంకాధికారులు, ఉప గణాంకాధికారులు మరియు అందరి సహాయ గణాంకాధికారుల పనులను పర్యవేక్షించుట.
  4. గణాంక అధికారులు: (ఇద్దరు)
  ఉప గణాంకాధికారులు మరియు అందరి సహాయ గణాంకాధికారుల పనులను కేటాయించిన విధుల మేరకు పర్యవేక్షించుట.
  5. ఉప గణాంక అధికారులు: (ఎనిమిది)
  ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయము నందు శాఖా పరమైన విషయములపై ఫైళ్లు నిర్వహించుట మరియు సహాయ గణాంక అధికారుల యొక్క పనులను కేటాయించిన విధుల మేరకు పర్యవేక్షించుట.
  6. సహాయ గణాంక అధికారులు:
  మండల స్థాయిలో శాఖాపరమైన విషయములను మరియు కేటాయించిన విధులను నిర్వహించుట.

అధికార యంత్రాంగం పనులు మరియు విధులు :

క్రమ సం. పేరు మరియుహోదా చేయవలసిన విధులు పర్యవేక్షణ అధికారి
I.ప్రత్యేక పధకాలు:
1 ప్రణాళిక విభాగము శ్రీమతి జి.విజయ కుమారి, ఉప గణాంక అధికారి – 1 1) నియోజకవర్గ అభివృద్ది పధకం 2) ప్రత్యేక అభివృద్ధి నిధులు 3) ఇన్నోవేటివ్ ఫండ్ 4) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / సహాయ సంచాలకులు (ప్రణాళిక)
2 ప్రణాళిక విభాగము శ్రీ యస్.వి.వాసుకి ఉప గణాంక అధికారి – 2 1) యం.పి.లాడ్స్. 2) Decentralized Planning / జిల్లా స్థాయి సమావేశాలు / DPCS 3) రాజీవ్ పల్లె బాట / నగర బాట 4) ఎపిరోమ్స్ 5) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / సహాయ సంచాలకులు (ప్రణాళిక)
3 ప్రణాళిక విభాగము శ్రీ ఐ.వి.సుధాకర రావు   ఉప గణాంక అధికారి – 3 1) అభివృధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు /ప్రత్యేక హోదా వ్యక్తులకు నివేదికలు తాయారు చేయుట / జిల్లా పరిషత్ సమావేశాలు 2) సమాచార హక్కు చట్టం 3) స్మార్ట్ విల్లెజ్ స్మార్ట్ వార్డ్ / జె.బి.యం.వి 4) జిల్లా రివ్యూ కమిటీ సమావేశములు మరియు వీడియో కాన్ఫరెన్స్ నివేదికలు 5) ముఖ్యమంత్రి గారి హామీలు / పునాది రాళ్ళు / సమావేశపు నివేదికలు 6) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / సహాయ సంచాలకులు (ప్రణాళిక) / గణాంక అధికారి (ఎస్.సి .ఎస్ )
II. వ్యవసాయ గణాంకాలు :
4 ఏరియా గణాంకాలు శ్రీమతి జి.ఇందిరమ్మ ఉపగణాంక అధికారి – 4 1) వర్షపాతము (రోజువారీ / వారాంతపు/మాసపు ) 2) వర్షమాపక కేంద్రముల నిర్వహణ మరియు తనిఖీ నివేదికలు 3) వారాంతపు, మాసాంతపు వాతావరణ పరిస్థితుల నివేదికలు 4) నిర్ణీత కాల వ్యవసాయ గణన ఎ.యస్.1.0, 1.1, కార్డులు 5) ముందస్తు పంట అంచనా నివేదికలు 6) కరువు నివేదికలు /  ముందస్తు నివేదికలు 7) వ్యవసాయ గణన ఖరిఫ్ / రబీ సాధారణ విస్తీర్ణములు తాయారు చేయుట 8) భూ కమతముల వ్యయసాయ గణన 9) చిన్నతరహా నీటి వనరుల గణన  10) ఇతర ఏరియా గణాంకాల నివేదికలు 11) జిల్లా దేశీయ ఉత్పత్తి (DDP) 12) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / సహాయ సంచాలకులు (వ్యవసాయ)
