ముగించు

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)

ఎ) శాఖ/సంస్థ గురించి పరిచయం :

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) అనునది కేంద్ర ప్రభుత్వ పధకం, నెల్లూరు జిల్లాలో ఈ పధకంను 2006 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది . ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వ్యవసాయయం లో ఉన్న ఆచరణ యోగ్యమైన అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని ఒక నిర్దిష్ట ప్రణాళిక తొ అవసరంలో ఉన్న రైతుకు సకాలంలో అందించే సంస్థ.

 ఆత్మ భాగస్వామ్య శాఖలు :  వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమశాఖ మరియు మార్కెటింగ్ శాఖ.

 

బి) సంస్థ నిర్మాణం:

ATMA

  సి) సంస్థ యొక్క ముఖ్యమైన పధకాలు/ కార్యక్రమాలు :

 • రైతు శిక్షణా కార్యక్రమాలు
 • విజ్ఞాన యాత్రలు – అంతర్ జిల్లాలు మరియు అంతర్ రాష్ట్రాలు.
 • ప్రదర్శన క్షేత్రాలు – నిర్వహించుట.
 • వ్యవసాయ ప్రదర్శనలు.
 • రైతు కొరకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు
 • పొలం బడులు.
 • ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కార్యక్రమాలు.
 • కే.వి.కే , వ్యవసాయ పరిశోధన స్థానం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఆధునిక సాంకేతికతను రైతులకు అందించుట.
 • అవసరానికి అనుగుణంగా కొత్త/ప్రాచుర్యం పొందిన విధానాలను విస్తరించుట.
 • క్షేత్రదినోత్సవం.
 • కిసాన్ గోష్టి.
 • రైతు – శాస్త్రవేత్తల చర్చా గోష్టి.

 

డి) కాంటాక్ట్ :

వరుస సంఖ్య పేరు హోదా ఫోన్ నెంబర్
1 శ్రీమతి వై. ఆనంద కుమారి పధక సంచాలకులు 8886613725
2 శ్రీమతి పి. పద్మలత ఉప పధక సంచాలకులు 8886613726
3 శ్రీమతి కె.పి.బి.ఎస్.మాధవిలతా దేవి ఉప పధక సంచాలకులు 8886613724

 

ఇ) ఇమెయిల్ మరియు కార్యాలయ చిరునామా :

   ఇమెయిల్ : pdatmanellore[at]gmail[dot]com

కార్యాలయ చిరునామా :   3వ వీధి, రమేష్ రెడ్డి నగర్ , నెల్లూరు – 524001