5 పంట కోత అంచనా ప్రయోగాలు శ్రీమతి యం.వాణి ఉపగణాంక అధికారి – 5 1) సాధారణ పంట కోత అంచనా ప్రయోగాలు 2) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 3) పండ్లు మరియు కూరగాయలు 4) పంట కోత అంచనా ప్రయోగేతర పంటల దిగుబడుల నివేదికలు 5) పంట దిగుబడి అంచనా ప్రయోగముల పర్యవేక్షణ / సాధారణ మరియు ఏ.యస్.2.0 6) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / సహాయ సంచాలకులు (వ్యవసాయ)
6 పారిశ్రామిక / ధరలు / అధికారిక గణాంకములు శ్రీమతి. యం.వి.రత్నమ్మ ఉప గణాంక అధికారి-6 1) పారిశ్రామిక సంవత్సరాంతపు సర్వేలు – రోజువారీ / APSSSP 2) వాణిజ్య రిజిస్టరు 3) పారిశ్ర్రామిక ఉత్పత్తుల సూచీ (IIP)  4) ఆర్ధిక గణన 5) లాభాపేక్ష లేని సంస్థలు (NPI) 6) దినచర్య నివేదికలు మరియు ముందస్తు  దినచర్య నివేదికలు 7) సంచాలకులు / ముఖ్య ప్రణాళికారి వారికి సమీక్షలము సంబంధిచిన నివేధికల తయారీ  8) ప్రాంతీయ ఆదాయము మరియు ఖర్చు వివరములు తెలియచేయు ఖాతాలు 9) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / గణాంక అధికారి
7 సాంఘిక ఆర్ధిక సర్వే/ అధికారిక గణాంకాలు శ్రీ వి. శ్రీనివాసులు ఉప గణాంక అధికారి-7 1) సాంఘిక ఆర్ధిక సర్వే (SES) 2) ఉద్యోగ / నిరుద్యోగ సర్వే (EUS) 3) ఉద్యోగుల గణన 4) కంప్యూటర్ల నిర్వహణ 5) స్లాప్ / బి.ఎస్.ఎల్.ఎల్.డి 6) అడహక్ సర్వేలు 7) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / గణాంక అధికారి
8 శ్రీ పి.వి. రమణయ్య ఉప గణాంక అధికారి-8 1) జిల్లా గణాంకదర్శిని 2) 20 సూత్రముల పథకము  3) ఎ.పి.ఎస్.ఎస్.ఎస్.పి. పై అధ్యయనాలు  4) గ్రామ పంచాయతీలు మరియు రెవిన్యూ గ్రామముల వారీగా హాబిటేషన్ కోడ్ లు తాయారు చేయుట  5) నిత్యావసర వస్తువుల ధరలు / పంట కల్లపు ధరలు మొదలైనవి ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ డేటా నిర్వహణ  6) ౩౦ నిత్యావసర వస్తువుల ధరలపై వారాంతపు నివేదధికలు / 40 వ్యవసాయ ఉత్పత్తులపై టోకు ధరలు  సేకరించుట 7) వ్యవసాయ కూలీలకు సంబంధిచిన రోజువారీ కూలీ ధరలు సేకరించుట 8) భవన నిర్మాణ ఉపకరణముల ధరలు సేకరించుట 9) వినియోగదారుల ధరల సూచీని పారిశ్రామిక పని వారలకు సంబంధించి తయారు చేయుట 10) మాంసాహారపు ధరలు సేకరించుట 11) వ్యవసాయ పనివారాల నెల వారీ వేతనముల సేకరించుట 12) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / గణాంక అధికారి
9 శ్రీమతి కె.వి.యస్.గాయత్రి  సహాయ గణాంక అధికారి 1) వర్షపాతపు (రోజు వారీ , వారాంతపు మరియు నెల వారీ) నివేధికలు ముఖ్యప్రణాళికాధికారికి మరియు ఉప సంచాలకుల వారికి ప్రతి దినము ఉదయము 10 గంటలలోగా సమర్పించుట  2) నిత్యావసర వస్తువులపై రోజువారి ధరల సేకరణ 3) వినియోగదారుల ధరల సూచీ పట్టణ ప్రాంతపు ధరలను ప్రతి శుక్రవారము మరియు  వినియోగదారుల ధరల సూచి గ్రామీణ ప్రాంతపు ధరలు ప్రతి సోమవారము సేకరించుట 4) నెలవారీ వ్యవసాయ వేతనములు  సేకరించుట  5) అప్పగించబడిన సామాజిక ధరల గణన సంబంధించిన పనిని నిర్వర్తించుట 6) ముఖ్య ప్రణాళికాధికారి సూచనల మేరకు ఇతర విధుల నిర్వహణ ఉప సంచాలకులు / గణాంక అధికారి

 

 

బి) సంస్థ నిర్మాణం

CPO

పర్యవేక్షణ విభాగము

పర్యవేక్షకులు – ఒకరు
సీనియర్ సహాయకులు – ఇద్దరు
సీనియర్ అకౌంటెంట్ – ఒకటి (ఖాళి)
జూనియర్ సహాయకులు – ఒకటి
టైపిస్టు – ముగ్గురు (రెండు ఖాళి)
ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ – 6 మంది (4 ఖాళి)

సి) పధకాలు విధులు నిర్వహించుటకు సంబంచిన ప్లాను:

 1. ముఖ్యమంత్రి గారి హామీలు / పునాది రాళ్ళు / సమావేశపు నివేదికలు
 2. నియోజకవర్గ అభివృద్ది పధకం
 3. జిల్లా రివ్యూ కమిటీ సమావేశములు మరియు వీడియో కాన్ఫరెన్స్ నివేదికలు
 4. యం.పి.లాడ్స్.
 5. ప్రత్యేక అభివృద్ధి నిధులు
 6. 20 సూత్రముల పథకము
 7. వర్షమాపక కేంద్రముల నిర్వహణ మరియు తనిఖీ నివేదికలు మరియు వర్షపాతము (రోజువారీ / వారాంతపు/మాసపు)
 8. వారాంతపు, మాసాంతపు వాతావరణ పరిస్థితుల నివేదికలు
 9. నిర్ణీత కాల వ్యవసాయ గణన ఎ.యస్.1.0, 1.1, కార్డులు
 10. ముందస్తు పంట అంచనా నివేదికలు
 11. చిన్న తరహా నీటి వనరుల గణన
 12. పంట కోత అంచనా ప్రయోగేతర పంటల దిగుబడుల నివేదికలు, సాధారణ పంట కోత అంచనా ప్రయోగాలు, పంట దిగుబడి అంచనా ప్రయోగముల పర్యవేక్షణ / సాధారణ మరియు ఏ.యస్.2.0 మరియు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
 13. పారిశ్రామిక సంవత్సరాంతపు సర్వేలు, వాణిజ్య రిజిస్టరు, లాభాపేక్ష లేని సంస్థలు (NPI) మరియు ఆర్ధిక గణన.
 14. సాంఘిక ఆర్ధిక సర్వే (SES), ఉద్యోగ / నిరుద్యోగ సర్వే (EUS), ఉద్యోగుల గణన, కంప్యూటర్ల నిర్వహణ మరియు స్లాప్ / బి.ఎస్.ఎల్.ఎల్.డి.
 15. జిల్లా గణాంకదర్శిని, నిత్యావసర వస్తువుల ధరలు / పంట కల్లపు ధరలు మొదలైనవి ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ డేటా నిర్వహణ, ౩౦ నిత్యావసర వస్తువుల ధరలపై వారాంతపు నివేదధికలు / 40 వ్యవసాయ ఉత్పత్తులపై టోకు ధరలు సేకరించుట.
 16. వ్యవసాయ కూలీలకు సంబంధిచిన రోజువారి కూలీ ధరలు సేకరించుట, భవన నిర్మాణ ఉపకరణముల ధరలు సేకరించుట, వినియోగదారుల ధరల సూచీని పారిశ్రామిక పని వారలకు సంబంధించి తయారు చేయుట.
 17. పంటల దిగుబడికి సంబంధించి జిల్లా స్థూల సామర్ధ్యము అంచనా వేయుట.
  రాష్ట్ర ప్రణాళిక విభాగపు సంచాలకుల వారు నిర్దేశించిన ఏవైనా ఇతర పనులు మరియు పథకములు జిల్లా స్థాయిలో నిర్వహణా బాధ్యతలు చేపట్టుట.

 

డి) ముఖ్యప్రణాళికాధికారి వారి సిబ్బంది యొక్క ఫోన్ నెంబర్లు

క్రమ సంఖ్య పేరు హోదా సెల్ నెంబర్
1 యండి. అబ్దుల్ రజాఖ్ ముఖ్యప్రణాళికాధికారి (పూ.అ.భా) 9849901493
2 యండి. అబ్దుల్ రజాఖ్ ఉపసంచాలకులు 9849901494
3 ఖాళీ సహాయ సంచాలకులు 9849901495
4 వి.రాజ గోపాల్ సహాయ సంచాలకులు 9121003386
5 కె.శ్రీనివాసులు రావు గణాంకాధికారి 9704956386
6 జి.కృష్ణ కుమారి గణాంకాధికారి 9989502387
7 యం.వి.రత్నం ఉపగణాంకాధికారి 9951086560
8 పి.వి.రమణయ్య ఉపగణాంకాధికారి 7893814650
9 యస్.వి.వాసుకి ఉపగణాంకాధికారి 9949395866
10 యం.వాణి ఉపగణాంకాధికారి 9490809199
11 జి.విజయ కుమారి ఉపగణాంకాధికారి 9908784935
12 వి.శ్రీనివాసులు ఉపగణాంకాధికారి 9703255234
13 జి.ఇందిరమ్మ ఉపగణాంకాధికారి 9441988324
14 ఐ.వి.సుధాకర రావు ఉపగణాంకాధికారి 9705350205
15 కె.వి.యస్.గాయత్రి సహాయ గణాంకాధికారి 9866639969
16 కె.గాయత్రి పర్యవేక్షకులు 6281625162
17 సిహెచ్.మధుసూధన రావు ఎగువశ్రేణి సహాయకులు 9866105297
18 సి.యుగంధర్ ఎగువశ్రేణి సహాయకులు 9949738266
19 యస్.విమల దిగువశ్రేణి సహాయకులు 9959694457
20 యం.డి.ముజీబ్ అబ్దుల్లా టైపిస్ట్ 9030091979

యస్.పి.యస్. నెల్లూరు జిల్లా సహాయ గణాంక అధికారుల ఫోన్ నంబర్స్

క్రమ  సం. మండలము పేరు సహాయ గణాంక అధికారి / ఉపగణాంక అధికారి వారి పేరు మొబైల్ నెంబర్
కావలి డివిజన్ పి.మహాలక్ష్మమ్మ (ఉ.గ.అ) 8008720111
1 వి.కె.పాడు ఖాళీ  
2 కొండాపురం యన్.నటశేఖర రావు 9963393396
3 జలదంకి రమేష్ సింగ్ 9908702710
4 కావలి యం.నరేష్ 9866433512
5 బోగోల్ బి.కొండారెడ్డి 9949722830
6 కలిగిరి యం.వెంకటేశ్వర్లు 9490892412, 8247411172
7 దుత్తలూరు యల్.సుధాకర్ 7893561345
8 దగదర్తి కె.మధు 9491449155
9 అల్లూరు యం.వాసుదేవరావు 9440248995
ఆత్మకూరు డివిజన్: ఖాళీ (ఉ.గ.అ)  
1 సీతారామపురం ఖాళీ  
2 వింజమూరు పి.శినయ్య 7731925587; 9010242987
3 ఉదయగిరి కె.రాజేంద్ర 9440655365
4 మర్రిపాడు ఆర్.రామ కిషోర్ 9849894569
5 ఆత్మకూరు యన్.శ్రీనివాసులు 9866725619
6 అనుమసముద్రం పేట సిహెచ్.లలిత 8686114730
7 సంగం కె.వి.రామ్ మోహన్ 9440334095
8 చేజెర్ల ఎ.వి.ప్రసాద్ 9490519360
9 అనంతసాగరం వి.మోహన్ 9441726266
10 కలువోయ యస్.ప్రసాద్ 9441961722
నెల్లూరు డివిజన్ : వై.శోభ రాణి (ఉ.గ.అ) 9100929863
1 విడవలూరు యం.రామ గాయత్రి 9989120121
2 కొడవలూరు ఆర్.శ్రీనివాసులు 9885883839
3 బుచ్చిరెడ్డిపాలెం వై.దయాకర్ 9849419222
4 రాపూర్ డి.పావని 9247323022
5 పోదలకూర్ యం.డి.వి.ఆర్.ప్రసాద్ 9490466547
6 నెల్లూరు పి.శరత్ లక్ష్మి 9951483410
7 కొవూర్ పి.వి.యస్.టి.ఆర్. ప్రసాద్ 9849539008
8 ఇందుకూర్ పేట యస్.శ్రీనివాసులు 9440483345
9 టి.పి.గూడూర్ పి.చంద్ర శేఖర్ 9703217553
10 ముత్తుకూరు పి.వి.జి.కుమార్ రాజ 9492687721
11 వెంకటచలం యన్.కృష్ణమ రాజు 9177649659
12 మనుబోలు పి.వెంకటేశ్వర్లు 9490098855
గూడూరు డివిజన్ వై.వెంకటేశ్వర రావు (ఉ.గ.అ) 9000709095
1 గూడూరు వై.శ్రీనివాస రాజు 9492934134
2 సైదాపురం కె.శ్రీనివాసులు 9493359358
3 డక్కిలి ఎన్.వెంకటయ్య 9491448835
4 వేంకటగిరి ఖాళి  
5 బలయపల్లి టి.వసుంధర్ 7036005230
6 చిల్లకూరు యస్.సలీం బాషా 9490236726
7 కోట జి.వి.సురేష్ 9948265716
8 వాకాడు కె.శ్రీనివాసులు 9492933465
9 చిట్టమూరు పి.వి.యస్.కమలాకర్ 9948855400
నాయుడుపేట డివిజన్ కె.రవీంద్రనాథ్ బాబు 9000709093
1 ఓజిలి యస్.కె.మస్తాన్ బాబు 9676300395
2 నాయుడుపేట యం.డి.రఫీ ఉద్దీన్ అన్సారి 9441037543
3 పెళ్ళకూరు యస్.మోహన్ 9441794962
4 డి.వి.సత్రం యస్.భక్తవత్సలం 9704311738
5 సూళ్ళురుపేట కె.వి.ఆర్.సతీష్ కుమార్ 9493516976
6 తడ పి.లక్ష్మి కుమారి 9493946260

 

ఇ) ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, యస్.పి.యస్. నెల్లూరు జిల్లా అధికారులు మరియు సిబ్బంది యొక్క ఈమెయిల్ ఐడిలు మరియు చిరునామాలు

క్రమ సం పేరు హోదా ఈమెయిల్ ఐడి చిరునామా
1 యండి. అబ్దుల్ రజాఖ్ ముఖ్యప్రణాళికాధికారి (పూఅభా) cpo_nlr@yahoo.co.in ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, నెల్లూరు
2 యండి. అబ్దుల్ రజాఖ్ ఉపసంచాలకులు marsupdtvsp@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, నెల్లూరు
3 ఖాళీ సహాయ సంచాలకులు ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, నెల్లూరు
4 వి.రాజ గోపాల్ సహాయ సంచాలకులు rajagopal.varada@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, నెల్లూరు
5 కె.శ్రీనివాసులు రావు గణాంకాధికారి srikolasrinu369@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము, నెల్లూరు
6 జి.కృష్ణ కుమారి గణాంకాధికారి sakhimvls12349866@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
7 యం.వి.రత్నం ఉపగణాంకాధికారి rathnadyso@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
8 పి.వి.రమణయ్య ఉపగణాంకాధికారి ramanapuvvadi9@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
9 యస్.వి.వాసుకి ఉపగణాంకాధికారి svasuki@yahoo.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
10 యం.వాణి ఉపగణాంకాధికారి maddulavani1964@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
11 జి.విజయ కుమారి ఉపగణాంకాధికారి gadamsettyvijayakumari@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
12 వి.శ్రీనివాసులు ఉపగణాంకాధికారి vudathasrinivas@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
13 జి.ఇందిరమ్మ ఉపగణాంకాధికారి indirammag.65@ap.gov.in ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
14 ఐ.వి.సుధాకర రావు ఉపగణాంకాధికారి ivsrs26@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
15 కె.వి.యస్.గాయత్రి సహాయ గణాంకాధికారి gayathri70k.v.s@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
16 కె.గాయత్రి పర్యవేక్షకులు gayathri.k65@ap.gov.in ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
17 సిహెచ్.మధుసూధన రావు ఎగువశ్రేణి సహాయకులు madhuchepuru@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
18 సి.యుగంధర్ ఎగువశ్రేణి సహాయకులు yug.chinthamreddy@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
19 యస్.విమల దిగువశ్రేణి సహాయకులు vimalasanagala@gmail.com ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము
20 యం.డి.ముజీబ్ అబ్దుల్లా టైపిస్ట్ mujeeb.md76@ap.gov.in ముఖ్యప్రణాళికాధికారి వారి కార్యాలయము

 

ఎఫ్) ప్రణాళికా శాఖకు సంబంధించిన ముఖ్యమైన వెబ్ సైట్ లింక్స్:

క్రమ సంఖ్య పధకము పేరు వెబ్ సైట్ లింక్
1 రోజువారీ వర్షపాత నివేదికలు https://desap.in
2 వ్యవసాయ గణాంకములు
3 పారిశ్రామిక గణాంకములు
4 ధరల గణాంకములు
5 సామజిక గణాంకములు
6 ప్రాంతీయ ఆదాయము మరియు ఖర్చు వివరములు తెలియచేయు ఖాతాలు
7 ఎ.పి.రోమ్స్ http://aproms.ap.gov.in
8 యం.పి.లాడ్స్ mplads.nic.in